టాలీవుడ్ సంచలన మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంతటి ధైర్యవంతుడో అందరికి తెలిసిన విషయమే. ఎవరిపై సెటైర్ వెయ్యాలన్న అది వర్మ తరువాతే. అయితే తాజాగా వర్మ మన దేశం వాడిని కాకుండా పక్క దేశం వారిపై టార్గెట్ చేసాడు. అది మామోలు మనిషిని కూడా కాదు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే సెటైర్ వేసాడు. నిజమైన ట్రంప్ ఒక్క అమెరికాకే కాదు అలాగని ప్రపంచానికే …
Read More »జబర్దస్త్ లో నాగబాబు స్థానంలోకి ఎవరొస్తున్నారో తెలుసా.?
జబర్దస్త్ ప్రోగ్రాం ఈటీవీ లో మొదలై సుమారుగా 8 సంవత్సరాలు కావస్తుంది. అప్పటినుండి నాగబాబు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు తన జడ్జిమెంట్ తో కామెంట్స్ తో టీమ్ లీడర్లకు సపోర్టు ఇస్తూ జబర్దస్త్ ను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఆ ప్రోగ్రాం కు గుడ్ బై చెప్పారు. నిన్నటితో జబర్దస్త్ కు నాగబాబు కు సంబంధం తెగిపోయింది. ఈ తరుణంలో త్వరలో జీ తెలుగు లో ప్రసారమయ్యే …
Read More »ఇకనుంచి ఆ షో లోనే తన అందాలు చూపిస్తా అంటున్న అనసూయ
హాట్ యాంకర్ అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం లేని పేరు ఈమె ఈటివి లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో పాపులారిటీ సంపాదించి తన కెరియర్‌కు బాట వేసుకుంది. ఆ కార్యక్రమంతోనే ఆమె స్టార్ యాంకర్ స్థాయికి ఎదిగి, రంగస్థలం లాంటి చిత్రాలలో కుడా నటించే అవకాశాలను పొందింది.హీరోయిన్ స్థాయికి ఎదిగింది అనసూయ భరద్వాజ్.ఇటీవలే జబర్దస్త్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేసి మరో ఛానల్‌కు వెళ్లిపోతుందని వార్తలు వినిపించాయి. తాజాగా …
Read More »అనీల్ కే దక్కిన అవకాశం…కన్నడ భామ స్పెషల్ ట్వీట్ !
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అనీల్ రావిపూడి. కామెడీ ని పండించడంలో అతనికి అతడే సాటి అని చెప్పాలి. అయితే ఈ చిత్రంలో కామెడీనే కాకుండా సీరియస్ అంగెల్ కూడా ఉండబోతుందట. అయితే ఈరోజు అనీల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో …
Read More »ప్రతీ సంక్రాంతికి అల్లుడు వస్తాడు..ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు..డైలాగ్ వైరల్ !
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. ట్రైలర్ వచ్చిన మరుక్షణమే ఎక్కడ చూసినా ట్రైలర్ నే చూస్తున్నారు. ఇది చుసిన తరువాత అభిమానులు సినిమాపై మరింత భారీ హోప్స్ పెట్టుకున్నారు. అందులో ఒక్కో డైలాగ్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ప్రత్యేకంగా అందులో ఒక డైలాగ్ మాత్రం సోషల్ …
Read More »మళ్ళీ ట్రాక్ ఎక్కేసిన ముద్దుగుమ్మ..చిన్న గ్యాప్ అంతే !
ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. టాలీవుడ్ లో సవ్యసాచి చిత్రంతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో అందరిని మైమరిపించింది. ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్నులో కూడా తన నతనతో అభిమానులు ఫిదా అయ్యేలా చేసింది. ఇక ఇస్మార్ట్ శంకర్ విషయానికి వస్తే పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ సినిమాతో తాను ఎంత ఎత్తుకు ఎదిగిందో అందరికి …
Read More »ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..ఆ లిస్టులోకి చేరిన సాహో !
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నాలుగు బాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్లు పరంగా బాక్స్ ఆఫీస్ ను వణికించిన స్టొరీ పరంగా అంతగా బాలేదు. ఎక్కడ చూసినా నెగటివ్ రివ్యూస్ మరియు తట్రోల్లింగ్ చేస్తున్నారు. ఇదంతా …
Read More »బాలకృష్ణను రూలర్ సినిమాలోని విగ్, గెటప్ పై దారుణమైన ట్రోల్స్
నందమూరి బాలకృష్ణ అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ అయ్యే హీరో ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా గురువారం టీజర్ రిలీజ్ అయింది. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే బాలకృష్ణపై ఎక్కువగా రోల్స్ చేసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా రిలీజ్ అయిన టీచర్లు కూడా అసలే వయసు మీద పడిన బాలయ్య ముఖంపై ముడతలు …
Read More »బన్నీ మహేష్ ల కంటే ముందే రానున్న రజని..!
మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనికాంత్, నయనతార నటిస్తున్న దర్బార్ సినిమా జనవరి 15న విడుదల చేయుటకు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసినదే, ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల ను అలరిస్తున్నాయి. కానీ రజని చిత్రాని కంటే ముందుగా తెలుగులో మహేష్”సరిలేరునీకెవ్వరు”, బన్నీ “అల వైకుంటాపురంలో” చిత్రాలు విడుదల అయ్యే అవకాశం ఉన్నందున థియేటర్ల సమస్య ఏర్పడే అవకాశం ఉన్నదని భావించి దర్బార్ చిత్రాన్ని ముందుగానే …
Read More »దేవతగా మారనున్న నయనతార..!
లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు పెట్టింది పేరుగా మారిన నయనతార హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా కధలను ఎంచుకొని నటిస్తుందన్నది తెలిసినవిషయమే. ఎప్పుడు దెయ్యం సినిమాలలో దెయ్యం కారెక్టర్ లో కనిపించే నయనతార ఇప్పుడు ఒక దేవత కారెక్టర్ లో కనిపించనున్నది. ఆర్.జే బాలాజీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ముకుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార నటిస్తుందని బాలాజీ తెలిపారు. నాను రౌడీదాన్ అనే చిత్రంలో పని చేసినప్పుడు నయనతారతో పరిచయం ఏర్పడిందని, …
Read More »