ఏపీలో అవినీతి అక్రమాలు ఎంతగా జరుగుతున్నాయో ఇటు తెలుగు మీడియా దాచిపెట్టిన కానీ అటు నేషనల్ మీడియా కథలు కథలుగా కథనాలను ప్రచురిస్తున్నాయి .అంతే కాకుండా గత మూడున్నర ఏండ్లుగా రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల అవినీతి జరిగింది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .టీడీపీ అవినీతి గురించి ఏకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబు …
Read More »పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం ..!
ఆయన ఒక పవర్ స్టార్ .టాలీవుడ్ లో ఆయన అంటే తెలియని వారు ఎవరు ఉండరు అతిశయోక్తి కాదేమో అంతగా ఆయన పాపులర్ .ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్థాయిని కల్పించుకున్న మెగా హీరో .తనకున్న పాపులారిటీను అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో రాణించాలని ఏకంగా వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీను హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని అందుకొని జనసేన పార్టీని స్థాపించాడు . స్థాపించడమే కాదు ప్రస్తుతం …
Read More »ఏపీలో టీడీపీ బ్యాచ్‌కి మరో షాక్.. వైసీపీ శ్రేణులు సైతం ఉంహిచి ఉండరు..!
ఏపీలో వైసీపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రారంభించిన వైఎస్సార్ కుటుంబం ఎలా సాగుతుందో తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభమైన వెంటనే జగన్ లండన్ పర్యటనకు వెళ్లడంతో ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమై 11 రోజులు పూర్తై ఇప్పటికి 38 లక్షల మంది వైఎస్సార్ కుటుంబంలో చేరినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. …
Read More »చంద్రబాబు అండ్ బ్యాచ్‌కి స్టన్నింగ్ షాక్.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో సంచలన ప్రకటన..!
ఏపీ రాజకీయాల్లో సంచలనాలకి మారు పేరు అయిన జేసీ దివాకర్ రెడ్డి ముక్కు సూటిగా మాట్లాడే తత్వం..ప్రతిపక్షానికి అయినా, స్వపక్షానికి అయినా అప్పుడప్పుడు చురకలు అంటించడం జేసీ నైజం. ఎప్పుడు సంచలన నిర్ణయాలని తీసుకునే జేసి దివాకర్ రెడ్డి.. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఇప్పటికే జేసీ స్టేట్‌మెంట్‌తో తల పట్టుకున్న చంద్రబాబు బ్యాచ్‌కి మరో షాక్ ఇచ్చారు జేసీ. జేసీని …
Read More »2019లో గుడివాడను వదిలేస్తా.. కొడాలి నాని సంచలనం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడలో నన్ను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడంతో పాటు గుడివాడ వదిలి వెళ్ళేందుకు తాను సిద్ధమని దమ్మున్న సవాల్ విసిరారు. దమ్మున్న టీడీపీ నేతలు ఎవరైనా ఉంటే ఈ సవాల్‌ని స్వీకరించాలని కొడాలి నాని అన్నారు. కాగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణలు …
Read More »వైసీపీలోకి టీడీపీ యువ ఎమ్మెల్యే …?
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పరిణామాలు ఆ పార్టీలో పలు ప్రకంపనలకు కేంద్రబిందువు అయ్యాయి .ఈ క్రమంలోదివంగత మాజీ మంత్రి – కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వర్గీయులు సైకిల్ ఎక్కడంతో జిల్లా టీడీపీలో గత మూడు దశాబ్దాలుగా ఉన్న క్యాడర్ లో ఎక్కడ లేని తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది . ఈ క్రమంలో …
Read More »” జగనే సీఎం.. ఇది మాత్రం పక్క “
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధికారంలోకి వస్తుందా ..?.గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న అవినీతి అక్రమాలపై ..ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న ప్రధాన ప్రతిపక్ష నేత ..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా ..?.ఇప్పటికే అవినీతిలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నింపిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమా ..?అంటే అవును …
Read More »చంద్రబాబుపై జగన్ విజయం..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.అయిన ఇటీవల రాష్ట్రంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలు ,కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఇప్పుడు ఏమి ఎన్నికలు ఉన్నాయి జగన్ గెలవడానికి అని ఆలోచిస్తున్నారా ..?.ఎన్నికలు ఏమి లేకుండా జగన్ ఎలా విజయం సాధించారు అని ఆలోచిస్తున్నారా …
Read More »భూమా నాగిరెడ్డి తరువాత మరో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి
కర్నూలు జిల్లాలోని గోస్పాడు మండలం ఎం.చింతకుంట్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వెన్నపూస మహానందిరెడ్డి(72) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయనకు ముగ్గురు కొడుకులు ఉండగా, వీరు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులుగా ఉన్నారు. ఆయనకు విశ్వేశ్వరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, నాగిరెడ్డి సంతానం. మొదటి నుంచి భూమా నాగిరెడ్డి కుటుంబానికి ముఖ్య అనుచరులుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేసేవారు. మహానందిరెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సంతాపం …
Read More »