టీడీపీ అధినేత చంద్రబాబు అనుకున్నదే జరిగింది..తనను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ చంద్రబాబు భయాందోళన చెందారు. జగన్ సర్కార్ కూడా చంద్రబాబు కోరుకున్నట్లే వ్యవహరించింది. తాజాగా : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఈ రోజు ఉదయం 6 గంటలకు ఆయన్ను అరెస్ట్ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ …
Read More »మహేష్ బాబుతో మంత్రి రోజా సెల్ఫీ..నెట్టింట వైరల్..!
ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో కుంగిపోయిన మహేష్ బాబు కుటుంబం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరి బంధువు ఘట్టమనేని వరప్రసాద్ – అపర్ణ దంపతుల కూతురు డాక్టర్ దామిని పెళ్లిపీటలెక్కింది. డాక్టర్ సునీల్ కోనేరు – రాధికల పెద్ద కుమారుడు డా. సేతు సందీప్ తో దామిని వైవాహిక జీవితాన్ని ఆరంభించనుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ …
Read More »వైద్య పరికరాల కొనుగోలు కోసం 10 లక్షలు కేటాయించిన వైసీపీ ఎంపీ !
ప్రపంచవ్యాప్తంగా రోజురోజకి కరోనా మహమ్మారి దూసుకుపోతుంది. ఈ మేరకు అన్ని దేశాలు కూడా అలర్ట్ గా ఉన్నాయి. ఎక్కడికక్కడ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్రాల్లో అయితే ప్రజల శ్రేయస్సు కొరకు తమ పదవులు సైతం పక్కన పెట్టి ప్రభుత్వానికి వారికి తోచిన సాయం చేస్తున్నారు నాయకులు.తాజాగా ఇదే బాటలో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కూడా వెళ్లారు. కరోనా పరీక్షలకు వైద్య పరికరాల …
Read More »సకాలంలో స్పందించిన సుబ్బారెడ్డి..లేదంటే మొత్తం లూటీనే !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మరోసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు వైయిఎస్(YES) బ్యాంకును అడ్డంపెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశాడు.1300 కోట్ల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కుతీసుకోవడంతో ప్రమాదం తప్పింది ఆయన అన్నారు. Yes Bankకు AP టూరిజం శాఖ నిధులనూ దోచిపెట్టాడు.ఇంకెన్ని …
Read More »ఏపీకి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర పథకం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం త్వరలోనే నవ్యాంధ్రలో అమలు కానున్నది. ఇందులో భాగంగా అక్టోబర్ పదోతారీఖు నుంచి వైఎస్సార్ కంటివెలుగు పేరిట రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కంటి పరీక్షలు,అవసరమైతే ఆపరేషన్లు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు …
Read More »