ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కృష్ణాజిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పలు వ్యాఖ్యలు చేశారో.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. వంశీ మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, ధర్మారెడ్డి సత్యం కూడా ఆ నావను పైకి తీసుకురాలేడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీని కాపాడుకోగలడని, ఎన్టీఆర్ …
Read More »ఒక్కసారిగా రూట్ మార్చిన ఇస్మార్ట్ భామ..ఇలా కూడా కన్నుల పండగే!
నిధి అగర్వాల్…ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ అని చెప్పాలి. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత చిత్రం మిస్టర్ మజ్నులో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు చిత్రం అంతగా హిట్ కాకపోయినా హీరోయిన్ నటన మాత్రం చాలా బాగుంది. అనంతరం తాజాగా పురీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో కూడా నటించంది. అంతే ఒక్కసారిగా ఎక్కడికో …
Read More »అనుకున్న దానికన్నా ముందే వస్తున్న దర్బార్..తేడా వస్తే ?
సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు పోటీ పడుతున్నాయో అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రాలతో పండుగ రోజుల్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అయితే ప్రస్తుతానికి ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. వీటితో పాటుగా రజినీకాంత్ దర్బార్ కూడా పోటీ పడుతుంది. అయితే ఈ రెండు సినిమాలు ముందుగానే రావడంతో వాటికన్నా ముందే 10వ తేదీన ఈ చిత్రం రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావించింది. మరి …
Read More »మరికొన్ని గంటల్లో మహేష్ ఫ్యాన్స్ కు పండగే..సస్పెన్స్ కూడా?
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుంది. మరోపక్క సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లు విషయంలో చకచక పనులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఈరోజు సాయంత్రం 6.03 నిముషాలకు చిత్ర ట్రైలర్ విడుదల డేట్ ప్రకటించనున్నారు. …
Read More »రోజురోజుకి సైజ్ తగ్గిస్తున్న కైరా..సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో మరి..?
కైరా అద్వాని..టాలీవుడ్ లో మహేష్ హీరోగా నటించిన భారత్ అనే నేను సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఒక్కసారిగా అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. అటు తెలుగులోనే కాదు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా తన మరోకోణం బయటకు వచ్చింది. ఇక అందులోనే పయనిస్తుంది. తన అందాన్ని అభిమానులకు చూపిస్తే …
Read More »దిల్ రాజు అనుకున్నదే చేసాడా..? ప్రభాస్ ఎలాగైనా చెయ్యాల్సిందే..!
దిల్ రాజు..ఈ పేరు చెబితే టాలీవుడ్ లో ఎవరికైనా ఒక గౌరవం వస్తుంది. నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా ఆ ఫీల్డ్ లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆయనకు బాగా తెలుసు. మరోపక్క ఆయన తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కో-ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. ఇటు అల్లు అర్జున్, అటు పవన్ కళ్యాణ్ పింక్ సినిమాకు కూడా ఒప్పందం …
Read More »శ్రీరెడ్డి మరో సంచలనం..అదేగాని జరిగితే అంతే సంగతులు..?
శ్రీరెడ్డి..టాలీవుడ్ లో ఒక వివాదస్పద నటిగా బాగానే పేరు తెచ్చుకున్నది. కాస్టింగ్ కౌచ్ విషయంలో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి హేమాహేమీలను సైతం సోషల్ మీడియా వేదికగా వారిపై రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్, నాని, అల్లు అర్జున్ ఇంకా టాప్ డైరెక్టర్స్ అందరిని బయటకు లాగింది. ఎన్ని చేసినప్పటికీ తనకు మాత్రం సినిమాల్లో ఎటువంటి అవకాశాలు రావడంలేదు. అయితే ప్రస్తుతం శ్రీ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఒక సంచలన నిర్ణయం …
Read More »సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు..కరెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి..!
సురేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఫిలిమ్ బిజినెస్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. వచ్చిన కొత్త సినిమా ఏదైనా సరే గట్టిగా థియేటర్లలో వారం రోజులు కూడా ఆడడం లేదని ఇందులో స్టొరీ ఎంపికలో లోపం మరియు చిన్న సినిమాలు అంటే కష్టం అన్నట్టు మాట్లాడాడు. సాహో, సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమాలు అయితేనే బిజినెస్ బాగుంటుందని అన్నాడు. ఈరోజుల్లో నెట్ ఫ్లెక్స్, అమెజాన్ వచ్చినాక …
Read More »సుజీత్ కు బాగా అర్దమయినట్టుంది..అందుకే మరో మెట్టు దిగాడు..!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కలెక్షన్లు పరంగా రికార్డులు బ్రేక్ చేసిన స్టొరీ విషయానికి వచ్చేసరికి అంతగా మెప్పించలేకపోయింది. ఈ విషయంలో సోషల్ మీడియా ఫుల్ నెగటివ్ టాక్ వచ్చింది. డైరెక్టర్ విషయంలో కూడా చాలా వార్తలు వచ్చాయి. ఈ సినిమా తరువాత సుజీత్ దర్శకత్వంలో నటించడానికి ఏ …
Read More »ఇది నా సినిమా జాగ్రత్తగా చెయ్యాలి..సివగామినికి ఛార్మి..?
టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈమేరకు షూటింగ్ విషయంలో గోవా వెళ్ళడం జరిగింది. 30రోజుల పాటు షూటింగ్ అక్కడే ఉండబోతుంది.కేతికా శర్మ కథానాయికగా అరంగేట్రం చేయగా, అనిల్ పదురి దర్శకత్వం వహిస్తున్నారు.ఇంటెన్సివ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ …
Read More »