ఎన్నో సమస్యలు, మరెన్నో వినతులు. ప్రజా సంకల్ప యాత్రలో వినతులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. మరో వైపు వైఎస్ఆర్ సీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. టీడీపీ మోసపూరిత పాలనతో విసుగుచెందిన పలువురు నేతలు వైఎస్ఆర్‌సీపీలో చేరుతున్నారు. 226వ రోజు పాదయాత్రలో భాగంగా పిఠాపురంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని విష్కరించిన వైఎస్ జగన్ గొల్లప్రోలు …
Read More »పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
సినీ నటి శ్రీరెడ్డి. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో వైరల్‌గా మారిన పేరిది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని తనను కొందరు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోలు, నటులు తనను చెప్పరాని రీతిలో లైంగికంగా వేధించారంటూ సంచలన విషయాలను బయట పెట్టడమే కాకుండా.. ఆధారాలతో సహా మీడియా ముందుంచింది. అందులో భాగంగా, బయటకు వచ్చిన ఫోటోనేజజ బఢా ప్రొడ్యూసర్ సురేష్‌బాబు తనయుడు అభిరామ్, శ్రీరెడ్డి ఫోటో. ఆపై టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని …
Read More »కాపు రిజర్వేషన్లపై మంత్రి యనమల సంచలన వ్యాఖ్యలు..!
కాపు రిజర్వేషన్లపై ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని ఒప్పుకున్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీం కోర్టు చెప్పినమాట వాస్తవమేనని, అంతకు మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని చెప్పారు. అసలు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోకి రాదని, అందుకు తగ్గట్టు కేంద్రం మాత్రమే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, …
Read More »చెన్నైలో టీడీపీ నేతల పచ్చ భాగోతం బట్టబయలు..!
వ్యక్తిగత సమాచార గోప్యతపై తీవ్ర ఆందోళన చెలరేగుతున్న వేళ తమిళనాడు తెలుగుదేశం పార్టీ ఫోరం నేతలు ఘరానా మోసం బయట పడింది. ప్రభుత్వ సర్వర్లను హ్యాక్ చేసి, సమాచారాన్ని చోరీ చేసిన ముగ్గురు టీడీపీ ఫోరం నేతలు అడ్డంగా దొరికిపోయారు. డేటాను చోరీ చేయడమే కాకుండా మార్కులను పెంచుతామంటూ విద్యార్థులను మోసం చేసిన కేసులో టీడీపీ ఫోరం నేతలు వెంకట్రావు, నవీన్ చౌదరి, సుధాకర్‌లను చెన్నైపోలీసులు అరెస్టు చేశారు. అనంతరం …
Read More »టాలీవుడ్‌కు మరో మలయాళీ బ్యూటీ ఎంట్రీ..!
కేరళ ప్రకృతి అందాలే కాదు.. కేరళ అమ్మాయిలు కూడా బాగుంటారు. అందుకే మన టాలీవుడ్ అంతా ఇప్పుడు కేరళ అమ్మాయిలపైనే ఫోకస్ పెట్టింది. దీంతో టాలీవుడ్‌లో మలయాళీ భామలు హంగామా చేస్తున్నారు. అయితే, ఇను అమ్మాన్యుయేల్, నిత్యా మీనన్, శరణ్యా మోహన్, అమలాపాల్, మళవికా నాయర్, నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్, మడోన్నా ఇలా చాలా మందే కేరళ నుంచి హీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి వరుస …
Read More »తాప్సీ స్ర్టాంగ్ కౌంటర్..!
ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు హీరోయిన్ తాప్సీ స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఓ నెటిజన్ తాప్సీని ఉద్దేశించి బాలీవుడ్‌లో తాప్సీ చెత్త నటి అంటూ కామెంట్ చేశాడు. ఇంకో రెండు మూడు చిత్రాలకన్నా ఆమె ఉండదని పోస్ట్ పెట్టాడు. నెటిజన్ కామెంట్‌పై రియాక్ట్ అయిన తాప్సీ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఇప్పటికే బాలీవుడ్‌లో తనవి మూడు సినిమాలు షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాయని తెలిపింది. ప్రేక్షకులు సినిమాలు చూసే తీరే …
Read More »2019లో సమంత సంచలన నిర్ణయం..!
జ్యోతిక లానే సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని అక్కినేని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో సూర్యతో వివాహం తరువాత హీరోయిన్ జ్యోతిక సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది నాగ చైతన్యతో పెళ్లి అయినా సమంత మాత్రం సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు. కాగా, సీమ రాజా,యూటర్న్, సూపర్ డీలెక్స్ చిత్రాల్లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉండగా, కొందరు డైరెక్టర్లు …
Read More »రెజీనా కికి ఛాలెంజ్ డ్యాన్స్..!
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రెజీనా కాసాండ్ర తన ఫ్యాన్స్‌కు సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. కికి ఛాలెంజ్ పేరుతో రెజీనా కాసాండ్ర చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కికి ఛాలెంజ్ తీసుకున్న రెజీనా కాసాండ్ర ఇన్ మై ఫీలింగ్స్ సాంగ్‌కు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి తన ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. ఇన్ మై ఫీలింగ్స్ అనే హాలీవుడ్ సాంగ్‌కు రెజీనా కాసాండ్ర తెలుగు సాంప్రదాయం …
Read More »నాలో ఓపిక ఉన్నంత వరకు జగన్ వెంటే..!
పింఛన్ ఇవ్వడం లేదని కొందరు, సంక్షేమ పథకాలు అందడం లేదని మరికొందరు.. తమపై చంద్రబాబు సర్కార్ వివక్ష కనబరుస్తోందని ఇంకొందరు ఇలా ప్రతీ ఒక్కరు వారి వారి సమస్యలను పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలిసి చెప్పుకుంటున్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. విరవాడలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. స్థానిక సమస్యలను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్ కావాలన్నా.. …
Read More »కేటీఆర్ ఛాలెంజ్‌ను స్వీకరించిన మహేష్‌బాబు ఏం చేశాడో తెలుసా..?
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విసిరిన హరితహారం ఛాలెంజ్‌ను స్వీకరించారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు. తన గారాలపట్టి సితారతో కలిసి తన తోటలో మొక్కలు నాటాడు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మహేష్ బాబు.. ఆ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తనను హరితహారం ఛాలెంజ్‌కు ఆహ్వానించినందుకు మంత్రి కేటీఆర్ మహేష్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపాడు. అనతరం తన ముద్దుల తనయ సితార, తనయుడు గౌతమ్‌తోపాటు దర్శకుడు వంశీకి …
Read More »