మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించిన తొలి ముఖ్యమంత్రి వైయస్ అని,ఆలోచించని తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు.అందుకే వైఎస్‌ను ముస్లిం సోదరులు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. నారా హమారా –టీడీపీ హమారా సభలో తమ డిమాండ్లపై ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపై దేశ ద్రోహం కేసు మోపి అరెస్ట్ చేయించారంటూ టీడీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. చంద్రబాబు ముస్లిం ద్రోహి,దేశ ద్రోహి అని ఆయన …
Read More »వర్మ సమర్పణలో “భైరవ గీత”
వివాదాలకు మారు పేరు రాంగోపాల్ వర్మ, ఇది అందరికి తెలిసిన విషయమే, ఐతే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో .. సిద్ధార్థ దర్శకత్వంలో “భైరవగీతం” అనే చిత్రం రూపొందింది. “భైరవ గీత” అనే టైటిల్ పేరు విని ఇది దయ్యాల సినిమా అనుకోకండి, ఇది రాయలసీమ ఫాక్షన్ సినిమాఅట… ధనుంజయ, ఇర్రా జంటగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రాయలసీమలోని …
Read More »రెండు రాష్ట్రాలలో సీట్లు సర్దుబాటు అయిపోయిందా?
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోతున్నాయా? అయితే ఇప్పుడు జరుగతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తులు తప్పవని అందరికీ తెలిసిపోతుంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు ఎన్ని స్ధానాలు కేటాయించాలనే విషయమై మంతనాలు జరుగుతున్నాయని సమాచారం. పొత్తు లేకుంటే ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్న …
Read More »ఈ ప్రముఖులను నమ్ముకుని వచ్చే ఎన్నికల్లో గెలుస్తావా?
ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతునాయి. ఇంకోవైపు అధికార తెలుగుదేశంపార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైసిపిలతో పాటు బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు ఎన్నికలకు రెడీ అంటున్నాయి. మరి ఈ పరిస్ధితుల్లో జనసేన ఏం చేస్తోంది ? ఇప్పటి వరకూ జనసేనలో ఒక్కరంటే ఒక్కరు కూడా గట్టి పేరున్న నేత జనసేనలో చేరలేదు. పోనీ ఆయా ప్రాంతాల్లో పేరున్న ప్రముఖులవరైనా చేరారా అంటే అదీలేదు. మరి ఈ పరిస్దితుల్లో వచ్చే ఎన్నికలను జనసేన ఏ …
Read More »కల్యాణ్ రామ్ ,ఎన్టీఆర్ సంచలన నిర్ణయాలు
హరికృష్ణ మరణంతో నందమూరి వారి ఇంట విషాదం చోటుచేసుకుంది.హరికృష్ణ ఓ పెళ్లి నిమిత్తం నెల్లురు వెళ్తుండగా నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే.తండ్రి మరణాని ఇద్దరు కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రాణంగా ప్రేమించే తండ్రిని కోల్పోయామని అన్నదమ్ములు కన్నీరు పెడుతున్నారు.తండ్రి చనిపోయిన బాధ నుంచి వీరు కొలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అంతా భావించారు. కాని తమ ఇంట్లో సమస్యల కారణంగా నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో …
Read More »టీడీపీ దాడులను ఖండించిన పెద్దారెడ్డికి రిమాండ్
వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డికి గుత్తి జేఎఫ్‌సీఎం మంజులత 14 రోజుల రిమాండ్ విధించారు. రెండు రోజులుగా యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకులు అకారణంగా దాడులకు పాల్పడుతున్న విషయం అందరికి తెలిసినదే.దైర్యంగా నిలబడి దాడులను ఖండించినందుకు పెద్దారెడ్డిపై 147,148,448,354,307,506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. గత గురువారం రాత్రి పెద్దారెడ్డిని తాడిపత్రి, యల్లనూరు పోలీసులు …
Read More »త్రినాథ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న త్రినాథ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది.కాసేపట్లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి త్రినాథ్ భౌతికకాయాన్ని రాజమండ్రికి తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు గొల్లబాబూరావు, సీపీఎం నాయకులు అప్పల రాజు త్రినాథ్ కుటుంబాన్ని పరామర్శించారు. గొల్లబాబూ రావు మాట్లాడుతూ..త్రినాథ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమను ఆదేశించారని, త్రినాథ్ కుటుంబాన్ని ఆదుకుంటామని …
Read More »సిపిఎస్ విధానం రద్దుచేయాలంటూ ఉపాధ్యాయులు గళం
రాష్ట్రమంతట ఈరోజు సిపిఎస్ రద్దు కోరుతూ సామూహిక సెలవు ప్రకటించారు.ప్రతి జిల్లాలో ఉపాధ్యాయులు కల్లెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తున్నారు.కొన్నిచోట్ల సుమారుగా 1000పైగా ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసారు.ఇది ఇలా ఉండగా విజయవాడలో ఉద్యోగులు రైల్వే స్టేషన్ నుండి ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.జిపిఎస్ ని రద్దు చేసి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అసెంబ్లీ తీర్మానం వాయిదా వేసి ప్రభుత్వం మోసగిస్తుంది అన్నారు.అక్టోబర్ 2లోగా ఉద్యోగుల డిమాండ్ తీర్చాలన్నారు.లేనియెడల …
Read More »స్పిన్ దెబ్బకు 273పరుగులకు భారత్ అలౌట్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మన్ మరోసారి తడబడ్డారు. 273 పరుగులకు భారత్ అలౌట్ అయింది.పుజారా 132 పరుగులతో చివరి వరకు పోరాడాడు,పుజారాకు తోడుగా ఏ బ్యాట్స్‌మన్ కూడా నిలబడలేకపోయారు.కోహ్లి అవుట్ అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే దురదృష్ణం వెంటాడింది.పాండ్యా, అశ్విన్, షమీ కూడా మొయిన్ అలీ బౌలింగ్ కి వెనుదిరిగారు. రిషబ్ బంత్ 29 బంతులాడి ఒక్క పరుగు చేయకుండా అలీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ …
Read More »ప్రత్యేక హోదా కోసం త్రినాధ్ ఆత్మహత్య
విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద త్రినాద్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. త్రినాధ్ స్వస్థలం రాజమండ్రి అని తెలిసింది. టోల్ గేట్ వద్ద ఉన్న సెల్ టవర్ కి ఉరేసుకున్నాడు. ఇతడు చనిపోతూ ఒక సూసైడ్ నోట్ రాసాడు. ఇందులోని సమాచారం ప్రకారం త్రినాధ్ ప్రత్యేక హోదా కోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసాడు. గతంలో మునికోటి కూడా ఇలాగే ప్రత్యేక హోదాకోసం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.హోదా …
Read More »