జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చేతు అనుభవం ఎదురైంది. కాగా, ఇటీవల జిల్లాల్లో పర్యటనల పేరుతో ముమ్మరంగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్‌కు జనసేన పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన ఓ సభకు హాజరైన ఓ డాక్టర్ పవన్ కళ్యాణ్‌కు ముచ్చెమటలు పట్టించేలా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇలా ఆ డాక్టర్ అడిగిన ప్రశ్నలకు వెర్రి నవ్వులు నవ్వడం, దిక్కులు చూడటం పవన్ కళ్యాణ్ వంతైంది. ఇక అసలు విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ …
Read More »విషాదంలో టాలీవుడ్..!
ప్రముఖ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ అధినేత కె.రాఘవ కన్ను మూశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారు జామున గెండెపోటుతో ఆయన మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలోని కోటిపల్లి గ్రామంలో 1913 డిసెంబర్ 9న ఆయన జన్మించారు. సినిమాలపై అభిమానంతో.. సినీ రంగంలోకి ప్రవేశించిన రాఘవ అంచెలంచెలుగా ఎదిగారు. సుఖదుఃఖాలు, జగత్కిలాడీలు, తాతామనవడు, చదువు – సంస్కారం వంటి గొప్ప చిత్రాలను నిర్మించారు. 1973లో సంసారం సాగరం …
Read More »ఇషా గుప్తా బోల్డ్ & బ్యూటిఫుట్ ఫోటో షూట్..!
2007లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న హాట్ భామ ఇషా గుప్తా సినీ రంగంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ, ఫ్యాషన్ రంగంలో మాత్రం నిత్యం బిజీగానే ఉంటుంది. అంతేకాకుండా, కవర్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంలో ఇషా గుప్తా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అందులో భాగంగానే 32 ఏళ్లు పూర్తి చేసుకున్న ఓ పత్రిక కవర్ కోసం ఇటీవల ఇషా గుప్తా ఫోటో షూట్ తీసుకున్నారు. ఆ ఫోటో …
Read More »ఇంకోసారి పిలిస్తే.. యాసిడ్ పోస్తా..!
ఇంకొక్కసారి రౌడీ కావాలి, బన్నీగారు కావాలి అని అరిస్తే యాసిడ్ పోసేస్తా. అందరూ అరవడం ఆపండి అంటూ కన్నడ భామ రష్మిక మందన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు, వియదేవరకొండ ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. కాగా, కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మీక మందన్న ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. అయితే, రష్మిక తాజాగా నటించిన గీత గోవిందం చిత్రం ఆదివారం సాయంత్రం …
Read More »కృష్ణం రాజుకు గవర్నర్ గిరి..!
రెబల్‌స్టార్ కృష్ణం రాజు, రాజకీయాల్లో కూడా అదే పేరును నిలబెట్టుకున్నారు. మరి కృష్ణంరాజుకు బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవి ఇస్తున్నారా..? లేక ఇచ్చేశారా..? అసలు ఇంతకీ కేంద్ర ప్రభుత్వంలో ఏం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు రియాక్షన్ ఎలా ఉంటుంది..? కృష్ణంరాజు ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణం రాజు బీజేపీకి అనుకూలంగా తన వాదనను వినిపిస్తూ.. ఎలాగో కేంద్రంలో ఉన్నది బీజేపీనే కదా..! కనీసం గవర్నర్ పదవి అయినా …
Read More »వైసీపీలోకి టీడీపీ నేత, బఢా పారిశ్రామిక నేత..!
సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుంది. మరో పక్క రాజకీయ పార్టీల అధినేతలు సైతం 2019 ఎన్నికల కోసం అస్ర్తశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి ఏమిటి..? అభ్యర్థుల బలమెంత..? గెలుస్తారా..? ఓడతారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో సర్వేలతో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. ప్రతి పార్టీ అధినేత 2019 ఎన్నికలే లక్ష్యంగా …
Read More »మహిళలపై అమానుషం..!
విశాఖ నగరంలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడికి మధ్యాహ్న భోజన కార్మికులు యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. జీతాలు పెంచడంతోపాటుగా.. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేయొద్దంటూ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే మంత్రి గంటా ఇంటి ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో …
Read More »టీడీపీ, జనసేనలతో జగన్ మైండ్ గేమ్..!
జగన్‌కు, పవన్ కళ్యాణ్‌కు, చంద్రబాబుక మధ్య ఏం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి తప్పు చేశానంటూ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేది లేదంటూ జనసేన నాయకులు బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహాలు పన్నాడు..? అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడిపోయేందుకు కారణం జగనేనా..? ఈ విషయం చంద్రబాబుకు …
Read More »కరుణ ఆరోగ్యం విషమం..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమించింది. ఈ విషయాన్ని చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రి కావేరి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే, మరో పక్క కరుణానిధి కోలుకుంటున్నారని ఆయన కుమారుడు, కుమార్తె స్టాలిన్, కనిమొళి కాసేపటి క్రితమే ప్రకటించారు. ఏది నిజం..? ఇది అర్థం కాక చాలా మంది డీఎంకే కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ కావేరి ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు చేరుకుంటున్నారు. …
Read More »సుఖం ఇస్తేనే ఛాన్స్..!
క్యాస్టింగ్ కౌచ్ టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న భూతం. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు నోరు విప్పగా. తాజాగా మరో హీరోయిన్ స్పందించింది. ఆమెనె పూజా కుమార్. విశ్వరూపమ్, ఉత్తమ విలన్, పీఎస్‌వీ గరుడవేగ వంటి వైవిధ్యాత్మిక చిత్రాల్లో నటించి అటు నటన పరంగాను.. ఇటు గ్లామర్‌పరంగాను మంచి మార్కులు కొట్టేసింది పూజా కుమార్. తనకు ఇంత వరకు క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదురు కాలేదని, అయితే, ఈ విషయంపై …
Read More »