అర్జున్‌రెడ్డితో ఆ తరువాత ఆ రేంజ్‌లో సెన్షేషన్ సృష్టించిన మూవీ ఆర్ఎక్స్ 100. ఈ చిత్రంలో హీరోకంటే.. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కే ఎక్కువ పేరొచ్చింది. ఇక అప్పట్నుంచి ఆమెకు ఆఫర్ల వరద మొదలైంది. సాక్ష్యం చిత్రం తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నచిత్రంలో పంజాబీ ముద్దుగుమ్మపాయల్‌ను సెలెక్ట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. అందులో కాజల్ మెయిన్ హీరోయిన్‌గా సెకండ్ హీరోయిన్‌గా పాయల్‌ను ఎంపిక చేశారని సమాచారం. ఆర్ఎక్స్ 100 చిత్రంతో …
Read More »పవన్, పూనమ్‌ల గురించి తెలుసుకుని.. కన్నీరుమున్నీరైన మూడో భార్య..!
పవన్ కళ్యాణ్‌ను అభిమానించే అమ్మాయిలకు నాది ఒకటే ప్రశ్న..! మీరే పవన్ కళ్యాణ్ భార్య అయి.. తాను మీకు తెలియకుండా వేరొక మహిళతో సంబంధం పెట్టుకుని తనతో సహజీవనం చేసి, ఇంకో పాపని కని ఉంటే ఏం చేసి ఉండే వారు..? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తనతో విడాకులు తీసుకోకముందే అన్నా లెజీనోవాతో పవన్ కళ్యాణ్ సహజీవనం చేశాడని …
Read More »వెలుగులోకి టీడీపీ ఎమ్మెల్యే అవినీతి కుంభకోణం..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బ్రహ్మలింగం చెరువులో భారీ స్థాయిలో మైనింగ్ చేస్తూ అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారని, ఆఖరుకు చంద్రబాబు సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్పుకుంటున్న నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున మట్టిని తవ్వి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమ్ముకున్నాడని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మ అన్నారు. టీడీపీ చేస్తున్న అవినీతి, అక్రమాలపై పోరాడుతున్నందునే.. ఆ పార్టీ నేతలు తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని …
Read More »పూనమ్‌ను ప్రమోట్ చేస్తున్న పవన్ కళ్యాన్..!
తన సినిమాల ప్రమోషన్స్ గురించి పెద్దగా పట్టించుకోని పవన్ కళ్యాణ్ పూనమ్‌కౌర్‌ను ప్రమోట్ చేస్తున్నాడు అని గాసిప్స్ రావడం ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో అత్యంత ఆశ్చర్యకర విషయంగా మారింది. పంజాబీ బ్యూటీ అయిన పూనమ్ చాలా తెలుగు సినిమాల్లో నటించినా.. ఆమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. దీంతో ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ అవకాశాలు కూడా లేవు. దీనికి తోడు ప్రస్తుత తరం యూత్ ఆమెను ఎప్పుడో …
Read More »నీ బతుకు.. కుక్కలు చింపిన విస్తరవుద్ది..!
క్యాస్టింగ్ కౌచ్ పేరిట సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి అతి తక్కువ టైమ్‌లో మోస్ట్ పాపులర్ అయింది. అప్పటి వరకు తానెవరో తెలియని వారు సైతం.. ఈమె గురించి ఆరా తీయడం మొదలు పెట్టారంటే.. శ్రీరెడ్డి ఎంత పాపులర్ అయిందో ఇట్టే అర్థమైపోతుంది. ఇక అప్పట్నుంచి క్యాస్టింగ్ కౌచ్ పేరిట టాలీవుడ్‌లో జరుగుతున్న మహిళలు, యువతులు, నటీమణులపై వేధింపులను ఆపేలా సినీ పెద్దలతో పాటు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా చర్యలు …
Read More »వెలుగులోకి.. టీడీపీ ఎమ్మెల్యే అవినీతి భాగోతం..!
ఏపీ ప్రభుత్వం కీలు బొమ్మగా మారింది. ఒక ఎమ్మెల్యే చేస్తున్న దందాను నిలువరించలేకపోయింది. అధికార అండతో ఖనిజ సంపదను అడ్డంగా దోచుకుంటుంటే.. యంత్రాంగం మౌనం దాల్చింది. విచారణకు ఆదేశించినా.. కాలు కదపని అధికారులపై హైకోర్టు కన్నెర్రజేసింది. రికవరీ ఎందుకు చేయలేదని మండిపడింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు..? గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకిలో సర్వే నెం.278/19బీలో 4.37 ఎకరాలు 279/30సీలో 189.31 ఎకరాలను సున్నపురాయి తవ్వకానికి అసోసియేటెడ్ …
Read More »అమ్మగా త్రిష..!
మహానటితో కీర్తి సురేష్ అభినవ సావిత్రిగా మారింది. మరో సీనియర్ నటి త్రిష కూడా కార్తి దారిలోనే వెళ్లాలనుకుంటోంది. ఒక్క ఛాన్స్ ఇస్తే తాను కూడా బయోపిక్‌లో నటిస్తానంటోంది. అయితే, త్రిష ఒక కండీషన్ పెడుతోంది. తాను సినీ నటుల బయోపిక్స్‌లో కాకుండా రాజకీయ నేపథ్యం ఉన్న నాయకురాలి జీవిత పాత్రలో మాత్రమే నటిస్తానంటోంది. అయితే, తమిళులందరూ జయలలితను అమ్మగా పిలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. నాయికగా, నాయకురాలుగా తనదైన …
Read More »అభిమానులను తాకట్టుపెట్టి.. టీడీపీకి అమ్మేసి..!
జనసేన అధినత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన పార్టీ సభా కార్యక్రమాల్లో, ప్రజలను ఉద్దేశించి మాట్లాడే సమయంలో, తాను చేసిన తప్పులు గుర్తుకు రాకపోగా, దేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టాలంటారు. నార్త్ ఇండియా అంటే ద్వేషమంటాడు. మళ్లీ దేశమంటే తనకు ప్రేమ అంటాడు. మరొక పక్క లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అది చాలక, తాను ద్వేషించిన నార్త్ ఇండియా నుంచి మరో అమ్మాయిని వివాహమాడతాడు. …
Read More »జనసేనానికి శ్రీరెడ్డి సూటి ప్రశ్న..!
సినిమా అవకాశాల కోసం నేను చేసింది వ్యభిచారమైతే.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిన్నేమనాలి..? అంటూ జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను సినీ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా, సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో హీరోయిన్లకు, నటీమణులకు వేధింపులు ఎక్కువ అయ్యాయని, వాటిని అరికట్టాల్సిన స్టార్ హీరోలు, బఢా నిర్మాతలు, ప్రముఖ దర్శకులు ఏమీ తెలియనట్టు ఉండటం సమాజానికి మంచిది కాదంటూ నటి …
Read More »నాకు తెలియకుండా.. మరో ఇద్దరితో పవన్ అక్రమ సంబంధం..!
నాతో కలిసి పదకొండేళ్లపాటు కాపురం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాకు తెలియకుండానే మరో ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అందులో ఒక మహిళతో అక్రమ సంబంధం నెరిపిన పవన్ కళ్యాణ్ ఒక బిడ్డకు జన్మనిచ్చాడు కూడా. ఆ కారణంగానే పవన్ కళ్యాణ్, నేను విడిపోవాల్సి వచ్చింది అని చెప్తూ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ కన్నీటి పర్యంతమైంది. కాగా, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు …
Read More »