ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు లేదా ముగ్గురు ప్లిల్లల్ని కనాలంటూ సలహా ఇస్తున్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో యువత కొరత ఏర్పడితే అభివృద్ది క్షీణిస్తుందని, పనులు చేసే వారు లేకపోతే రోబోలపై ఆధారపడాల్సి వస్తుందని, అందుకే యువత ఎక్కువ ఉండాలి అంటే తాను చేసిన తప్పు మరెవ్వరు చేయవద్దని చంద్రబాబు అన్నారు. భారత జనాబా పెరుగుతుందని అప్పటి ప్రభుత్వాలు ఎక్కువగా కుటుంబ నియంత్రణ ప్రచారం చేసిన వారిలో చంద్రబాబు …
Read More »జగన్ పాదయాత్రలో ఇదే సంచలనం..!
ఏపీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల తేదీని వచ్చే నెల2కు మార్చారు. నవంబర్ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు. ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది. ఇక జగన్ పాదయాత్ర తేదీని ప్రకటించినప్పటి …
Read More »‘నిన్న సంయుక్త, మౌనిక.. నేడు భార్గవసాయి’.. అసలేం జరుగుతోంది!
ఈ మధ్యకాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు అధికమౌతున్నాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు మానసిక వత్తిడి.. మరోవైపు ఆకతాయిలు వేధింపులు..కారణమేదైనా అంతిమంగా బలైపోతోంది విద్యార్థులే. నిన్నటికి నిన్న హైదరాబాద్ నగర పరిధిలోగల మాదాపూర్ చైతన్యకళాశాలలో సెట లాంగ్ టర్మ్ కోచింగ తీసుకుంటున్న సంయుక్త అనే విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరువక ముందే.. దుండిల్‌లోని సూరారం కాలనీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న మౌనిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో.. …
Read More »ఎక్కువ మంది పిల్లల్ని కనండి…నేను చూసుకుంటా…చంద్రబాబు
ప్రభుత్వాల ప్రచారానికి మద్దతుగా నేను ఒక్క కొడుకుతో కుటుంబ నియంత్రణ పాటించాను. కాని ఇప్పుడు అలా చేయడం తప్పు. మన వెనుకటి తరం ఇలాగే ఆలోచిస్తే మనం లేకపోయేవాళ్లం. అందుకే ఒక్కరు కాకుండా ఇద్దరు లేదా ముగ్గురిని కనాలంటూ చంద్రబాబు నాయుడు తాజాగా ఒక మీటింగ్‌లో చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు సూచించారు. కుటుంబ నియంత్రణ పాటించాలనేది …
Read More »జగన్ పాదయాత్రపై ఎంపీ గీత షాకింగ్ కామెంట్స్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారిఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో మొత్తం మూడు వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే .ఇందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాల గురించి చెప్పి ప్రజలలో చైతన్యం తీసుకురావడమే కాకుండా …
Read More »మా లక్ష్యం ఆ లక్ష ఎకరాలు కూడా -మంత్రి మాణిక్యాలరావు…
ఏపీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఎకరాల దేవాదాయ భూములను లీజుకిస్తామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు .ఈ రోజు రాష్ట్రంలోని ఏలూరులో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ వేలం ద్వారా ఈ భూములను 33 సంవత్సరాలకుగానూ లీజుకిస్తామని తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలను ఆధునీకరిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
Read More »మరోసారి వార్తల్లోకి చంద్రబాబు -ఈసారి జపాన్ ను టార్గెట్ చేస్తూ టంగ్ స్లిప్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి అట్లాంటి ఇట్లాంటి వార్తలతో కాదు ఏకంగా జపాన్ ను టార్గెట్ చేస్తూ మరి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడలో జరిగిన రామినేని ఫౌండేషన్ అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీతి నిజాయితీలతో పని …
Read More »2019లో గెలుపు కోసం జగన్ సరికొత్త నినాదం..టీడీపీ గుండెల్లో వణుకు…!
అన్న వస్తున్నాడు..నవరత్నాలు తెస్తున్నాడు..అంటూ ప్రతి అక్కా, చెల్లెమ్మకు, అవ్వాతాతలకు, గ్రామాలకు వెళ్లి చెప్పండి అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీ ప్లీనరీలో ఇచ్చిన పిలుపు ఏపీలో సంచలనం రేకెత్తించింది. జగన్ నవరత్నాల పథకాలపై ఏపీ అంతటా ప్రజల్లో సానుకూలత వ్యక్తం అయింది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే చంద్రబాబులాగా కాకుండా విశ్వసనీయతకు మారుపేరైనా వైఎస్ వారసుడిగా జగన్ ఆ నవరత్నాల్లాంటి 9 పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతాడని ఏపీ …
Read More »బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఫైర్ -ఈసారి కొంచెం కొత్తగా ..?
ఏపీలో ఇటీవల జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో వివాదస్పద వ్యాఖ్యల తర్వాత కొన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా ఉన్న ఫైర్ బ్రాండ్ ,వైసీపీ ఎమ్మెల్యే రోజా మళ్లీ యాక్టివ్ అయ్యారు. మరోసారి టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ నిధుల కోసం …
Read More »ఏపీలో రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం
ఏపీలోని విజయవాడ నగరంలో ఏ కన్వెన్షన్ సెంటర్‌లో రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశిష్ట సేవా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి, ప్రముఖ వైద్య పరిశోధకురాలు గీత వేముగంటి, సురభి కళాకారుడు ఆర్.నాగేశ్వరరావుకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో …
Read More »