సదావర్తి సత్రం భూముల విషయంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జమ చేసిన రూ.27.44 కోట్లను రెండు వారాల్లో ఆయనకు తిరిగి ఇవ్వాలని హైకోర్టు దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. సదావర్తి భూములు తమకు చెందినవని తమిళనాడు చెబుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదు పరి విచారణను నవంబర్ 14కు వాయిదా …
Read More »జగన్ పాదయాత్రను స్వాగతిస్తున్న….సిపిఎం
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అదినేత జగన్ పాదయాత్రను స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చెప్పారు.ప్రజలకు ఉపయోగపడే పాదయాత్రలు ఎవరు చేసినా తాము ఆహ్వానిస్తామని ఆయన అన్నారు.అందులో భాగంగానే జగన్ యాత్రను కూడా చూస్తున్నామని ఆయన అన్నారు.ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దోపిడీదారుల కేటగిరీలో లెక్కకట్టాల్సి వస్తోందని మధు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పలువురు మంత్రులు, వారి …
Read More »పసుపు రంగులోకి మారుతున్న ఏపీ పోలీసులు
తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నంత కాలం ఈ కాపులను ఏమి చేసినా, ఎవర్ని కొట్టినా 2018 / 2019 లో కూడా చచ్చినట్టు మాకె ఓటు వేస్తారు అనే ధీమాతో టిడిపి పార్టీ ప్రవర్తిస్తోంది …. అసలు కాపు జాతికి ఒక గుర్తింపు నిచ్చిన టువంటి వంగవీటి మోహన రంగా గారి కొడుకు వంగవీటి రాధా గారిని విజయవాడలో ఘోరం గా అవమానించిన పట్టించుకోలేదు. కాపునాడు అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని …
Read More »ఆగని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలు -వైసీపీ నేత ఇంట్లోకి దూరి మరి ..?
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన దెందులూరు నియోజక వర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత మూడున్నర ఏండ్లుగా ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నవిషయం విదితమే .తాజాగా ఆయన మరోసారి తన దాష్టీకాన్ని ప్రదర్శించారు. జిల్లాలోని ఏలూరు మండలం దెందులూరు నియోజకవర్గంలో మల్కాపురంలో ఎమ్మెల్యే చింతమనేని ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ క్రమంలో ఆయన స్థానిక వైసీపీ నేత తూతా నిరంజన్ ఇంటికి చేరుకున్నారు. అయితే …
Read More »నవంబర్ 4న వైసీపీలోకి మాజీ సి.యం కొడుకు…. డిసైడ్
ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. తాజాగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫ్యాన్ పంచన చేరబోతున్నారు…విభజన ఎఫెక్ట్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఉనికి కాపాడుకోలేకపోయిన హస్తం… రానున్న 2019ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని సీనియర్ నేతలు హస్తానికి బై చెప్పేస్తున్నారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ …
Read More »ఏపీ సీఎంగా జగపతి బాబు …
ప్రముఖ స్టార్ దర్శకుడు తేజ దర్శకత్వంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన వారసుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ,యువరత్న బాలయ్య తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ కాబోతుంది అని కూడా ప్రకటించారు. దీనిలో నటించి నటినటుల గురించి వివరాలు ఇంతవరకు ప్రకటించలేదు .కానీ తాజాగా ఆ చిత్రంలోని రెండు …
Read More »గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న వైసీపీ …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రస్తుతం అందివచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చుకుందా ..?.ఇప్పటికే గత మూడున్నర ఏండ్లుగా బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో పోరాడుతున్న వైసీపీ శ్రేణులకు శాసనసభలో నిలదీసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది . ఒకపక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలు కోరినదాని కంటే ఎక్కువగా యాబై రోజుల పాటు సభను నడపటానికి సిద్ధమైంది .మరోపక్క ఏపీ …
Read More »ఏపీ రాజధాని ప్రాంతాల్లో గాడిద మాంసానికి విపరీతమైన గిరాకీ
ఏపీలోని గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో గాడిద మాంసానికి విపరీతమైన గిరాకీ వచ్చింది. చికెన్ కబాబ్, మటన్ కబాబ్ లను ఎలా బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారో.. ఈ నగరాల్లో గాడిద మాంసాన్ని కూడా అదే విధంగా అమ్ముతున్నారు. ఈ విషయంలో పర్యావరణ పరిరక్షకులు, జంతు పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టుకు కూడా వెళ్లారు. ఈ పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా కబేళాల్లో గాడిడదలను …
Read More »దొంగతనం చేసినప్పుడు వయసు 19 ఏళ్లు…పట్టుబడినప్పుడు 50 ఏళ్లు
30 ఏళ్ల క్రితం పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో లారీలు ఆపి దోపిడీ చేయడం ఆ దొంగపని. అప్పుడు ఆ దొంగ వయసు 19 ఏళ్లు. ఇప్పుడు సుమారు 50 ఏళ్లుంటాయి. అయినా ఆ దొంగను గుర్తించి పట్టుకున్న సంఘటన సోమవారం జరిగింది. సీఐ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అంబటి మల్లికార్జునరెడ్డి బృందం 1988లో పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో దారికాచి దొంగతనాలు, లారీలను …
Read More »గుంటురులో జరిగిన వాసు హత్య కేసులో టీడీపీ నాయకుడు
ఏపీరాజధాని గుంటూరు జిల్లాలో మొసాలు ,వ్యభిచారాలు , హత్యలతోప్రజలని భయబ్రాంతులకి గురి చెస్తున్న తెలుగుదేశపు వివిద విభాగాల నేతలు. తాజాగా గుంటురు నడి రోడ్డులో జరిగిన వాసు హత్య కేసులో అరెస్ట్ అయిన తెలుగు విద్యార్ధి విభాగం గుంటూరు జిల్లా అద్యక్షుడు సాకిరి నాగ చైత్యన ( తెలుగుదేశం విద్యార్ధి విభాగం )చెందినవాడు. క్రికెట్ బెట్టింగులలో లావాదేవీలే హత్యకు కారణం అని చెబుతున్న పొలీసులు. అంతేగాక గతం లో ఈ తెలుగు …
Read More »