Home / ANDHRAPRADESH (page 1054)

ANDHRAPRADESH

ఏపీలో సంచలనం -అవినీతి అక్రమాలు చేస్తోన్న అధికార పార్టీ ఎమ్మెల్యేపై తిరగబడ్డ ప్రజలు ..

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలం చిలుమూరు రీచ్ నుంచి అధికార పార్టీకి చెందిన సదరు ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా భారీగా ఇసుకను తరలిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు ఇసుక రీచ్ వద్దకు చేరుకుని ఎమ్మెల్యే అనుచరులను అడ్డుకున్నారు. అలాగే చిలుమూరు బ్రిడ్జి దగ్గర ఇసుక లారీలను …

Read More »

సీబీఐ కోర్టుకు జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలక విపక్షాలు పెట్టిన అక్రమంగా పెట్టిన కేసులో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. అయితే వచ్చే నెల నవంబర్ 2వతేదీ నుంచి తాను తాను పాదయాత్ర చేపడుతున్న దృష్ట్యా వ్యక్తిగత హాజరు నుంచి 6 నెలలు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ …

Read More »

దేశాలు , ఖండాలు మారినా చెక్కు చెదరని రాజన్న ముద్ర..జగన్ కోసం మక్కాలో ప్రార్థనలు..!

ఉమ్మడి ఆంధ‌్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలన సువర్ణాధ్యాయం..వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల ఫలాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుభవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు..ముఖ్యంగా 108, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ పథకాలతో పేదల పాలిట ఆపద్భాంధవుడిగా నిలిచారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతులకు రుణాలు, జలయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి, వ్యవసాయానికి సాగునీరు అందించి రైతు బాంధవుడిగా నిలిచారు. వైఎస్ 80 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, …

Read More »

టీడీపీలో పెను సంచలనం సృష్టిస్తున్న పచ్చ మీడియా ప్రత్యేక కథనం .

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అయిన అమరావతిను అలా చేస్తా ..ఇలా చేస్తా అని ఏ దేశం వెళ్ళిన ఆ దేశ రాజధాని నగరంలా తయారుచేస్తాను అని గత మూడున్నర ఏండ్లుగా చెప్తోన్న సంగతి తెల్సిందే .అయితే రాష్ట్ర విభజన తర్వాత బాబు తీసుకున్న రాజధాని ప్రాంతం నిర్ణయం మీద మొదటి నుండి ఇటు మేధావులు, శాస్త్రవేత్తలుదగ్గర నుండి శివరామకృష్ణన్ కమిటీ …

Read More »

పోలవరంపై చేతులెత్తేసిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ…చంద్రబాబులో కలవరం..!

మూలికే నక్కపై తాటిపండు పడ్డట్లు అసలే నత్త నడకన నడుస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌‌తో తలపట్టుకున్న చంద్రబాబుకు ప్రధాన నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్న ట్రాన్స్‌‌ట్రాయ్ బీభత్సమైన షాక్ ఇచ్చింది.పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంస్థలు ఆర్థిక గొడవల్లో చిక్కుకున్నాయి. ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చేతులెత్తేసింది. ట్రాన్స్ ట్రాయ్ డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన త్రివేణి లాంటి సబ్ కాంట్రాక్ట్ సంస్థలు పోలవరం పనులు ఆపేశారు. డబ్బులిస్తేనే తాము …

Read More »

క‌ర్నూలు: మోటారే య‌మ‌పాశ‌మైంది!

విద్యుద్ఘాతంతో ముగ్గురు రైతులు మృత్యువాత ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న క‌ర్నూలు జిల్లా సంజామ‌ల మండ‌ల ప‌రిధిలోగ‌ల మిక్కినేనిప‌ల్లిలో ఈ రోజు చోటుచేసుకుంది. కాగా, మిక్కినేనిప‌ల్లికి చెందిన ముగ్గురు రైతులు రోజూ లాగే.. ఈ రోజు కూడా పొలం ప‌నులు చేసేందుకు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో వ్య‌వ‌సాయ‌పొలం వ‌ద్ద మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లారు. మోటార్ ఆన్ చేస్తున్న క్ర‌మంలో ఒక‌రికి క‌రెంట్ షాక్ త‌గిలింది. ఇలా ఒక‌రిని ఒక‌రు కాపాడే …

Read More »

జగన్ పాదయాత్రకు అయ్యే ఖర్చులను భరించడానికి ముందుకొచ్చిన యువ ఎంపీ ..?

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ఇచ్చిన ఏ ఒక్క ఎన్నికల హమీను నేరవేర్చకపోవడం ..గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్న పలు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ..రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పదేండ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని గాలికి వదిలేసిన తీరుకు నిరసనగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ …

Read More »

ఏపీలో దారుణం…ఎమ్మెస్సీ గోల్డ్‌ మెడలిస్ట్‌.. బీటెక్‌..నిరుద్యోగులు సూసైడ్‌

‘అమ్మా నాన్నా.. అవ్వా.. తాతా.. నేను ఇలా చేయడం తప్పే.. అయితే నాకు వేరే దారి కన్పించలేదు.. జీవితం మీద విరక్తి వచ్చింది.. ఇలా మీకు తెలీకుండా వెళ్లిపోతున్నందుకు నన్ను క్షమించండి. నేను ఇలా వెళ్లిపోవడానికి కారణం నాకు జాబు రాకపోవడమే..’ – వడ్డె నవీన్‌ అనే నిరుద్యోగి సూసైడ్‌నోట్‌ ‘ఎమ్మెస్సీ బీఈడీ చేశాను.. మూడేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను.. కుటుంబం గడవడం కష్టమవుతోంది.. ఇంకా ఉద్యోగం రాలేదా.. …

Read More »

వైసీపీ అధినేత జగన్ కు ఈ రోజు చాలా ముఖ్యం .ఎందుకంటే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖున నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో ,దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే . అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార విపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ కుట్రల ఫలితంగా జగన్మోహన రెడ్డి మీద అక్రమ కేసులు …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే అనిత గారికి.. రామ్ గోపాల్‌ వ‌ర్మ విజిల్స్‌..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్‌ రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏ ముహూర్తాన ఎనౌన్స్ చేసాడో గాని ఈ సినిమా విషయమై రోజు రోజుకి రచ్చ పెరిగిపోతూనే వుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో టీడీపీకి వ్యతిరేఖంగా ఏం చూపెట్టి కంపు చేస్తాడో అని టీడీపీ నేతలు హడలి చావడమే కాదు వర్మపై బెరింపులకు కూడా దిగారు. సినిమా ఎనౌన్స్ చేసినప్పవుడే రాజేంద్ర ప్రసాద్ లైన్ లోకొచ్చి వర్మ సినిమా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat