Home / 18+ (page 264)

18+

తండ్రిగా, కొడుకుగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా చివరికి మంచిమనిషిగా..

మార్పుకోసం రామరథచక్రాలు నడిపిన వ్యక్తే నందమూరి హరికృష్ణ జనంకోసం తండ్రి ముందు నడిచుకుంటూ వెళ్లేవారు. బాల నటుడిగా అరంగేట్రం చేసారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ఫొటో నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్స్‌లో ఎన్టీరామారావుగారి ముందు నడిచిన హరికృష్ణ అంటూ దర్శకుడు క్రిష్‌ ట్వీట్ చేశారు. 1962లో దేశరక్షణవిరాళం కోసం ఎన్టీఆర్‌ పాల్గొన్న సందర్భంలో తీసిన ఫొటో ఇది. చైతన్య రథ సారధిగానే కాకుండా చిన్నప్పటి నుంచే తండ్రితో కలసి పలు కార్యక్రమాల్లో …

Read More »

తమ హక్కులకై ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా.? ముస్లిం యువకులను రిలీజ్ చేయాలని వైసీపీ డిమాండ్

గత రెండ్రోజుల క్రితం గుంటూరులో నిర్వహించిన నారా హమారా కార్యక్రమంలో తమ మతస్తులకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుతంగా, గాంధేయమార్గంలో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ఈ అరెస్టు అప్రజాస్వామికమని వైయ‌స్ఆర్‌సీపీ విమర్శిస్తంది. ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి, మేరుగు నాగార్జునలు ఈ అరెస్టును ఖండించారు. గతంలో ముఖ్యమంత్రులు నిర్వహించిన సభల్లో ఎంతోమంది పౌరులు తమసమస్యలపై నిరసనలు తెలియజేశారని, …

Read More »

సమరానికి సై అంటున్న టీమిండియా…

టీమిండియా మూడో టెస్టులో పుంజుకున్న గ్రాండ్‌ విక్టరీతో సిరీస్‌ ఓటమి అంచుల నుంచి తప్పించుకుంది. సిరీస్‌ సమం చేయాలనే పట్టుదలతో ఉన్న టీమిండియా గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మొదటి టెస్టులో 31 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ సేన.. లార్డ్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయం చవిచూడడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న విషయం అందరికి తెలిసిందే.అయితే అభిమానులు కూడా సిరీ్‌సపై …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్యే కారు ఢీకొని దంపతుల దుర్మరణం

అతివేగం ప్రమాదకరం….ఇది ఎక్కడైనా చూసారా? ప్రతి వాహనంపై ఇదే ఉంటుంది…కాని దినిని ఎవరు పాట్టించారు,కాగా మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రమాదాలు కొనితేచ్చుకుంటారు.నిన్న హరికృష్ణ గారు కారు ప్రమాదంలో మరణించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఆ సంఘటన జరిగిన గంటల్లోనే మరొక ప్రమాదం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు తన వాహనంలో విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళుతుండగా, కేసరపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.ద్విచక్రవాహనంపై …

Read More »

విశాఖ పాదయాత్రలో “నందమూరి హరికృష్ణ గారు” అంటూ జగన్మోహన్ రెడ్డి

మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనను షాక్‌కు గురుచేసిందని ఆపార్టీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్యర్యంలో హరికృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్‌ బాషా, మేయర్‌ సురేష్‌ బాబు విచారం వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గుడివాడ …

Read More »

హరికృష్ణ మరణంపై సమంత ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం.. డిలీట్

నందమూరి హరికృష్ణ దుర్మరణం పట్ల పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. వారిలో సమంత కూడా ఉన్నారు. అయితే హరికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ సమంత చేసిన ట్వీట్‌ తో ఆమెకు కష్టాలు వచ్చాయి. విషయం ఏమిటంటే సమంత మందు ‘రిప్ హరికృష్ణ’ (రెస్ట్ ఇన్ పీస్ హరికృష్ణ) అంటూ ట్వీట్‌ చేసింది. సమంత చేసిన ఈ ట్వీట్‌లో ఆమె హరికృష్ణను ‘గారు’ అని సంబోధించలేదు. దాంతో నెటిజన్లు ఆమెను …

Read More »

హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన సినీ రాజకీయ ప్రముఖులు

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హరికృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖులంతా నివాళులర్పిస్తున్నారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సినీరంగ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. చిరంజీవి, రామ్ చరణ్ తేజ, వెంకటేష్, ఎంఎం కీరవాణిలు మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అభిమానులు కూడా భారీసంఖ్యలో చివరిసారిగా చూసేందుకు వస్తున్నారు. హరికృష్ణ నివాసానికి వచ్చిన చిరంజీవి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇదో దుర్దినం అని, …

Read More »

ఎన్టీఆర్ ను హత్తుకుని ధైర్యం చెప్పిన సీఎం కేసీఆర్

ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం చంద్రబాబు హరికృష్ణ నివాసంలోకి తీసుకెళ్లారు. అనంతరం హరికృష్ణ భౌతికకాయానికి కేసీఆర్ నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ ను హత్తుకుని ఓదార్చారు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన …

Read More »

నల్గొండనుంచి హైదరాబాద్ లోని స్వగృహానికి చేరుకున్న హరికృష్ణ భౌతికకాయం

మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనను షాక్‌కు గురుచేసిందని ఆపార్టీ అధ్యక్షుడు జగన్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్యర్యంలో హరికృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. గుడివాడ నియోజకవర్గానికి హరికృష్ణకి ఉన్న సంబంధాన్ని ఆయన అభిమానులు గుర్తుచేసుకున్నారు. మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యే …

Read More »

ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్

మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి చెప్పారు. ఈ మేరకు అధికారులు ప్రభుత్వం తరపున అధికారిక లాంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు జానకిరామ్ సమాధి ప్రక్కనే హరికృష్ణ అంత్యక్రియలు రేపు జరగనున్నాయని తెలుస్తోంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat