Home / 18+ (page 70)

18+

జగన్ క్యాబినేట్ లోని మంత్రులు ఎందుకు అసంతృప్తికి లోనవుతున్నారు.. డమ్మీలుగా ఫీలవుతున్నారు.?

జగన్ క్యాబినేట్ లోని మంత్రులు డమ్మీలుగా మారారని కొందరు చెప్పుకుంటున్నారు. తాము చెప్పింది అధికరారులు విననప్పుడు ఎందుకీ మంత్రి పదవులు అంటూ కొందరు వాపోతున్నారని, ఈ విషయాన్ని సీఎంకు చెప్పుకోలేక ఫీలవుతున్నారట.. ఏంచేయాలో తోచక అసంతృప్తికి గురవుతున్నారనే టాక్ మొదలైంది. తమ శాఖల పరిధిలోనే తమ మాట చెల్లుబాటు కావట్లేదని, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు మాట వినడం లేదట.. ఆయా శాఖాధిపతులను, ముఖ్యమైన అధికారులను స్వయంగా జగనే నియమించడంతో …

Read More »

రేపు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన టీడీపీ, వైసీపీ బృందాలు పాల్గొననున్న చంద్రబాబు.. 144 సెక్షన్

పల్నాడులో అధికార విపక్ష పార్టీల మధ్య పాలిటిక్స్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశముతున్నాయి. తాజాగా గుంటూరులో టీడీపీ వైసీపీ బాధితుల శిబిరం నిర్వహిస్తోంది. దీనిని పెయిడ్ ఆర్టిస్టులతో నిర్వహిస్తున్నారని అధికార పక్షం విమర్శిస్తోంది. తాజాగా గుంటూరులోని టీడీపీ శిబిరాన్ని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సందర్శించారు. అక్రమ కేసులు, దాడులతో వేధిస్తున్నారని తెలిపారు. అలాగే వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో రేపు ఛలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో …

Read More »

సమంత ఫోజుకు అదిరిపోయే కామెంట్స్..!

అక్కినేని సమంత ప్రస్తుతం తన కుటుంబం తో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. అఖిల్, నాగచైతన్య, సమంత కలిసున్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తన అభిమానులను ఎక్కడా నిరుత్సాహపరచకుండా తన ఫొటోస్ అన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే ఉంది. తాజాగా విడుదలైన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ ఫోటో కి కామెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. తలలో ఏమైనా …

Read More »

ఎవరి సత్తా ఎంతో చూసుకుందాం..సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్ రెడీ !

సంక్రాంతి వస్తే చాలు యూత్, ఫ్యామిలీ ఇలా అందరూ సినిమాలు పైనే మొగ్గు చూపుతారు. సంక్రాంతి పండుగకు ఎప్పుడూ టాప్ హీరోలు సినిమాలు వస్తూనే వుంటాయి. కలెక్షన్లు ఎక్కువగా రాబట్టుకోవడానికి సరైన సమయం కూడా ఇదే. అయితే ఈసారి సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో వస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి రావడం ప్రేక్షకులకు మంచిదే గాని  ఎటొచ్చి …

Read More »

సాహో దెబ్బ..దిక్కుతోచని స్థితిలో ప్రభాస్..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం “సాహో”. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ కుమార్ దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు 350కోట్లు వెచ్చించారు. ఆగష్టు 30న నాలుగు బాషల్లో రిలీజ్ అయ్యింది.సినిమా పరంగా ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. అది కూడా హిందీలో సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. మిగతా …

Read More »

ఇంట్రెస్టింగ్ స్టోరీ.. బాబా రాందేవ్ కు చంద్రబాబు వెన్నుపోటు.. అప్పటినుంచే పతంజలి పతనం..

బాబా రాందేవ్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఉదంతం మరోసారి చర్చకు వచ్చింది. చంద్రబాబుది విషకౌగిలి అంటూ ఆయన వాడకం వల్లే అలా జరిగిందట.. ఆంధ్రప్రదేశ్ నుండి ఎర్రచందనం అక్రమంగా తరలించిన వారిలో రాందేవ్ బాబా కూడా ఒకరని సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఆధారాలతో సహా వినిపిస్తున్నాయి. ఆయన కొన్నది కొంచెమైనా ఎర్రచందనం ఎక్స్ పోర్ట్ చేసింది ఎక్కువట.. దీనిపై ఢిల్లీలో కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. 2014లో …

Read More »

నానికి ఇది అగ్నిపరీక్ష లాంటిదే.. నిలుస్తాడంటారా ?

నేచురల్ స్టార్ నాని, ప్రియాంక ఆరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్.ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అయిన ఖర్చు 28కోట్లు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకోవాలంటే కనీసం 30కోట్లు కలెక్షన్లు …

Read More »

గంటలో వస్తానని అదృశ్యమైపోయిన సోమిరెడ్డి.. ఆధారాలు లేకపోవడం వల్లే పారిపోయాడా.. ఇప్పటికీ దొరకని ఆచూకీ

భూ దందా కేసులో ఐదుసార్లు ఓడిపోయిన మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చుట్టూ భూదందా ఉచ్చు బిగుసుకుంది. గత ఐదేళ్ల పాలనలో సోమిరెడ్డి తనకున్న రాజకీయ పరపతి అడ్డుపెట్టుకుని ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు.. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి సహజ వనరులను దోచుకుని కోట్లకు పడగలెత్తారు. తన అరాచకాలను ప్రశ్నించిన అప్పటి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పై అక్రమకేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేసారు. అప్పుడే కాకాణి ఇతను సోమిరెడ్డి …

Read More »

తెలంగాణలో తల దాచుకున్నాడా.? విదేశాలకు పారిపోయాడా.? రంగంలోకి స్పెషల్ టీమ్స్

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది..  ప్రభాకర్‌ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులపై కూడా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడగా తాజాగా పెదవేగి ఎస్సైగా పనిచేసిన క్రాంతి పై  చర్యలు తీసుకున్నారు. ఆమెను ఏలూరు డీఐజీ సస్పెండ్ చేసారు. పోలవరం కుడి కాల్వ గట్టు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న కేసునుంచి చింతమనేని తప్పించారనే …

Read More »

చెక్ పెట్టేందుకు చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. పేట్రేగిపోతున్న కేటుగాళ్లు

అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడ అగ్రస్థానంలో నిలిచింది.. ఆస్తుల విలువలు పెరగడంతో అడ్డదారుల తొక్కుతున్నారు. ఈ మోసాల అడ్డుకట్టకు సర్కారు చర్యలు తీసుకుంటోంది.. దీనిపై త్వరలో ఉత్తర్వులు చేయనున్నారు. మోసపూరిత డబుల్‌ రిజిస్ట్రేష్రన్లలో విజయవాడ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇటీవల మొత్తం 282 తప్పుడు/డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు రాగా అందులో ఒక్క విజయవాడ లోనే 84 ఉన్నాయి. రాష్ట్రం మొత్తం 26 రిజిస్ట్రేషన్‌ జిల్లాలుండగా ఆరింటిలో ఎటువంటి ఫిర్యాదులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat