సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి గురువారం హైదరాబాద్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. దీనిలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే..దీనికి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. అంతేకాకుండా ఇది పవన్ కళ్యాణ్ చేతులమీదగా లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో తేజ్ మంచి పవర్ ఫుల్ హిట్ రోల్ లో కనిపించనున్నాడు. చిత్ర …
Read More »గ్లామర్ తో కసిపెంచుతున్న కసాండ్రా
రెజీనా కసాండ్రా..టాలీవుడ్ లో తన నటనతో, మాటలతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను బాగానే ఆదరించారు. అయినప్పటికీ తను టాప్ ప్లేస్ ను దక్కించుకోలేకపోయింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘ఎవరు’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే ఈమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఈరోజుల్లో చిన్న మిస్టేక్ జరిగితేనే వాళ్ళ కెరీర్ అంతం …
Read More »చరణ్ RRR తర్వాతి సినిమా విశేషాలు సూపరో సూపర్ !
చరణ్ RRR సినిమా తర్వాత మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. `మళ్లీ రావా`- `జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ ప్యూర్ లవ్ స్టోరీని వినిపించారట.. ఇది నార్త్ – సౌత్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. పంజాబీ అమ్మాయి, దక్షిణాది అబ్బాయిల మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గౌతమ్ వినిపించాడట. ఈ పాయింట్ పాన్ ఇండియా అప్పీల్ తో చరణ్ కి సరిగ్గా …
Read More »ఉమెన్స్ డే స్పెషల్..సెన్సేషన్ సృష్టిస్తున్న వకీల్ సాబ్ ‘మగువా మగువా’ సాంగ్ !
చాలా గ్యాప్ తరువాత జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది పింక్ సినిమా రీమెక్..కాగా దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ సినిమా మొత్తం మహిళలకు సపోర్ట్ గానే ఉంటుంది. అయితే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి ఒక సాంగ్ రిలీజ్ …
Read More »నకిలీ విజయ్ దేవరకొండ అరెస్ట్.. భారీ ట్విస్ట్ !
హీరో విజయ్ దేవరకొండ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి అరెస్టయ్యాడు. యూ ట్యూబ్‌లో ఓ చానెల్ ప్రారంభించి, విజయ్ దేవరకొండ గొంతుతో అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు. అంతకు ముందు హీరో విజయ్ దేవరకొండ ఇచ్చిన ఫిర్యాదుమేరకు సైబర్ క్రైం పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. అతను సాయి కిరణ్ అలియాస్ డబ్బింగ్ విజయ దేవరకొండగా గుర్తించారు. తనను కలవాలంటే ముందు సాయి కిరణ్‌ను సంప్రదించాలని, నిందితుడు తన ఫోన్ …
Read More »సౌత్ లో ఆ ఘనత సాధించిన మొదటి హీరో మహేష్..!
సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఒక దశాబ్దకాలంపాటు నెంబర్ వన్ హీరోగా నిలిచాడు. అప్పట్లో ఆయన నటనకు, అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ ను చూపించుకున్నారు. అలా కొంతకాలం తరువాత ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టడంతో సినీ ఇండస్ట్రీ లో పోటీ మొదలైనది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా ఎంతమంది టాప్ హీరోలు ఉన్నప్పటికీ తన అందం, నటనతో తండ్రి …
Read More »అందాలు ఆరబోస్తున్న అనుపమ..వైరల్ అవుతున్న పిక్స్ !
అనుపమ పరమేశ్వరన్..తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తుంది. ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో శతమానం భవతి చిత్రంలో నిత్య పాత్రతో ఎందరో అభిమానులను తన సొంతం చేసుకుంది. అప్పటినుండి సినిమాల్లో తన స్పీడ్ పెంచింది. మరోపక్క సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంది. రోజు మంచి పిక్స్ తన ఇంస్టా అకౌంట్ లో పెట్టి ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తుంది. …
Read More »మూడేళ్ళ తరువాత ఫుల్ వైరల్ అవుతున్న మహానుభావుడు..ఇప్పుడు వచ్చుంటే ?
శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మహానుభావుడు. ఈ చిత్రం మూడు సంవత్సరాల క్రితమే వచ్చింది. తన కెరీర్ లో ఇదొక మంచి ఇచ్చిన చిత్రం అని చెప్పాలి. అప్పుడెప్పుడో అయిపోయిన సినిమా కోసం ఇప్పుడెందుకు చెప్పుకోవడం అనుకుంటున్నారా ? తాజాగా జాను సినిమా హిట్ అయ్యింది కాబట్టి ఆ సినిమా కోసం అంతగా ఎవరూ మాట్లాడారు. కాని గత మూడురోజులుగా ఆ సినిమాకు సంబంధించి కొన్ని వీడియోస్, …
Read More »టాలీవుడ్ పెద్దల అత్యవసర సమావేశం.. కొన్నిరోజులు సినిమా హాల్స్ మూత !
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు సినిమా థియేటర్లను మూసివేయాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో సినీ పెద్దలు సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశంకానున్నారు. ఈ మీటింగ్ కు హాజరు కావాలని పలువురు సీనియర్లకు నిన్న సాయంత్రమే మెసేజ్ వెళ్లింది. కరోనా ప్రభావంతో విదేశీ షూటింగ్ లను వాయిదా వేసుకోవడం, కేసుల …
Read More »18 పేజీల చిత్రానికి చీఫ్ గెస్ట్ గా బన్నీ కుమార్తె అర్హ..వీడియో వైరల్ !
హీరో నిఖిల్..అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ అందుకొని ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా మరో కొత్త సినిమా ’18పేజీలు’ తో ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి గాను పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. కధ, స్క్రీన్ ప్లే సుకుమార్ తీసుకోగా బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్ర షూటింగ్ కు సంబంధించి ఈరోజు ముహూర్తం …
Read More »