ఏపీలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి అవినీతికి చోటు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.సీఎం జగన్ మాట్లాడుతూ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తరుణంలో ఎలాంటి అవినీతి జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,పించన్ అందాలని ఆదేశించారు.ఎలాంటి స్పష్టమైన కారణాలు లేకుండా రేషన్ కార్డులను తొలగించవద్దు. దరఖాస్తులను తిరస్కరించవద్దు అని సూచించారు .తొమ్మిది నెలల్లోనే గత ఎన్నికల్లో …
Read More »వెన్నుపోట్లు,గాడిద గుడ్లు నాకర్ధం కావు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును వెన్నుపోటు పొడిచి పార్టీని,అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు విమర్శలు ఉన్న సంగతి విదితమే. దీనిపై ఒక ప్రముఖ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వూలో టీడీపీ నేత,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.ఆయన మాట్లాడుతూ ” వెన్నుపోట్లు,గాడిద గుడ్లు నాకర్ధం కాదు.అప్పుడు అందరం కల్సి పార్టీని బతికించుకోవడానికి అలా …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత
ఏపీ అధికారక పార్టీ వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ బాగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి వరుస షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వంపై ఆ పార్టీ అధినేత విమర్శలు, ఆరోపణలతో బిజీ బిజీగా ఉంటే..మరోవైపు పార్టీకి చెందిన కీలక నేతలు జంప్ అవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుతం శిద్ధాతో పాటు ఆయన …
Read More »ఏపీ సచివాలయంలో కరోనా కలకలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మరో ఐదుగురికి కరోనా సోకిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏపీ సచివాలయంలో కరోనా సోకిన వారి సంఖ్య 10కి చేరింది.దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వీరితో సన్నిహితంగా ఉన్నవారిని హోం క్వారంటైన్లో ఉంచారు. మరోవైపు సచివాలయంలోని వివిధ బ్లాకులను శానిటైజ్ చేయిస్తున్నారు.
Read More »జాబితా విడుదల చేసిన సీ-ఓటర్ సర్వే..!!
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి మే 29 నాటికి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సర్వే సంస్థ ‘ సీ ఓటర్’ ఓ సర్వేను నిర్వహించింది. ఆరేళ్ల కాలంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని మోదీకి దేశ వ్యాప్తంగా 65శాతం ప్రజలు మద్దతు లభించిందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దూసుడైన నిర్ణయాలతో ప్రజల దృష్టిని మోదీ ఆకర్శించారని …
Read More »శ్రీవారి భక్తులకు శుభవార్త..!!
శ్రీవారి భక్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు అనుమతించింది. భక్తులు 6 అడుగులు భౌతికదూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని టీటీడీకి ప్రభుత్వం సూచించింది. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో భక్తుల దర్శనానికి అనుమతించాలని కోరుతూ టీటీడీ ఈవో రాసిన లేఖకు స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్… …
Read More »రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్..అమిత్ షాతో భేటీ ఎందుకంటే..?
కరోనా వైరస్ విజృంభన, లాక్‌డౌన్ తర్వాత తొలిసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు ఉదయం 10 గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయల్దేరబోతున్నారు. దాదాపు నాలుగు నెలల తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో …
Read More »బాబు నిర్వాకం.. విశాఖకు శాపం
విష వాయువు లీకేజీతో 12 మందిని పొట్టన పెట్టుకున్న ఎల్‌జీ పాలిమర్స్‌కు ఊపిరి పోసిందెవరు? అసలు ఆ సంస్థకు మొదటి నుంచి అండగా నిలిచిందెవరు? కంపెనీ విస్తరణకు సహకారాలు అందించిన వారెవరు? అడ్డగోలుగా ఆ సంస్థకు వెన్నుదన్నుగా ఉన్నదెవరు? ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూర్వాపరాలు, భూభాగోతాలు పరిశీలిస్తే.. పై ప్రశ్నలన్నింటికీ పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టమవుతోంది. జనావాసాల మధ్య ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఈ ఫ్యాక్టరీ విస్తరణ, …
Read More »మత్స్యకారులను రాష్ట్రానికి చేరుస్తున్న ఏపీ ప్రభుత్వం
గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను రాష్ట్రానికి చేరుస్తున్న ఏపీ ప్రభుత్వం. * గురువారం రాత్రి గుజరాత్ నుంచి బస్సుల్లో హైదరాబాద్ చేరుకున్న మత్స్యకారులు. *రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో ఎల్బీనగర్ లో బోజనాలను ఏర్పాటు చేసిన చైతన్య పురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి గారు గుజరాత్ లో చిక్కుకున్న ఏపీకి …
Read More »ఏపీలో కరోనా రోజుకో రికార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా దూకుడుకు అడ్డుకట్ట పడటం లేదు. గత మూడురోజుల నుంచి 80కి తక్కువ కాకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 82 కేసులు వెలుగు చూశాయి. దీంతో పాజిటివ్‌ల సంఖ్య 1,259కి చేరింది. రాష్ట్రంలో మొదటి 603 కేసులు నమోదు కావడానికి 38రోజులు పట్టగా ఆ తర్వాత 656 కేసులు కేవలం 10రోజుల్లోనే వెలుగు చూశాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మరో 17మంది …
Read More »