ఆంధ్రప్రదేశ్ లో అసలు ప్రజాస్వామ్యమే లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా గురజాలలో తెలుగుదేశం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేస్తున్న అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు వెళ్తున్న వైసీపీ నిజనిర్ధారణ కమిటీని, బొత్స సత్యనారాయణను కాజా టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందే వైసీపీ ఎమ్మెల్యేలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసారు. బొత్సను కాజా టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని దుగ్గిరాల పోలీసు …
Read More »చంద్రబాబు అండదండలతో టీడీపీ ఎమ్మెల్యే రూ.80 కోట్ల భారీ కుంభకోణం.. ఆధారాలతో సహా వెలుగులోకి..!
పిడుగురాళ్ల అక్రమ మైనింగ్ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ కేసులో అక్రమ మైనింగ్ డాన్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును రక్షించేందుకు చంద్రబాబు సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో..అవన్నీ చేస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో అసలు దొంగలను వదిలేసి మైనింగ్‌కు ఎటువంటి సంబంధం లేని మిల్లర్లకు నోటీసులు ఇస్తున్నారు అధికారులు. అసలు ఎమ్మెల్యే యరపతినేనిని ప్రభుత్వం ఈ కేసును ఎలా బయట పడేస్తుంది…? ఈ కేసును ఎలా …
Read More »చాలా రోజుల తరువాత ఇండియాకు రకుల్..!
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌కు దూరమై చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన స్పైడర్ సినిమా తరువాత మళ్లీ ఇక్కడ కనిపించలేదు ఈ బ్యూటీ. కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనే రెండు నెలల నుంచి కనిపించడం లేదు రకుల్. ఆ మధ్య ఎప్పుడో అజయ్ దేవగన్ దేదే ప్యార్ దే సినిమా కోసం లండన్ వెళ్లింది రకుల్. అక్కడే నెల రోజులపాటు …
Read More »కెరీర్ కోసం త్యాగం చేస్తున్న.. జేజమ్మ..!
ఏడాది కిందటి వరకు వరుస సినిమాలతో దూసుకుపోయింది అనుష్క. ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు చేస్తుండేది. కానీ, 2018లో ఆ జోరు కనిపించడం లేదు. భాగమతి సినిమా తరువాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంది అనుష్క. దీంతో అనుష్క సినిమాలను వదిలేసిందేమో అనుకున్నారు. కానీ, చివరకు తెలిసింది సినిమాలే ఆమెను వదిలేశాయని. దీంతో ఏ దర్శకుడు కూడా అనుష్క వైపు చూడటం లేదు. తాను సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నా.. …
Read More »పవన్ కళ్యాణ్‌పై ఈ పోస్ట్ నిజమేనా..?
తనకు తాను దైవ దూతగా అభివర్ణించుకుని భక్తి పేరుతో ఎంతో మంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డ డేరా బాబా గుర్తున్నాడా..? తన పట్ల ఎంతో భక్తి విశ్వాసాలున్న భక్తురాళ్లను కూడా గుర్మీత్ సింగ్ వదల్లేదు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతీ భక్తురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర నేరాలకు పాల్పడ్డాడు. ఈ విషయాలనే తెలుపుతూ ఇద్దరు భక్తులు 2002లో అప్పటి ప్రధానికి లేఖ రాశారు. 1999 నుంచి 2001 వరకు తమపై …
Read More »టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్: ఫ్యామిలీ.. ఫ్యామిలీ వైసీపీలోకి..! ముందే చెప్పిన దరువు.కామ్..!
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త .. గత 234 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతోపాటు, సినీ రంగానికి చెందిన పలువురు హీరోలతోపాటు, ప్రముఖులు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. ఇటీవల కాలంలో కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్, కార్తీక్, టాలీవుడ్ హీరోలు …
Read More »శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో.. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా వివరిస్తూ తనకు న్యాయం కావాలని చెప్పుకుంటూ మీడియాకెక్కిన నటి శ్రీరెడ్డి. ఇక తాజాగా ఓ ప్రముఖ తమిళ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీరెడ్డి టాలీవుడ్‌లోని దగ్గుబాటి ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ముందుగా ఆ యాంకర్ మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో మీరు ఒకరితో అని అనగానే..! వెంటనే మాటను అందుకున్న శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. మీ అమ్మా, బాబులు …
Read More »జగన్ పాదయాత్రలో ఉండగా.. కలిసిన శివకుమారి ఏం చెప్పింది..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు జగన్‌ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను చెప్పుకునేందుకు తన వద్దకు వస్తున్న ప్రజలను అక్కున చేర్చుకుని.. తానున్నానంటూ వారికి భరోసా కల్పిస్తూ ప్రజా సంకల్ప యాత్ర …
Read More »ప్రజా సంకల్ప యాత్ర.. తుని నియోజకవర్గం చేరుకోక ముందే..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 234వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో అడుగు పెట్టిన వైఎస్ జగన్‌కు అడుగడుగునా.. ఘన స్వాగతం లభిస్తోంది. కాగా, ప్రజా సమస్యలపై జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో తుని 103వ నియోజవర్గం. వైఎస్ జగన్ రాకతో తుని నియోజకవర్గంలో పండుగ వాతావరణం …
Read More »ఎన్టీఆర్, త్రివిక్రమ్ టెన్షన్.. టెన్షన్..!
పైరసీతో చచ్చిపోతున్న ఇండస్ట్రీని లీక్స్ కూడా భయపెడుతున్నాయి. కనీసం, పైరసీ అయినా నయం.. విడుదల తరువాత వస్తుంది. కానీ, లీక్స్ మాత్రం విడుదలకు ముందే రచ్చ చేస్తున్నాయి. ఇదే నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ చిత్రంపై పగపట్టినట్టు పనికట్టుకుని మరీ లీక్ చేస్తున్నారు. తాజాగా, టీజర్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన స్ర్కీన్ షాట్స్ నెట్‌లో కనిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో అరవింద సమేత …
Read More »