చంద్రబాబు పై మరోసారి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతికి శ్రీకారం చుట్టిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఏపీ ఫిషరీస్ ద్వారా రూ.2,713 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.బాండ్ల ఇన్వెస్టర్ల పేర్లు ఎందుకు బహిర్గతం చేయడం లేదో,త్వరలోనే రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. టీడీపీ నేతలు ఓటమి భయంతో వనుకుతున్నారని చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి రాకపోవడం …
Read More »కేరళకు విరాళం ఇచ్చిన బిచ్చగాడు
కేరళకు చెందిన మోహన్ అనే ఓ బిచ్చగాడు సోషల్ మీడియాలో ప్రశంసలుపొందుతున్నాడు. బిచ్చమేత్తుకుంటూ తాను సేకరించిన మొత్తం లో రూ.94 కేరళ వరద బాధితులకు విరాళంగా ఇచ్చాడు.కొట్టయానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ రషీద్ ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వాలనుకున్నాడు.అయితే అతడిని చూసిన రషీద్ 20రూపాయలు బిచ్చంగా ఇవ్వడం జరిగింది.అతడిచ్చిన డబ్బుని తిరస్కరించి,తనవద్ద ఉన్న రూ.94 సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపమని కోరాడు.ఇతడి గొప్ప హృదయానికి సోషల్ మీడియాలో …
Read More »దెందులూరులో తాజా పరిస్థితి.? వివాదాస్పద సెగ్మెంట్ లో పార్టీకోసం అబ్బయ్యచౌదరి ఏం చేస్తున్నాడు.? ఇంకోసారి చింతమనేని గెలిస్తే
పశ్చిమ గోదావరిజిల్లాలో అత్యంత కీలకమైన, వివాదాస్పద నియోజకవర్గం దెందులూరు.. ప్రస్తుతం దెందులూరులో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తోంద. ఇక్కడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర చౌదరి వైఖరి, దందాలు, సెటిల్మెంట్లు, దాడులు, బూతులు మితిమీరుతు న్నాయని, ఈయన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ బేరాలాడుతున్నాడని తెలుస్తోంది. మొత్తంగా ఈపరిణామం పార్టీని బజారున పడేస్తోందట. పేదలు,మధ్య తరగతి వర్గాలని కూడా చూడకుండా దోచుకోవడమే పనిగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార గర్వంతో …
Read More »అసెంబ్లీలో వర్షం కురిస్తే తడిచిపోతాం..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సచివాలయానికి బీజేపీ ప్రజా ప్రతినిధులు గొడుగులు పట్టుకొని, రెయిన్‌కోట్లు ధరించి వచ్చారు. వర్షాలకు సచివాలయంలో నీరు లీకవుతుండటంపట్ల ఇలా నిరసన తెలిపారు. వేయికోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయిందని ఆరోపించారు. వర్షాకాల సమావేశాలు కాబట్టి, ముందు జాగ్రత్తచర్యగా గొడుగులు, రెయిన్ కోట్లతో అసెంబ్లీకి వచ్చామని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు …
Read More »కుక్ ఆల్‌టైమ్ డ్రీమ్ టీమ్‌లో కనిపించని భారత్ దిగ్గజాలు
భారత్‌తో ఐదో టెస్ట్ తర్వాత ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నాడు.ఈ నేపథ్యంలో 11 మందితో కూడిన తన ఆల్‌టైమ్ డ్రీమ్ టీమ్‌ను ప్రకటించాడు. దిగ్గజాలకు తన టీమ్‌లో స్థానం కల్పించిన కుక్… కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారథి గ్రాహం గూచ్‌ను ఎంచ్చుకోగా, ఓపెనర్స్‌గా గూచ్.. ఆసీస్ స్టార్ మాథ్యూ హేడెన్… మిడిలార్డర్‌లో లారా, పాంటింగ్, డివిలియర్స్, కలిస్, వికెట్ కీపర్‌గా సంగక్కర.. పేసర్లుగా …
Read More »హుటాహుటిన పులివెందులకు విజయమ్మ, భారతి, షర్మిళ, శోకసంద్రంలో వైఎస్ కుటుంబం
రాష్ట్ర ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్నాన్న, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి కన్నుమూశారు. బుధవారం సాయంత్రం ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా పురుషోత్తమరెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా బుధవారం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందినట్లు వైసీపీనేతలు తెలిపారు. పురుషోత్తమరెడ్డి మృతిపట్ల జగన్ సంతాపం తెలిపారు. పురుషోత్తమరెడ్డి కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించారు. కాగా …
Read More »వెలుగుచూసిన పరిటాల శ్రీరాం క్రూరత్వమైన దుర్మార్గాలు.. అరెస్టుకు రంగం సిద్ధం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బోయ లెక్కన్నగారి నారాయణపై దాడిచేసి గాయపరిచిన మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్న అనంతపురం పోలీసులకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. శ్రీరామ్‌పై కేసు నమోదుచేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు అనంత పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాప్తాడులో వైసీపీ కార్యక్రమాలను నారాయణ అనే …
Read More »సీటు ఇవ్వకుంటే అంతు తేలుస్తా…
గుంటూరు జిల్లా నరసరావు పేటలో బుధవారం ఆర్టీసీ బస్సులో ఓ కానిస్టేబుల్ ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. నరసరావుపేట నుంచి వినుకొండ వెళ్లే బస్సులో నాగేశ్వర రావు అనే కానిస్టేబుల్ ఇద్దరు ఖైదీలను వెంటబెట్టుకొని ఎక్కాడు. అప్పటికే ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులను లేపేసాడు. దానికి వారు నిరాకరించటంతో అంతు చూస్తానంటూ బెదిరించాడు. ఆ సమయంలో మరో ప్రయాణికుడు కలుగజేసుకోగా అతని చొక్కా పట్టుకొని దురుసుగా వ్యవహరించాడు. మహిళా ప్రయాణికురాలితో …
Read More »చంద్రబాబు నీచమైన ఆలోచనలు మానుకోవాలి
చంద్రబాబు బుధవారం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రలోని భాజపా సర్కారు ఏ రకంగా తమను మోసం చేసిందో వివరించారు.కేంద్రంలోని మోడీని విలన్ గా తాను ఎస్టాబ్లిష్ చేశారు. ఇదంతా ఇలా ఉంటే.. ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా కొత్త ఆలోచనలు చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఎవరైనా మరణిస్తే.. మునిసిపాలిటీ వారు వారి దగ్గరనుంచి కొంత రుసుము తీసుకుని.. శవయాత్ర పూర్తయిన వెంటనే మీద …
Read More »టీడీపీ నేతలు మాఅన్నను చంపినట్టే నన్నూ చంపాలని చూస్తున్నారు.. వైసీపీనేత ఆవేదన..
అనంతపురంలోజిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం ఎక్కువైంది. మూడు సంవత్సరాల క్రితం రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో పరిటాల అనుచరుల చేతిలో హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్ రెడ్డి కుటుంబంపై పరిటాల అనుచరులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ప్రసాద్ రెడ్డికి చెందిన భూమి రికార్డులు రెవెన్యూ అధికారులు తారుమారు చేశారు. టీడీపీ కార్యకర్త చెండ్రాయుడు పేరిట అడంగల్ జారీ చేయడంపై …
Read More »