ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనంతపురం యువభేరిలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చిన జననేతకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాప్తాడు ఇంచార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో సీకే పల్లి నుంచి యువత భారీ …
Read More »అన్న మృతదేహాన్ని చూసి..చెల్లెలు గుండె తట్టుకోలేక కొట్టుకోవడం ఆగిపోయింది
చిత్తూరు జిల్లాలో బైక్ ఢీకొని మాజీ ఎంపీటీసీ యర్రయ్యశెట్టి తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోదరుడి మృతిని తట్టుకోలేక చెల్లెలు గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పీలేరు ఎస్‌ఐ పీవీ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు.. పీలేరు మండలం తలపులకు చెందిన మాజీ ఎంపీటీసీ యర్రయ్యశెట్టి(56) సొంత పనుల నిమిత్తం ఆదివారం పీలేరు వచ్చాడు. రాత్రి పనులు ముగించుకుని తిరిగి వెళుతుండగా జాండ్ల వద్ద …
Read More »చంద్రబాబుకు నో నిద్ర.. నో సుఖం.. కారణం ఆ ముగ్గురు నేతలే..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు దేశంలో.. అత్యంత సీనియర్ నాయకుడుని నేనే అని చెప్పుకుంటారు. అయితే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న చంద్రబాబుకు ముగ్గురు నేతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆ ముగ్గురు నేతల్లో.. ఒకరు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, మరొకరు మాజీ మంత్రి, కాకినాడ మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, ఇంకొకరు అమలాపురం మాజీ ఎంపీ జివి హర్ష …
Read More »వైఎస్ జగన్ ఈ నెల 11న తీసుకునే నిర‌్ణయంతో …..టీడీపీలో అలజడలు
వచ్చే నెల నవంబర్ 2వ తేదీ నుంచి తాను చేపట్టనున్న పాదయాత్రపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం (ఈ నెల 11న) కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పిలుపు అందింది. వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్ కార్యాచరణపై ఈ …
Read More »చంద్రబాబు బంధువు అని చెప్పుకుంటూ వందల కోట్లు వెనకేసిన నర్రా…
ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా ఇటు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి సాక్షాత్తు ముఖ్యమంత్రి వరకు అందరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు అవినీతి అక్రమాలు చేస్తోన్నారు అని ఆరోపణలు ఉన్నాయి .దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు ,ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి “బాబు కరప్షన్ “పేరిట దాదాపు మూడున్నర యేండ్ల సమయంలో …
Read More »నేను మీరు కోరుకున్నట్లు.. మీరు కలలు కన్నట్లు జీవించలేకపోతున్నాను’
చిన్న చిన్న కారణల వల్ల ఏంతో విలువైన..నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నది కూడ ఎక్కువగా విధ్యార్థులు కావడం మరి ఆశ్చర్యం. వీరు చేసే పోరపాటుతో జీవితాంతం తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. మీ పైన ఎన్నో ఆశలతో నమ్మకం పెట్టుకున్న వారిని మోసం చేస్తున్నారు. తాజాగా కడపలో మరో విధ్యార్థి ‘అమ్మ.. అప్ప.. నన్ను క్షమించండి.. నేను మీరు కోరుకున్నట్లు.. మీరు కలలు కన్నట్లు జీవించలేకపోతున్నాను’ అని …
Read More »వెలుగులోకి వచ్చిన స్పీకర్ కోడెల తనయుడు భూదందా- హై కోర్టు సంచలన తీర్పు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ,నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు తనయుడు అయిన కోడెల శివరామకృష్ణపై గత మూడున్నర ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెల్సిందే .ఒకానొక సమయంలో స్థానిక ప్రజలు కూడా కోడెల తనయుడుపై తిరగబడుతూ పలు మార్లు ధర్నాలు ..రాస్తోరోకులు చేశారు కూడా . అయితే తాజాగా …
Read More »దండం పెడతా నాయనా….హెల్మెట్ ధరించండి.. ఎస్ఐ వినూత్న ప్రచారం…!
ప్రతి రోజు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువగా ఉంటున్నారు. కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు..దీంతో వారి కుటుంబాలు అంతులేని విషాదంలో మునిగిపోతున్నాయి..అయినా వాహనచోదకుల్లో మార్పు రావడం లేదు.. హెల్మెట్ ధరించండి అంటూ పోలీస్, రవాణాశాఖ ప్రచారం చేస్తూనే ఉన్నాయి..తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎంపీ కవిత సిస్టర్స్ ఫర్ ఛేంజ్ అంటూ రాఖీ పండుగ సందర్భంగా ప్రతి అక్కా చెల్లెలు తమ సోదరులకు హెల్మెట్‌ను …
Read More »ఎవరి హాయంలో ఐటీకి వెలుగులు -వైఎస్ హాయంలోనా ..?బాబు హాయంలోనా ..?
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిత్యం మీడియా ముందు ఐటీ సృష్టికర్త నేనేనంటాడు.. మీకందరకీ ఉద్యోగాలు నా పుణ్యమేనంటాడు.. హైదరాబాద్‌లో ఐటీ కళ నా పుణ్యమేనంటాడు.. బిల్‌గేట్స్, బిల్ క్లింటన్ల పేర్లు వల్లె వేస్తుంటాడు.. వైఎస్ ఐటీనసలే పట్టించుకోలేదంటాడు.. వైఎస్ హయాంలో ఐటీ రంగ ఎగుమతులు కుంటుపడ్డాయంటాడు.. ఇవన్నీ నిజాలేనా?.. లేక చంద్రబాబు మార్కు ప్రచార ప్రధాన, ఊదరగొట్టు, ఊకదంపుడు గోబెల్స్ వాఖ్యలా?.. …
Read More »గిద్దలూరు అసెంబ్లీ స్థానానికి అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతోనే అధికారం కోల్పోయారు .కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవాలని ..గెలిచి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని అహర్నిశలు కష్టపడుతున్నాడు .ఈ క్రమంలో అందుకు తగ్గట్లు బలమైన అభ్యర్ధులను సిద్ధం చేస్తోన్నాడు వైఎస్ జగన్ . దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు …
Read More »