త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుందన్న భయంతో, ప్రజలను భమ్యపెట్టి, సానుభూతి పొంది ఎలాగైనా 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, మళ్లీ అధికారంలోకి రావాలన్న తలంపుతోనే ఏపీ అధికార టీడీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. 2016 సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఆ వ్యక్తి నవ్వులు పూయించాడు. ఏపీకి ప్రత్యేక …
Read More »నిండు పార్లమెంట్ లో సీఎం కేసీఆర్ పై మోడీ ప్రశంసలు..!!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నిండు పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు.రాష్ట్ర విభజన విషయంలో కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఏపీ ఒత్తిడి చేసినప్పుడల్లా కేసీఆర్ పరిణతితో వ్యవహరించారన్నారు. చంద్రబాబు… వైసీపీ ఉచ్చులో పడ్డారన్న మోడీ.. ఆయన తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ప్యాకేజీని స్వయంగా ముఖ్యమంత్రే ఆహ్వానించారన్నారు. ప్రత్యేక హోదా …
Read More »ఏపీ బంద్..!
ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ బంద్.. ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మునుపటికంటే ఉద్యమాలను తీవ్రతరం చేయనుంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న (మంగళవారం) ఏపీ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తూ ప్రకటన జారీచేసింది. ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. …
Read More »ఏం.. పిచ్చి పిచ్చిగా ఉందా..?
భాషతో సంబంధం లేకుండా పాటలు పాడుతూ..స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఓవర్ ఇస్తూ సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత. మొత్తం ఏడు వందల యాబైకి పైగా సినీమాలకు ఆమె పని చేశారు. అయితే పంతొమ్మిదేళ్ళ వయస్సులోనే సింగర్ సునీతకు కిరణ్ అనే వ్యక్తితో పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు కూడా. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆమె కిరణ్ నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు …
Read More »పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
పాయల్ రాజ్‌పుత్. ఇప్పుడు టాలీవుడ్‌లో మార్మోగుతున్న పేరిది. నటించింది ఒక్క సినిమానే అయినా.. సుమారు ఐదు సినిమాల్లో నటించినంత పేరును సంపాదించుకుంది. అంతలా వెండితెరపై తన గ్లామర్ షోను ప్రదర్శించింది ఈ భామ. అయితే, తొలి చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆర్ఎక్స్ 100. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబుడుతోంది. టాలీవుడ్ బాక్సీఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిన్న చిత్రంగా విడుదలై.. మూడు రోజుల్లోనే మూడున్నర కోట్లకు …
Read More »చట్ట సభల్లో అరుదైన సంఘటన..!
దేశ రాజధాని న్యూఢిల్లీ పరిధిలోగల పార్లమెంట్ వేదికగా వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. అయితే, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో ప్రస్తుతం చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చలో భగంగా ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనను చూసిన వారంతా బహుశా.. చట్ట సభల్లో ఇది ఒక అరుదైన సంఘటనగా చెప్పుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ …
Read More »పార్లమెంట్‌లో ఎంపీ గల్లా ప్రసంగం ముగిసిన వెంటనే.. చంద్రబాబు ఫోన్..!
ఢిల్లీలోని పార్లమెంట్ వేదికగా వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. మరో పక్క అవిశ్వాస తీర్మానం టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలందరిలోనూ అసంతృప్తిని నింపుతోంది. అవిశ్వాసంపై టీడీపీ తరుపున మాట్లాడేందుకు పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇద్దరికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చర్చలో పాల్గొనాలని గుంటూరు ఎంపీ గల్ల జయదేవ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆహ్వానించి.. పార్లమెంట్‌లో మాట్లాడాలని …
Read More »నేడు పార్లమెంట్ సమావేశం ముగియగానే.. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా..!
పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ జరిగే కీలక సమయంలో సభకు వచ్చేది లేదని షాక్ ఇచ్చిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరో ఝలక్ ఇచ్చారు. ఇవాళ తన ఎంపీ పదవితోపాటు.. టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే, ఇవాళ జరగనున్న పార్లమెంట్ సమావేశంలో పాల్గొంటానన్న జేసీ.. అవిశ్వాసంపై జరిగే చర్చలో, ఆ తరువాత జరిగే ఓటింగ్‌లో పాల్గొన్న అనంతరం టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఏపీ …
Read More »లోటస్‌పాండ్‌లోని వైఎస్ జగన్‌తో.. మాజీ మంత్రి ఆనం భేటీ..!
మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరిక గురించి చర్చించారు. అయితే, రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ను వీడిన ఆనం రామనారాయణరెడ్డి …
Read More »వైసీపీ నేతలతో.. టీజీ వెంకటేష్ చర్చలు సఫలం..!
2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయం వేడుక్కుతోంది. ప్రస్తుతం ప్రజల్లో ఆదరణ పొందిన పార్టీలో చేరేందుకు పలువురు సీనియర్ రాజకీయ నేతలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా, టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య సభ్యులతో సంప్రదింపులు చేస్తున్నారన్న వార్త తెలుగుదేశం నేతలకు నిద్ర లేకుండా చేస్తోందని తెలుస్తోంది. …
Read More »