ప్రగతి నివేదన సభ ప్రాంతమంతా గులాబీ జెండలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగుతున్నాయి. ఒకరోజు ముందు నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి కొంగరకలాన్‌కు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొంగరకలాన్‌కు వచ్చే దారులన్నీ గులాబీమయమయ్యాయి. చీమలదండులా వాహనాల ర్యాలీగా గ్రామాలు, మండలాలు, జిల్లాల కేంద్రాల్లో గులాబీ తోరణాలు కనువిందు చేస్తున్నాయి. రహదారుల పొడవునా.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల తోరణాలుతో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »ప్రగతి నివేదన సభలో డోలు వాయించిన కేటీఆర్.. ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్కోవాలని కార్యకర్తలకు సూచన
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు.. ప్రగతి నివేదన సభలో హుషారుగా కనిపిస్తున్నారు. కళాకారులతో కలిసి కేటీఆర్ డోలు వాయించారు. డోలు ఎలా వాయించాలో రసమయి బాలకిషన్ చెప్పడంతో.. అందుకనుగుణంగా కేటీఆర్ డోలును కొట్టారు. దీంతో సభలో ఉత్సాహంతో రెట్టింఐంది. మిగతా కార్యకర్తలంతా కేటీఆర్‌ను తమ భుజాలపైకి ఎత్తుకొని అభినందించారు. ఇక సభా ప్రాంగణంలో తిరుగుతూ కేటీఆర్ మహిళా కార్యకర్తలను పలుకరించారు. కార్యకర్తలను సమన్వయ పరుస్తూ సభకు ఎలాంటి …
Read More »సభా ప్రాంగణంలో యువతతో ముచ్చటించిన కేటీఆర్.. పధకాలపై ఆరా..
టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు యావత్ తెలంగాణ ప్రజలంతా స్వచ్చంధంగా చీమలదండులా కదిలి వస్తున్నారు. యువత పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, యుకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఓ కార్యకర్త కేసీఆర్, కేటీఆర్‌పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన తలపై ఒక వైపు కేసీఆర్, మరో వైపు కేటీఆర్ అని రాయించుకున్నారు. …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న యావత్ తెలంగాణ ప్రజానీకం
ప్రగతినివేదన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గంటన్నర సేపు ప్రసంగించనున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ ప్రగతి నివేదన సభా వేదిక వద్దకు వెళ్లనున్నారు. ఇక సభా వేదిక వద్దకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కళాకారుల ఆటాపాటలు మొదలయ్యాయి. జై తెలంగాణ నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభా ప్రాంగణం హోరెత్తుతుంది. కార్యక్రమాల అనంతరం మంత్రులు, ఇతర పార్టీ నేతలు మాట్లాడుతారు. చివరిగా సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. అయితే …
Read More »తెలంగాణ చరిత్రలో నిలిచిపోనున్న కొంగర కలాన్ సభ
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు, వాటిలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి.. ఆయా ఆర్టీలు చాలా సభలు, సమావేశాలు నిర్వహించాయి. కానీ.. ఈ స్థాయి మీటింగ్ ఎప్పుడూ, ఎక్కడా జరిగి ఉండదు. ప్రపంచంలోనే ఇంతవరకు జరగని సభ ఇది. ప్రగతి నివేదన సభ వేదిక మీద దాదాపు 600 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరం నుంచైనా సభా వేదిక కనిపించనుంది. …
Read More »త్రినాధ్ ఆత్మహత్యపై స్పందించిన జగన్
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం తనువు చాలిస్తున్న యువకుల ఆవేదన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు పట్టకపోవడం దురదృష్టకరం. ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకోవాలి తప్ప ప్రాణత్యాగాలతో సాధించలేం నిరుద్యోగ యువకులు ఏ ఒక్కరూ అధైర్యం చెందవద్దు. మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాజాగా రాజమండ్రికి చెందిన త్రినాధ్ అనే యువకుడు విశాఖజిల్లా నక్కపల్లిలో సెల్ టవర్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు …
Read More »వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని వైసీపీ నేత ఏం చేసాడో తెలుసా?
కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలతో ర్యాలీ నిర్వహించారు.వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నియోజకవర్గం వ్యాప్తంగా లక్ష చీరలను పేదలకు పంపిణీ చేశారు. మూలపాడులో వసంత కృష్ణ ప్రసాద్ స్వయంగా పేదలకు చీరలను పంపిణీ చేశారు.వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని ఈ కార్యక్రమాని చేపట్టామని తెలియజేసారు.ఇక్కడే కాకుండా రాష్ట్రమంతట ఆయనకు నివాళులర్పించారని చెప్పారు. …
Read More »ఇద్దరు ఒక్కటవ్వడంతో ఆనందంలో అభిమానులు…
నందమూరి హరికృష్ణ మరణించడంతో చాలామంది అభిమానులు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు సన్నిహితులు కన్నీటి సాగరంలో మునిగిపోయారు. ముఖ్యంగా అన్న చనిపోవడంతో బాలకృష్ణ అన్నీ తానే చూసుకుంటూ హరికృష్ణ అంత్యక్రియలలో పాల్గొని హరికృష్ణ ఇద్దరు కుమారులైన కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ని ఓదార్చడం జరిగింది. ఈ సందర్భంలో నందమూరి అభిమానులకు కొంత ఊరట కలిగింది. ఎందుకంటే గతంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య వివాదాలు ఉన్నట్టు…అందుకే రామారావు గారి …
Read More »పోరాడుతున్న ఇంగ్లాండ్
సిరీస్‌నే మొత్తానే శాసించే రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో టెస్టు రెండు జట్లను ఊరిస్తుంది. దీన్ని మూడో రోజు ఒక సెషన్ భారత్ వైపు మొగ్గితే… మరో సెషన్ ఇంగ్లండ్‌ను నడిపించింది. శనివారం తొలి సెషన్‌లో భారత పెసర్లు రెండో సెషన్‌లో రూట్ , మూడో సెషన్‌లో బట్లర్ నీళ్లు చల్లారు. దీంతో ఓవరాల్‌గా ఇంగ్లండ్ పోరాటంతో మూడో రోజు ఆట ముగిసింది. భారత బౌలర్లలో షమీ, ఇషాంత్ శర్మ, …
Read More »యూఏఈ సాయం అందుతుందన్న కేరళ సీఎం
భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన కేరళకు చాలామంది విరాళాలు ఇచ్చారని వాళ్ళకి సీఎం పినరయి విజయన్ రాష్ట్రం తరుపున కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ మేరకు ఆ రాష్ట్ర ఆయన ఓ ప్రకటన చేశారు. కేరళకు రూ .700 కోట్ల యుఏఈ సహయం ప్రతిపాదనకు కేంద్రం తిరస్కరించిన విషయం అందరికి తెలిసినదే.కాని యూఏఈ నుంచి సహాయం అందుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. వరదల సమయంలో అత్యంత ప్రతిభ …
Read More »