Home / ANDHRAPRADESH (page 1070)

ANDHRAPRADESH

ఒకే రోజు లక్ష .చంద్రబాబు రికార్డు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో రికార్డును సాధించాడు .గత మూడున్నర ఏండ్లుగా ఏమి రికార్డ్లను సృష్టించాడని ఇప్పుడు సరికొత్తగా ఏమి సాధించారు అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని విజయవాడ నగరంలో లక్ష ఎన్టీఆర్‌ గృహాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మొత్తం జిల్లాల్లో ఎన్టీఆర్‌ గృహాలను స్థానిక మంత్రులు ప్రారంభించారు. ఒకే రోజు లక్ష గృహాలను ప్రారంభించడమే కాకుండా ఎన్టీఆర్‌ …

Read More »

పీకే ప‌క్కా స్కెచ్ .. జగన్ పాదయాత్ర ఎలా ఉండబోతోందో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు దుష్టపాలన.. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలు.. ఓట్లేసి గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించమని భాద్యతలని చంద్రబాబుకు ఇస్తే.. బాబు రైతులని.. ప్రజలని.. డ్వాక్రా మహిళలని ఎలా మోసం చేస్తున్నాడో అందరికి తెలిసేలా.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వివరించేలా జగన్ పాదయాత్ర చేపడుతానని ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే పాద‌యాత్ర‌ని ముందుగా అక్టోబ‌ర్‌లో స్టార్ట్ చేయాల‌ని అనుకున్నా.. కొన్ని కారణాలవలన న‌వంబ‌ర్ 2కి మారింది. …

Read More »

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఏపీ బీజేపీ మంత్రి….!

ఏపీ సీఎం చంద్రబాబుకు మిత్ర పక్షం బిజేపీకి చెందిన సీనియర్ మంత్రి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు..ఇటీవల టీటీడీ ఛైర్మన్‌గా కడప జిల్లా మైదుకూరుకు  చెందిన టీడీపీ ఇన్‌‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే..దీంతో పదవీ ప్రమాణ స్వీకారానికి సిద్దమవుతున్న తరుణంలో సుధాకర్‌కు టీటీడీ ఛైర్మన్ పదవి అందినట్లే అంది దూరమవుతుంది..పుట్టా సుధాకర్ యాదవ్‌కు టీటీడీ ఛైర్మన్‌ పదవి అప్పగించిన చంద్రబాబు నిర్ణయాన్ని బిజేపీకి చెందిన మంత్రి …

Read More »

బాబు నోటి నుండి మరో ఆణిముత్యం..మనకు రోజుకు 24గంటలే ..మరి బాబుకు ..?

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ “అవినీతిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని నోరుజారి పలు విమర్శలకు గురైన సంగతి విదతమే .తాజాగా చంద్రబాబు అదే విధంగా నోరు జారారు అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంగా జరుగుతున్న స్వచ్ఛ ఆంధ్ర …

Read More »

గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు నీటి పారుదల సంఘం  అధ్యక్షుడు జగపతి నాయుడు(46) ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం ఉదయం వ్యక్తిగత పనిపై పాకాలకు వెళ్లగా రాత్రి గుండెపోటు రావడంతో అక్కడక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామమైన రాయవారిపల్లె పంచాయతీ తానికొండవారిపల్లెకు తరలించారు. జగపతి నాయుడుకు భార్య కుమారుడు ఉన్నారు.

Read More »

సీఎం కేసీఆర్ తో పయ్యావుల కేశవ్ భేటీ.. ఎందుకంటే ..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతరవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరై నూతన వవధూవరులను ఆశీర్వదించారు .ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెంకటాపురం గ్రామాస్తులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి హాజరైన ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు .నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తో ఏకాంతంగా భేటీ …

Read More »

గాంధీ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.. జగన్‌

మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరిలోనూ ఆ స్ఫూర్తి నిండాలని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందామంటూ అయన  ట్వీట్‌ చేశారు.  

Read More »

పరిటాల శ్రీరామ్ పెండ్లిలో ఇద్దరు సీఎంల మాటామంతి…!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్న అరుదైన సందర్భం ఈరోజు అనంతపురంలో చోటు చేసుకుంది. రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇరు రాష్ట్రాల సీఎంలు కలుసుకుంటూనే ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ వెళ్లారు. ఆ తర్వాత విజయవాడలో చంద్రబాబు నివాసానికి కూడా వెళ్లారు.. ఇక గవర్నర్ అధికారిక విందులలో ఇద్దరు సీఎంలు కలుసుకుంటూనే ఉన్నారు..తాజాగా ఈ రోజు …

Read More »

వైఎస్సార్ శిష్యుడు.. వైసీపీ సీనియ‌ర్ నేత క‌న్నుమూత‌..!

వైసీపీ సీనియర్‌ నేత, వైఎస్సార్‌ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లం బ్రహ్మానందరెడ్డి అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. చెన్నైలో చికిత్స చేయించుకుని ఇటీవలే తిరుపతిలోని ఆయన స్వగృహానికి వచ్చారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. పుల్లంపేట మండలంలో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన బ్రహ్మానందరెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి శిష్యుడిగా ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. రైల్వేకోడూరులో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. బ్రహ్మానందరెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా …

Read More »

టీడీపీలో హాట్ టాపిక్.. చంద్ర‌బాబు వ‌ర్సెస్ క‌మ్మ కుంప‌టి..!

ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు పై సొంత క్యాస్ట్ నుంచే వ్య‌తిరే సెగ‌లు చెల‌రేగుతున్నాయి. క‌మ్మసామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు బాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా ఊరించి ఊరించి తిరుమ‌ల పాల‌క మండ‌లి బోర్డు చైర్మ‌న్ ప‌ద‌విని క‌డ‌ప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ చేతిలో పెట్టారు బాబు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌ద‌విని త‌మ‌కే క‌ట్ట‌బెడ‌తార‌ని భావించిన క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat