Home / ANDHRAPRADESH (page 1052)

ANDHRAPRADESH

జగన్ పాదయాత్రను భగ్నం చేయడానికి టీడీపీ భారీ కుట్ర ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖు నుండి రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాలలో మూడు వేల కిలో మీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనున్న సంగతి తెల్సిందే .గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న ప్రజావ్యతిరేకత పాలన…అధికార పార్టీ నేతలు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలు ..ప్రత్యేక హోదా పై అటు బీజేపీ ఇటు …

Read More »

‘వియ్యంకుడైతే.. వ‌దిలేస్తావా?- మంత్రి గంటాకు రోజా ప్ర‌శ్న‌

చంద్ర‌బాబు స‌ర్కార్ ఏపీని అనారోగ్య రాష్ట్రంగా మార్చేసింద‌ని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జ‌రుగుతున్న విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై స్పందించారు. నారాయణ, చైతన్యలకు పరిమితి మించి హాస్టల్స్‌ను ఎలా మంజూరు చేస్తార‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. విద్యాశాఖ మంత్రి ప‌ద‌విలో ఉన్న గంటా శ్రీ‌నివాస్ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Read More »

మంత్రి సుజ‌య్ కృష్ణ‌కు గ‌డ్డుకాలం!

వైకాపా అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సార‌థ్యంలో.. వైఎస్ఆర్సీపీ త‌రుపున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన మంత్రి సుజ‌య్ కృష్ణ‌కు గ‌డ్డుకాలం మొద‌లైంది. మంత్రి సుజ‌య్ కృష్ణా రంగారావు టీడీపీలో ఇమ‌డ‌లేక పోతున్నారా..?, టీడీపీ నేత‌ల‌తో ఆయ‌న‌కు పొస‌గ‌డం లేదా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు వ‌స్తున్న స‌మాధానాలే ఇందుకు నిద‌ర్శ‌నం. పై ప్ర‌శ్న‌ల‌న్నిటికీ అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు విజ‌య‌న‌గ‌రం జిల్లా వాసులు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని …

Read More »

‘ఏ మొహం పెట్టుకొస్తారు’.. టీడీపీ నేత‌ల‌కు మ‌రో ప‌రాభ‌వం!

వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లాలో టీడీపీ నేత‌ల‌కు మ‌రో ప‌రాభ‌వం ఎదురైంది. కాగా, ఈ రోజు క‌డ‌ప 26వ వార్డులో టీడీపీ ఇంటింటికి కార్య‌క్ర‌మం జ‌రుగింది. కార్య‌క్ర‌మం ప్రారంభంలోనే టీడీపీ నేత‌ల‌ను ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే వార్డులోకి అడుగు పెట్ట‌కుండా అడ్డుకున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే మీకు కార్య‌క‌ర్త‌లు గుర్తుకొస్తారా..? మిగిలిన స‌మ‌యాల్లో కార్య‌క‌ర్త‌లు గుర్తుకు రారా? అంటూ టీడీపీ నేత‌ల‌పై ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోకుండా …

Read More »

పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు సొమ్ము స్వాహా.. ఇంత రాజకీయామ

అనంతపురం జిల్లా పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు సొమ్మును క్లర్క్‌ స్వాహా చేశాడు. హాల్‌ టిక్కెట్లు రాకపోవడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకెళితే… డిగ్రీ బీకాం కంప్యూటర్స్, జనరల్‌ బీకాం కోర్సులకు సంబంధించి 140 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు గాను ఇటీవల సబ్జెక్టుకు రూ. 250 చొప్పున క్లర్క్‌ శ్రీనివాసులుకు చెల్లించారు. శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో హాల్‌టిక్కెట్లు తీసుకోవడానికి 20 మంది విద్యార్థులు …

Read More »

మంత్రి నారాయ‌ణపై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తాం – మంత్రి గంటా

మంత్రి గంటా శ్రీ‌నివాస్ వియ్యంకుడు మంత్రి నారాయ‌ణ స్థాపించిన నారాయ‌ణ విద్యా సంస్థ‌ల‌తోపాటు చైత‌న్య కళాశాల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస్ అన్నారు. విద్యార్థుల‌కంటే త‌మ‌కు ఏదీ ముఖ్యం కాద‌ని, అవ‌స‌ర‌మైతే కాలేజీ యాజ‌మాన్యాల‌పై కేసులు పెట్టేందుకు వెనుకాడ‌బోమ‌ని మంత్రి గంటా శ్రీ‌నివాస్ స్ప‌ష్టం చేశారు. కాగా, ఈ రోజు మంత్రి గంటా శ్రీ‌నివాస్ విశాఖ ప‌రిధిలోగ‌ల నారాయ‌ణ‌, చైత‌న్య హాస్ట‌ల్స్‌ను త‌నిఖీ చేశారు. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో …

Read More »

అవి ఆత్మ‌హ‌త్య‌లు కావు.. చంద్ర‌బాబు హ‌త్య‌లు :సీపీఐ నారాయ‌ణ‌

రాష్ట్రంలో ఇప్ప‌టికే 38 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నార‌ని, అవి ఆత్మ‌హ‌త్య‌లు కావు.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌రోక్షంగా చేసిన హ‌త్య‌లేనంటూ సీపీఐ నేత నారాయ‌ణ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. కాగా, ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 158 అనుమ‌తులు లేని కాలేజీ హాస్ట‌ల్స్ ఉన్నా.. వాటిపై చంద్రబాబు స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. క‌ళాశాల యాజ‌మాన్య వ్య‌క్తులే కేబినెట్‌లో ఉన్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం కార్పొరేట్ విద్యా సంస్థ‌ల ఉచ్చులో …

Read More »

రేప్ చేయాలనే ఆలోచన వస్తే వణుకు పుట్టేలా శిక్ష… భూమా అఖిలప్రియ

రేప్ చేయాలనే ఆలోచన వస్తే వణుకు పుట్టేలా శిక్ష విధించి వెంటనే ఉరి తీయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అత్యాచారానికి గురైన బాలికను ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు శుక్రవారం రాత్రి ఆమె స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభం శుభం తెలియని పసిపిల్ల అఘాయిత్యానికి గురవడం చూస్తే మాట్లాడటానికి కూడా మాటలు రావడం లేదన్నారు. ఇలాంటి వారిని …

Read More »

కర్నూల్ లో విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృతి… మార్చురీలో ఒక్కసారిగా షాక్

కర్నూల్ జిల్లా సంజామల మండలంలోని మిక్కినేనిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి ఆ నలుగురి మృతదేహాలను తరలించారు. అయితే, ఆస్పత్రి మార్చురీలో నలుగురి మృతదేహాలు ఉంచగా.. మద్దమ్మ(70) అనే మహిళ లేచి కూర్చుంది. అప్పటి వరకు చనిపోయిందనుకున్న మహిళ లేచి కూర్చుండటంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాగా, విద్యుత్ షాక్ కారణంగా కోమాలోకి వెళ్లి.. …

Read More »

నేను చెప్పిందే రాసుకోండి – అధికారుల‌తో చంద్ర‌బాబు

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు విజ‌య‌వాడ‌లో త‌నిఖీలు చేప‌ట్టారు. త‌నిఖీల‌లో భాగంగా విజ‌య‌వాడ ప‌రిధిలో గ‌ల బీఆర్టీసీ మ‌ధురాన‌గ‌ర్ వంత‌న‌పై గుంత‌లు చూసిన‌ సీఎం చంద్ర‌బాబు అధికారుల‌ను మంద‌లించారు. 24 గంట‌ల్లోగా గుంత‌లు పూడ్చాల‌ని సూచించారు. అంతేగాక తాను చెప్పిందే రాసుకోవాలంటూ అదికారుల‌పై సీఎం అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. చెత్త‌ను కాల్వ‌లోకి వేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat