ఏపీ అధికార పార్టీ టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై ..గత మూడున్నర ఏండ్లుగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బాబు సర్కారు పై రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న సంగతి విదితమే .వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పోరాటాలకు ఏపీ సర్కారు దిగొచ్చింది .ఇప్పటివరకు ప్రజల సమస్యలపై అటు …
Read More »ఏపీ మంత్రి బంధువా ..మజాకా -బ్యాంకుల నుండి కోట్ల రూపాయలు స్వాహా ..
ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతల ,నేతల బంధువుల ఆగడాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు .గత మూడున్నర ఏండ్లుగా రెండు లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు అని వైసీపీ పార్టీ శ్రేణులు ఏకంగా బుక్ రీలీజ్ చేశారు .ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కి చెందిన …
Read More »సిల్లీ రీజన్స్ కే పవన్ కల్యాణ్ కి అవార్డు – దీని వెనుక మర్మం ఏమిటో తెలుసా… ?
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మిత్రపక్ష పార్టీ జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డు (ఐఈబీఎఫ్)కు ఆయన్ని ఎంపిక చేసినట్లు జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అయితే ఈ అవార్డు రావడం వెనక టీడీపీ నేతల హస్తం ఉంది అని వార్తలు వస్తోన్నాయి .ఈ …
Read More »ఈ ఫోటో చూస్తే చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటాడు…!
ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయ ఉద్యోగుల చేతిలో సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది.వెలగపూడిలోని నూతన సచివాలయంలో చంద్రబాబు ఫొటో పట్ల విద్యాశాఖ ఉద్యోగులు అవమానకరరీతిలో ప్రవర్తించారు.తాము అల్పాహారం తిన్న ప్లేట్లను చంద్రబాబు ఫోటోపై పడేసి వెళ్లిపోయారు. సోమవారం నాడు సచివాలయం నాలుగో బ్లాక్‌లోని కాన్షరెన్స్ హాల్‌లో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జేఎన్‌టీసీ సమీక్షా సమావేశం జరిగింది. నాలుగో అంతస్తులో ఉన్న మీటింగ్ హాల్‌లో చంద్రబాబు ఫోటోతో పాటు కొన్ని …
Read More »ఏపీలో సంచలనం…బట్టబయలైన చంద్రబాబు, రిలయన్స్‌ల రహస్య బంధం…!
ఏపీలో మరో భారీ అవినీతి బాగోతానికి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు తెర లేపారు. పౌర సరఫరాల శాఖ పరిధిలోని ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ దుకాణాలను రిలయన్స్, హెరిటేజ్ పార్టనర్ గ్రూపు ఫ్యూచర్ గ్రూపులకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది బాబు సర్కార్. ఫ్యూచర్ గ్రూపు సరిగ్గా డీమానిటైజేషన్‌కు రెండు రోజుల ముందు హెరిటేజ్ గ్రూపును పెద్ద మొత్తాలకు టేకోవర్ చేసింది..డీమానిటైజేషన్ గురించి ముందే తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్‌లు …
Read More »ఏపీ క్యాబినేట్ నుండి మెయిన్ వికెట్ అవుట్..!
ఏపీ క్యాబినేట్‌లో చంద్రబాబు తనయుడు లోకేష్ కోసం ముఖ్యనేతకు మొండి చెయ్యి చూపించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయకుడుగా ఉన్నారు. మండలిలో ఆ బాధ్యతను యనమల రామకృష్ణుడు నిర్వహిస్తున్నారు. అయితే త్వరలోనే ఆ కీలక బాధ్యత చినబాబుకు దక్కబోతోందని తెలుస్తోంది. యనమలను తొలగించి లోకేష్‌ని నియమించాలని చూడడమే ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. శాసనమండలిలో తొలిసారిగా అడుగుపెడుతున్న లోకేశ్‌కు అలాంటి కీలక వ్యవహారంలో కిరీటం పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. …
Read More »పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ అవార్డు ..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జన సేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ అవార్డు వచ్చింది .ఈ క్రమంలో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) ఎక్స్‌లెన్స్ అవార్డుకు పవన్ కళ్యాణ్ ఎంపికయ్యారు. అయితే ఈ పురస్కారాన్ని నవంబర్ నెల 17న హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్ కు ప్రదానం చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ పవన్ కల్యాణ్‌ను …
Read More »పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం…!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డు (ఐఈబీఎఫ్)కు ఆయన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ప్రకటనను పొందుపరిచింది. నవంబర్ 17న బ్రిటన్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ జరగనున్న సమావేశంలో ఈ పురస్కారాన్ని పవన్ కల్యాణ్ అందుకుంటారని ఆ ప్రకటనలో తెలిపారు. పలు …
Read More »జగన్ ఉసురు చిదంబరం కు తగిలిందా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం అక్రమ కేసులను బనాయించి వేదించిన సంగతి విదితమే .జగన్ పై కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా అక్రమ కేసులు పెట్టింది . ఈ విషయాన్నీ ఏకంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ,మాజీ సీనియర్ …
Read More »జగన్ కుటుంబంలోకి చేరినవాళ్లని చూసి చంద్రబాబు షాక్.. వారు వీళ్ళేనా…
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వైఎస్సార్ కుటుంబంలోకి చేరాలన్న పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికి వైఎస్సార్ కుటుంబంలోకి 38 లక్షల మంది చేరారు. రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం సాగుతున్న తీరును సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసిన జగన్.. ఈ కార్యక్రమన్ని …
Read More »