ఏపీలో ఇటీవల నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాలు ,కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తర్వాత అనంతపురం జిల్లాలో వైసీపీకి పెద్ద షాకే ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనతో.. టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’తో కొందరు సీనియర్ నేతలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే బోడిమల్లు గుర్నాథరెడ్డి తెలుగుదేశం తీర్థం …
Read More »వైసీపీకి షాక్… !
ఏపీ లో ప్రకాశం జిల్లాలో దశాబ్దం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న బూచేపల్లి కుటుంబం రాజకీయాల నుండి తప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా ..?.రాజకీయాలకు దూరంగా ఉండాలా అనే విషయంపై బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఉన్నారా ..?.అయన రాజకీయాలకు గుడ్ బై చెప్తే వైసీపీ పార్టీకి నష్టమా అంటే ..?అవును అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు . ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబానిది ఒక …
Read More »ఎరక్కపోయి- ఇరుక్కున్నారు.. ఇంకా సందిగ్ధంలోనే ఆనం బ్రదర్స్…!
ఎర్కపోయి వచ్చాము.. ఇరుక్కు పోయాము అన్నట్లుగా ఉంది టీడీపీలో ఆనం సోదరుల పరిస్థితి. కాంగ్రెస్‌లో వున్నప్పుడు హైమాక్స్ లైట్లు లాగా ధగధగా వెలిగారు. టీడీపీలోకి వచ్చాక కిరోసిన్ దీపాల్లా మారి పోయారు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్న సామెత ఇపుడు వీరికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సోదరులు ఓడిపోయారు. తర్వాత టీడీపీలో చేరారు. అప్పటి నుండే వాళ్ళకు కష్టాలు మొదలయ్యాయి. …
Read More »మంత్రి అచ్చెన్నాయుడుపై తిరగబడిన టెక్కలి ప్రజలు …
ఏపీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిపై రాష్ట్రంలోని టెక్కలి మండలంలోని రావివలస గ్రామ ప్రజలు ,కార్మికులు తిరగబడ్డారు .ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయామని మెట్‌కోర్ ఎల్లాయిస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ కార్మికులు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మూడున్నరెండ్లుగా తమకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించని యాజమాన్యం.. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వేతనంగా ఇవ్వలేదని కార్మికులు వాపోయారు.మొత్తం దాదాపు 200మంది కార్మికులు …
Read More »ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగళం..!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘు అనుచరుడిగా వ్యవహరించిన లైసెన్సెడ్ సర్వేయర్ సీహెచ్.గోవిందరాజులు ఇంట్లో మంగళవారం ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐ గణేష్‌తో పాటు సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆశీలు మెట్టలో గల గోవిందరాజులు ఇంట్లో పలు కీల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్‌పీఎస్ ఇన్‌ఫ్రా అనే కంపెనీని …
Read More »కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద దారుణమైన సంఘటన..
ఏపీలో కాకినాడ లోని కలెక్టర్ కార్యాలయం వద్ద దారుణమైన సంఘటన చోటు చేసుకుంది .ఈ క్రమంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ రోజు ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో కలకలం రేగింది. ఈ రోజు బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వెనుక గేటు సమీపంలో వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.అయితే వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఒంటిపై కిరోసిన్ పోసుకొని …
Read More »షర్మిలకు ఎంపీ సీటును ఖరారు చేసిన జగన్ ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి ..అప్పటి ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు అయిన వైఎస్ షర్మిల రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటి చేయనున్నారా ..?.ఇప్పటికే షర్మిల కు లోక్ సభ స్థానాన్ని వైసీపీ అధినేత ఖరారు చేశారా ..?.సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే షర్మిల కు లోక్ సభ …
Read More »వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి ..?
ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం .ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి చేరుతున్న విషయం తెల్సిందే .తాజాగా గత యూపీఏ హయంలో కేంద్ర మంత్రిగా పని చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి తనయుడు అయిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి త్వరలోనే వైసీపీ గూటికి వస్తోన్నారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో …
Read More »జగన్‌కు చినజీయర్ స్వామి ఆశీర్వాదం.. తట్టుకోలేక పోతున్న టీడీపీ తమ్ముళ్ళు..!
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా త్రిదండి చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. శంషాబాద్‌లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి ఆయన ఈ రోజు తన పార్టీ నాయకులతో కలిసి విచ్చేశారు. జగన్ వచ్చిన సమయంలో ఆయన ను సాదరంగా తన ఆశ్రమానికి ఆహ్వానించిన చినజీయర్ స్వామీజీ.. వెళ్లేడప్పుడు కూడా జగన్ కారు దగ్గరకు వచ్చి మరీ వీడ్కోలు పలికారు. దసరా సెలవుల నిమిత్తం వైఎస్ జగన్ బెంగుళూరు తన కుటుంబంతో కలిసి …
Read More »డైలమాలో పడ్డ డీఎల్.. త్వరలో జగన్‌తో భేటి..!
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయినా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోకి వెళితే తనకు నియోజకవర్గంలో పాటు, జిల్లాలోకూడా ప్రాముఖ్యత ఉండదని డీఎల్ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులతో సమావేశం కూడా నిర్వహించారు. అయితే కొద్దిరోజుల క్రితం డీఎల్ అధికార టీడీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నారు. డీఎల్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు.. డీఎల్ చేరికకు మార్గం సుగమం చేసేందుకు మైదుకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా …
Read More »