ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి చేయాలంటే భయపడే స్థాయికి రావాలన్నారు. అవినీతికి ఆస్కారం లేని విధానాలతో ముందుకు వెళ్లాలని చెప్పారు. అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. 14400 కాల్ సెంటర్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక, రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తదితర అంశాలను …
Read More »ఉద్దానం గోసకు చెక్.. జగన్ శాశ్వత పరిష్కారం
ఉద్దానం.. గడిచిన కొన్ని దశాబ్ధాలకు పరిష్కారం లేని ఒక పెద్ద సమస్య. ఏపీలోని రాజకీయ నాయకులు.. ప్రభుత్వాలు మారినా దశమారని ఉద్దానం దీనగాథను ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది రాజకీయ నాయకులు ఉద్దానంతో రాజకీయం చేసి ఓట్లు సంపాదించుకొని కొందరు ట్విట్టర్ లో హల్ చల్ చేసి వదిలేసిన వారే కానీ ఎవరూ చిత్తశుద్ధితో దీన్ని పరిష్కరించిన దాఖలాలు లేవు. గత చంద్రబాబు ప్రభుత్వంలో జనసేనాని పవన్ కళ్యాన్ ఈ …
Read More »జయహో కృష్ణమ్మ
ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో శ్రీశైలం క్రెస్ట్ గేట్లు ఇవ్వాళ తెరుచుకోనున్నాయి. సాయంత్రం 6 గంటలకు స్థానిక ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డిలు ఇద్దరు గేట్లను ఎత్తే కరెంటు స్విచ్చిని నొక్కుతారు. కేబినెట్ మీటింగ్ లో పాల్గొనాల్సిరావడం వల్ల ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ యాదవ్ రాలేక పోతున్నట్టు డ్యాం అధికారులకు సమాచారం అందింది. సాయంత్రానికి శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు కరోనా
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.. ఏపీ, తెలంగాణలోని నేతలూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు కరోనా సోకగా, తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోంఐసోలేషన్ కు వెళ్లిపోయారు.
Read More »ప్రధాని మోదీకి బాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. వైకాపా ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని… ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని …
Read More »ఏపీలో మాజీ ఎమ్మెల్యేకు కరోనా
ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు కరోనా సోకిర.ది. ఆదివారం రాత్రి వైద్య వర్గాలు విడుదల చేసిన పాజిటవ్ జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈయన 14వ తేదీన కరోనా పరీక్షలు చేసుకోగా ఫలితం ఆదివారం వచ్చింది. శ్రీకాళహస్తికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో… ఈ మాజీ ఎమ్మెల్యే కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కరోనా బారిన పడటంతో …
Read More »ఏపీలో కరోనా డేంజర్ బెల్స్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 8,012 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,89,829కి చేరింది. ఇందులో 85,945 కేసులు యాక్టివ్ గా ఉంటె, 2,01,234 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 88 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 2650 …
Read More »మంత్రి బొత్స ఇంట విషాదం
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం నెలకొన్నది.మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ మరణించారు. గత నెల రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖలోని ఆసుపత్రిలోచికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంత్రి తల్లి మరణ వార్త విన్న పలువురు రాజకీయ ప్రముఖులు బొత్స కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
Read More »సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదు
ఏపీ బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు
Read More »సాగునీటి ప్రాజెక్టులపై బాబు రెండు కళ్ల సిద్దాంతం
తాము అధికారంలో వున్నపుడు ప్రజలకోసం చేసిందేమి లేకపోగా, సాగునీటి ప్రాజెక్టుల అతీగతీ పట్టించుకున్న పాపాన పోలేదు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పోలవరాన్ని కూడా అయన పట్టించుకున్నది లేదు. రాయలసీమ ఏడారిగా మారడమే ఆయన చేసిన అభివృద్ధికి అద్దం పడుతుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నపుపుడు అధికారంలో ఉన్నవారికి అడ్డం పడడమే ఆయన లక్ష్యం. అప్పుడు రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టినా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి రాలయసీమ …
Read More »