ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కంటతడి పెట్టుకున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలోని తమ స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజలతో మమేకమై అలుపెరగని నాయకుడిగా జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన తన సోదరుడి ఆశయాలు నెరవేర్చడమే తమ …
Read More »జగన్ ను కల్సిన లగడపాటి -అందుకేనా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గత మూడున్నర ఏండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి ఆదరణ పెరుగుతోందని కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విలేకర్ల ముందు వెల్లడించి కలకలం రేపిన సంగతి విదితమే . ఈ సందర్భంగా లగడపాటి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో జగన్ తిరుగులేని స్థానంలో ఉన్నారని చెప్పిన జోస్యం అప్పట్లో తెగ హల్ చల్ చేసింది. …
Read More »స్కాం స్టార్ రేవంతేనా ..?
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు సమక్షంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు నిన్న హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో గులాబీ గూటికి చేరిన సంగతి విదితమే .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్‌లోకి దేశ స్థాయిలో కోడంగల్ ప్రజల పరువు తీసిన ఓటుకు నోటు …
Read More »టాప్ గేర్‌లో దూసుకుపోనున్న వైసీపీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నుంచి గేరు మార్చి మరింత స్పీడ్ పెంచేందుకు వ్యూహం సిద్ధం చేశారు ఆ పార్టీ వ్యూహకర్తలు. నవంబర్ 6 నుంచి జగన్ జనంలోకి పాదయాత్రగా వెళతారు. ఆ తరువాత నవంబర్ 11 నుంచి ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ అంతా రచ్చబండా, పల్లెనిద్ర కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజల్లో ఉండాలి. ఇలా ఆరునెలలపాటు అధినేత తో పాటు క్యాడర్ కష్టపడాలి. ఇది ప్రస్తుతం …
Read More »చంద్రబాబు బ్యాండ్ బజాయించిన రోజా..
నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నరనరాన కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయని వైసీపీ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో రోజా మాట్లాడుతూ… చంద్రబాబు కుట్రల గురించి నాడు ఎన్టీఆర్, ఆయన పెద్దల్లుడు, కూతురు పురంధేశ్వరి, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి, నందమూరి హరికృష్ణ పలు సందర్భాల్లో చెప్పారని ఆమె అన్నారు. చివరకు, చంద్రబాబు సోదరుడు నారా …
Read More »ఏపీ డీజీపీకి వైఎస్ జగన్ లేఖ..
ఆంద్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావుకు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు ఈ నెల 6 నుంచి జగన్ పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావుకు జగన్ లేఖ రాశారు. ఈ నెల 6 నుంచి తాను పాదయాత్ర తలపెట్టానని, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందని, జిల్లాల వారీగా పోలీసులకు రూట్ మ్యాప్ …
Read More »కోడంగల్ ఉప ఎన్నికపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు …
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటు టీడీపీ పార్టీకి అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే . అంతకుముందు రేవంత్ ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం తను …
Read More »కేటీఆర్ ను బుక్ చేయబోయి అడ్డంగా దొరికిన రేవంత్ ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పంచాయితీ ,మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో నిన్న కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ భవన్ లో టీఆర్ఎస్ గూటికి చేరారు .ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్‌లోకి దేశ స్థాయిలో తెలంగాణ ముఖ్యంగా కోడంగల్ …
Read More »కుమార్తె ప్రేమ వ్యవహరం….తల్లి ఆత్మహత్య
కుమార్తె ప్రేమ వ్యవహారం విషయమై మనస్తాపానికి గురైన తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మర్లపాలెం గ్రామానికి చెందిన చెరుకు జయబాబు ప్రైవేట్ బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శ్రీదేవి (35) ఇంటి వద్ద టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. వీరి కుమారై లావణ్య ఇంటర్మీడియట్ చదువుతోంది. శ్రీదేవి మేనల్లుడైన తెనాలికి చెందిన ధర్మసాయికి, …
Read More »10 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈనెల 10వతేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9.45గంటలకు శాసనసభ, 10.30గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే… అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలన్నదానిపై 10వతేదీన జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. కాగా… 7 నుంచి 10 పనిదినాలు అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని తెలిసింది.
Read More »