ఏ దర్శకుడికైనా సరే జీవితకాలం పేరు రావాలంటే చాల కష్టమే ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో కొత్త కొత్తవి వస్తున్నాయి పాతవి మర్చిపోతారు. మరోపక్క ఇక 90’s విషయానికి వస్తే అప్పట్లో రాంగోపాల్ వర్మ కి మంచి ఊపు ఉండేది. అలా ముందుకు వచ్చేకొద్దీ తన ఫేమ్ తగ్గిపోవడమే కాకుండా ఇంకా వివాదాస్పద దర్శకుడిగా మారిపోయాడు. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నట్టు తెలిసిందే.సినిమాలు అయితే …
Read More »భారీ ఆఫర్ ను వద్దనుకున్న కన్నడ భామ..కెరీర్ లో ఇదే పెద్దది!
రష్మిక మందన్న…టాలీవుడ్ లో ఛలో సినిమాతో అడుగుపెట్టిన ఈ కన్నడ భామ. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అందరి మైండ్ లో పడింది. ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. అనంతరం రెండు చిత్రాలు అంతగా బాగోపోయిన తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ ముదుగుమ్మ చేతిలో మూడు సినిమాలో ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు, భీష్మ, అల్లు అర్జున్ సుకుమార్ …
Read More »సూపర్ స్టార్ రజని 169 వ చిత్రం గౌతమ్ మీనన్ చేతిలో
రజనీకాంత్ తాజా చిత్రంగా రూపొందిన ‘దర్బార్’ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.ఈ సినిమా తరువాత రజనీకాంత్, దర్శకుడు శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఆ తరువాత ప్రాజెక్టును కూడా రజనీ సెట్ చేసుకున్నారనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. గౌతమ్ …
Read More »8 ప్యాక్ ఐనా అచ్చొచేనా..?బెల్లంకొండ న్యూలుక్ !
ఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మరొక న్యూలుక్ తో ప్రేక్షకులను అలరించేందుకు చూస్తున్నాడు.కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈనెల 29న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ప్రారంభంకానుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి మొదలవుతుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కోసం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌ను సిద్ధం …
Read More »ఉదయ్ కిరణ్ బయోపిక్ పై ఆసక్తి… సందీప్ రెడీ.. ?
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. రాజకీయనాయకులు,ఆటగాళ్లు, గ్యాంగ్ స్టర్స్ , సినీ ప్రముఖులు, విద్యార్థి సంఘ నాయకులు ఇలా ఎవరు వుంటే వాళ్లపై బయోపిక్ లు చేస్తున్నారు. హీరో సందీప్ కిషన్ కూడా ఇదే బాట పట్టాడు. ఓ బయోపిక్ ను చేసేయాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఆయన ఓ ఎన్నారై నిర్మాతతో కలిసి ఈ ప్రాజెక్టును భాగస్వామ్యంపై నిర్మించాలని చూస్తున్నట్లు సమాచారం. దివంగత యువనటుడు …
Read More »అడ్డంగా దొరికిపోయి కోర్టు మెట్లెక్కిన యంగ్ హీరో..గట్టిగా మందలించిన జడ్జ్ !
టాలీవుడ్ యంగ్ హీరో హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. యంగ్ హీరో ప్రిన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ మెట్లు ఎక్కాడు ప్రిన్స్. ఈ నెల 24న బాచుపల్లి సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా అక్కడ పోలీసులకు దొరికాడు. దాంతో వారు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ లో హాజరయిన ప్రిన్స్ కు జరిమానా …
Read More »ఇస్మార్ట్ భామల హవా..కైరాకు నో ఛాన్స్ !
ఇస్మార్ట్ శంకర్ ఎఫెక్ట్ తో టాలీవుడ్ లో ఒక్కసారిగా వెలుగు వెలిగారు నిధి అగర్వాల్, నభ నటేష్. ఈ చిత్రంతో వీరిద్దరి ఫేమ్ మారిపోయింది. వద్దన్నా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వీరిద్దరూ కలిసి మరోసారి నటించనున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన వీరు నటించనున్నారు. అసలు ఈ సినిమాకు గాను కైరా అద్వాని ని ముందుగా అనుకున్నారు. కాని ఇందులో డ్యూయల్ …
Read More »బాలయ్య ఇకనైన అసలు నిజం చెప్తావా లేదా..?
80’s రీయూనియన్..దీనికోసం తెలియని వారు ఉండరు. 80’s, 90’s లోని నటీనటులు అంతా ఒక్కచోట కలిసి సరదాగా ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. వారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ముచట్లు చెప్పుకుంటారు. అలా ప్రతీ ఏడాది జరుపుకుంటారు. వారికి ఒకరు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తారు. ఇక తెలుగు నుండి అయితే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్ ఇలా అందరు ఉన్నారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవి హోస్ట్ గా …
Read More »మెగాస్టార్ ఇంట కన్నుల పండుగగా క్లాస్ ఆఫ్ 80’s వేడుకలు..!
ఎనభై- తొంభై ల నాటి తారలంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ఇప్పటివరకు రకరకాల ప్రదేశాలలో గత తొమ్మిదేళ్లుగా వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సారి `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పదో వార్షికోత్సవ పార్టీని హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో హోస్టింగ్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ఈవెంట్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో నిర్వహించారు. …
Read More »రష్మికకు ఘోర అవమానం…ఫ్యాన్స్ ఫైర్ !
సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనీల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ నవంబర్ 22న విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టీజర్ రికార్డులు కూడా సృష్టించింది. మరోపక్క ఇప్పుడు ఇదే రష్మికకు పెద్ద అవమానంగా భావిస్తున్నారు అభిమానులు. టీజర్ మొత్తంలో ఒక్కచోట కూడా హీరోయిన్ కనిపించకపోవడం అభిమానులను కలత చెందేల …
Read More »