ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అనంతపురం, రాయలసీమలోని ప్రధానసమస్యలన్నింటినీ పరిష్కరించాలని పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. కొందరికి భూదాహం ఉంటుందని, ఎన్ని వేల ఎకరాలను సంపాదించుకున్నా సరిపోదని, తనకు మాత్రం ఒక్క దాహమే ఉందని.., ప్రజాసమస్యలను పరిష్కరించడమే తన దాహమని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేవలం ఒక్క గ్రామంతోనే సరిపోదని రాయలసీమ మొత్తంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన అబిప్రాయపడ్డారు. …
Read More »కేఈ కృష్ణమూర్తి ఇలాఖాలో టీడీపీ పతనం స్టార్ట్ అయిందా ..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసలు మళ్లీ ఊపందుకున్నాయి. గతంలో టీడీపీ ఆకర్ష్ పేరుతో చేపట్టిన ఆపరేషన్‌లో వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా, వారిలో నలుగురికి మంత్రి పదవులు వరించాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రతిపక్ష పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. రాయల సీమ జిల్లాల నుంచి త్వరలో భారీగా వైసీపీలోకి చేరికలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మాజీ మంత్రల పాటు, …
Read More »బిగ్ బ్రేకింగ్ : ఏపీ మంత్రి ఆది నారాయణ రెడ్డి గన్ మెన్ మృతి..!
ఏపీ టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి గన్ మెన్ మిస్ ఫైర్ అయి మృతి చెందారు. మంత్రి ఆదినారాయణరెడ్డి గన్ మెన్ చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో గన్‌ను క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. వెంటనే చంద్రశేఖర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం మంత్రి దగ్గర విధులు నిర్వహించారు. అయితే తన కొడుకు సాయంతో గన్ ను క్లీన్ …
Read More »ఏపీలో దారుణం -“అనంత “ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న మృతుల సంఖ్య ..
ఏపీలో అనంతపురం జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మృతుల సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తుంది .మొన్న మంగళవారం నిన్న బుధవారం రోజు నాటికీ మొత్తం పది మంది మృతి చెందారు అని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి .తాజాగా మరో ముగ్గురు మృత్యు వాత పడ్డారు అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది .అయితే ఆస్పత్రిలో వైద్యులు సరైన వైద్యం అందించకే తమ కుటుంబ సభ్యులు చనిపోయారు అని మృతుల కుటుంబ …
Read More »ఏపీలో ఆ వ్యాధితో 35 మంది మృతి చెందగా..1000 మంది బాధితులు…జాగ్రత్త
ఏపీలో విషజ్వరాల బెడదతో పలువురు మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక నెల వ్యవధిలో డెంగీ వ్యాధి కారణంగా ముప్పై ఐదు మంది మరణించారని చెబుతున్నారు.వేలాది మంది అనారోగ్యం పాలవుతున్నారని, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని సమచారం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200కు పైగానే డెంగీ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రభుత్వ దృష్టికి రానివి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 1000 …
Read More »చంద్రబాబుకు కనీ వినీ ఎరుగని షాక్.. టీడీపీ నుండి ఆ వర్గాలన్నీ అవుట్..?
ఏపీ అధికార టీడీపీలో దళితులపై వివక్ష చూపుతున్నారని ఎస్.సిలు మాల, మాదిగలకు సరైన న్యాయం జరగడం లేదని మాలమహానాడు జాతీయఅద్యక్షుడు కల్లూరి చెంగయ్య అన్నారు. దళితులు టీడీపీకి మద్దతు ఇవ్వొద్దని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని ఆయన కోరారు. పార్టీలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత ఎన్టీఆర్ సీఎంగా …
Read More »దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడికి బాబు వెన్నుపోటు ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,మాజీ ముఖ్యమంత్రి అయిన ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు తనయుడుకి వెన్నుపోటు పొడిచారా ..?.సరిగ్గా ఇరవై యేండ్ల కిందట స్వర్గీయ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఇటు టీడీపీ పార్టీను అటు అధికారాన్ని రెండు హస్తగతం చేసుకొని ఎన్టీఆర్ చావుకు కారణమయ్యారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి . తాజాగా దివంగత …
Read More »చంద్రబాబు పురానా- నయా స్కాంలో.. సామాన్యులు ఇలా..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజల బలహీనతలని క్యాష్ చేసుకోవడం అలవాటు. దేన్నయినా ఆయన ఈవెంట్ అనే యాంగిల్‌లోనే చూస్తుంటారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన అయినా.. గోదావరి – కృష్ణా పుష్కరాలు అయినా.. ఇంకేదైనా కావొచ్చు. ఈవెంట్ చేశామా.. క్యాష్ చేసుకున్నామా.. ఇదే ఆయన పద్దతి. అయితే ఈవెంట్ అన్నాక వర్కవుట్ అవ్వాలి కదా.. మేగ్జిమమ్ గిట్టుబాటు అయ్యేలా ఆయా ఈవెంట్లు వుండాలని తన నేతలకి చంద్రబాబు …
Read More »చంద్రబాబు నిర్లక్ష్యానికి పదిమంది మృతి ..
ఏపీలో అప్పుడెప్పుడో గోదావరి పుష్కరాల సందర్భంగా గొప్పలకు వెళ్లి దాదాపు ముప్పై రెండు మంది భక్తుల చావుకు కారణమయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .అప్పట్లో ఈ ఉదాతంతం మీద ఇటు రాష్ట్ర స్థాయిలో అటు జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేగింది .ప్రస్తుతం రిపబ్లిక్ టీవీ ఫౌండర్ అర్నాబ్ గోసామి ఒకప్పుడు టైమ్స్ నౌ లో రాష్ట్ర మంత్రులతో సహా టీడీపీ ఎంపీలను ఒక దంచుడు దంచిన …
Read More »దుర్గమ్మ సాక్షిగా పేదవారిని ఘోరంగా అవమానించిన చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .దసరా ఉత్సవాల సందర్భంగా నిన్న బుధవారం రాష్ట్రంలోని విజయవాడ లోని కనక దుర్గమ్మకు ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “యధాతధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన నేతలపై పరుష పదజాలంతో విమర్శల వర్షం కురిపించారు . …
Read More »