ఏపీలో అధికారం చెలాయిస్తున్న చంద్రబాబు.. తెలంగాణ టీడీపీపై పెద్ద బాంబు పడే సూచనలు కనిపిస్తున్నాయా.. మరో ఏడాదిన్నరలో జరగబోయే ఎన్నికల సమయానికి పార్టీ తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుపోనుందా.. కీలకమైన నేతలు పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారా.. దీంతో నియోజకవర్గాలకు నియోజకవర్గాలే టీడీపీ ఖాతా నుంచి చేజారిపోతున్నాయా.. అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు విశ్విస్తున్న, ప్రజల్లో బలంగా ఉన్న పార్టీల వైపు టీడీపీ నేతలు …
Read More »ఏపీ మంత్రి కుమారుడి వివాహవేడుకకు హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్…!
ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 11. 30 గంటలకు వెంకటాపురంలో జరిగిన ఈ వివాహానికి హాజరయ్యేందుకుగాను సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి అనంతపురంకు చేరుకున్నారు. అటు నుంచి హెలికాఫ్టర్‌లో వెంకటాపురం చేరుకున్నారు. హెలిపాడు వద్ద సీఎం కేసీఆర్‌కు పలువురు ఏపీ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు.పెండ్లి వేదిక దగ్గరకు చేరుకున్న …
Read More »వైసీపీకి ఇన్‌కమింగ్ సీజన్ స్టార్ట్.. టీడీపీలో మాత్రం అవుట్ గోయింగ్ ఫెస్టివల్స్..!
నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత జోష్ మీదున్న టీడీపీకి పార్టీకి వైసీపీలో చేరికలు రుచించడం లేదు. అధికార పార్టీ వైపే అందరూ మొగ్గు చూపుతారని చంద్రబాబు దగ్గర నుంచి దిగువ స్థాయి నేత వరకూ అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, దిగువ శ్రేణి నేతలు వైసీపీలో చేరడంపై చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేశారట. ఇటీవల జరిగిన సీనియర్ నేతల సమావేశంలోనూ చంద్రబాబు …
Read More »ఇంటింటికి టీడీపీ.. తెలుగు తమ్ముళ్ళుకు చుక్కలు చూపిస్తున్న స్థానికులు..!
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ప్రజలు ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చుక్కలు చూపిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా నెల్లిమర్ల నగర పంచాయతీని రద్దు చేసి తిరిగి గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చండి. అప్పుడే మా గ్రామంలోకి రండి అని ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో …
Read More »దసరా రోజు జగన్ మిస్సింగ్ అంటూ.. తబలా వాయిస్తున్న పచ్చ బ్యాచ్..!
దసరా పండుగ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండు గంటలకు పైగా ఎవరికీ అందుబాటులో లేకుండా మాయం కాగా, ఆయన ఎక్కడికి వెళ్లారన్న విషయం బయట పడిపోయింది. కుమార్తెను ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో చేర్పించి, లండన్ నుంచి వచ్చిన తరువాత హైదరాబాదులోని లోటస్ పాండ్ ఇంటికే ఎక్కువగా పరిమితమైన జగన్, శుక్రవారం సీబీఐ కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. ఆపై శనివారం నాడు దుర్గాష్టమి సందర్భంగా ఎవరికీ …
Read More »జగన్ కేసుల్లో అసలు క్విడ్‌ఫ్రోకో ఎక్కడుంది.. సీబీఐ కుట్రపూరిత వాదనలు..సాక్ష్యాలు ఇవిగో…!
వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం రాక్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది 2008 మార్చి 11న. రాక్ సీఈఓ ఖతర్ మసాద్ స్వయంగా వచ్చి ఎంఓయూపై సంతకాలు చేశారు. కానీ జగన్ సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడులు మొదలైంది మాత్రం 2006 డిసెంబర్లో. అంటే 14 నెలల ముందే. మరి దీన్నేమంటారు? 2006 నుంచి 2010 ఏప్రిల్ వరకూ జగన్ సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడులు కొనసాగుతూ వచ్చాయి. 2009 సెప్టెంబర్లో హెలికాప్టర్ …
Read More »అర్చకుల జీవితాల్లో వెలుగు నింపిన ధర్మపరిరక్షకుడు వైఎస్ఆర్
దాదాపు 37,000.. తెలుగునేలపై దేవాలయాల సంఖ్య. దేవుడికి అందరూ సమానమే. మనకు దేవుళ్లందరూ సమానమే. కానీ ప్రభుత్వానికి మాత్రం కాదు. ఆదాయం బాగా సంపాదించే దేవుడికి ఘనంగా ధూపదీప నైవేద్యాలు.. సకల సేవలు! కానీ.. ఆ దేవుడు పైసా సంపాదించకపోతే గుడిలో దీపానికీ దిక్కుండదు. సుమారు 82,00,000.. మంది బ్రాహ్మణులు. వీరిలో 60 శాతం దారిద్య్రరేఖకు దిగవనున్నారు. 30 శాతం అర్చకత్వంపై ఆధారపడి జీవిస్తున్నారు. 69 శాతం మందికి సొంత …
Read More »టీడీపీలో చేరను..కడదాక జగన్ తోనే నా ప్రయాణం-వైసీపీ మాజీ ఎమ్మెల్యే..
ఏపీలో గత మూడున్నరేండ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కి చెందిన పలువురు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలను నయానో భయానో బెదిరించి చేర్చుకుంటున్నారు అని రాజకీయ వర్గాలు ముఖ్యంగా వైసీపీ శ్రేణుల ప్రధాన ఆరోపణ.అందులో భాగంగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడిమల్లు గురునాథరెడ్డి అధికార పార్టీ అయిన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది..దీనిలో భాగంగా ఇప్పటికే …
Read More »పార్టీ మార్పుపై క్లారీటిచ్చిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి…?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కల్సి పావులు కదిపారు. దీనిలో భాగంగా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని రవీంద్రారెడ్డి చెప్పినట్టు ప్రచారం …
Read More »ఏపీ ఫైర్ బ్రాండ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా అరెస్టు…రోజా వివరణ..?
ఏపీఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళావిభాగ అధ్యక్షురాలు,సీఎం ,టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు,తెలుగు తమ్ముళ్ళ అవినీతిపై నిప్పులు చెరిగే ఆర్కే రోజా ప్రస్తుతం కువైట్ పర్యాటనలో ఉన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఎఎమ్మెల్యే ఆర్కే రోజాను కువైట్ పోలీసులు అరెస్టు చేశారని వార్తలు ప్రముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ర్ట్రానికి మీడియాలో చక్కర్లు కొట్టాయి…కువైట్ లో ఒక స్టార్ హోటల్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రవేశపెట్టిన …
Read More »