Home / 18+ (page 255)

18+

కేసీఆర్ వ్యూహాలకు అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు మొదలైంది. అధిష్టానం తమకే టికెట్ కేటాయిస్తుందని ఎవరికి వారు తమ కార్యకర్తల తో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామ పరిధిలోని ఓ వ్యవసా య క్షేత్రంలో పాల్వాయి స్రవంతి అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి, అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిందని తనని గెలిపించాలని వారిని కోరారు. మరో వైపు …

Read More »

గెలిపించిన ప్రజల బాగోగులు చూడకుండా టీడీపీ భూస్థాపితం అయిన తెలంగాణలో వెంపర్లాట ఎందుకు.?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినా ఆరాష్ట్ర ప్రయోజనాలకోసం పనిచేయడం మాని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలను కల్పించుకునేందుకు ప్రయత్నించారు. అలాగే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చంద్రబాబు అమరావతినుంచి నిరంతరం ఫాలో అవుతున్నారు. తాజాగా అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్‌ ప్రకటన చేసిన తర్వాత టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. అమరావతిలో అందుబాటులో ఉన్న సీనియర్‌ నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం కూడా ఆయన …

Read More »

ఆదినారాయణ రెడ్డి జగన్ ను ఇష్టానుసారంగా తిట్టినా జగన్ భరించడానికి కారణం తెలుసా.?

ఫిరాయింపు ఎమ్మెల్యే, జమ్మలమడుగు శాసనసభ్యుడు, జగన్ ప్రచారంతో ఎమ్మెల్యే అయిన వ్యక్తి, వైఎస్సార్ చిత్రపటంతో ప్రచారం చేసుకుని గెలిచి చంద్రబాబు ఆశీస్సులతో మంత్ర అయిన వ్యక్తే మంత్రి ఆదినారాయణ రెడ్డి తరచూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఆదినారాయణ రెడ్డి వివిధ సందర్భాల్లో జగన్ ను ఉద్దేశించి ఏమన్నారంటే.. సీఎం చంద్రబాబునాయుడును అంతం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కుట్ర చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి …

Read More »

ఫిరాయింపుదారులు గెలుపుగుర్రాలు కాదు.. అమ్ముడుపోయిన గాడిదలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తామనడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహించారు. పార్టీ ఫిరాయించిన వారు గెలుపు గుర్రాలు కాదని, అమ్ముడుపోయిన గాడిదలంటూ అంబటి ఎద్దేవా చేశారు. పార్టీమారిన ఎమ్మెల్యేలు పదవులు, డబ్బుకోసం అమ్ముడపోయారని మండిపడ్డారు. చంద్రబాబు, స్పీకర్‌ యాంటీడిపెన్స్‌ లాను గౌరవించి పార్టీమారిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేస్తే తప్పకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారన్నారు. ఏపీలోని శాసనసభ చాలా …

Read More »

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌….తెలుగోడి అరంగేట్రం!!

భారత్‌తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ టెస్టులో మన తెలుగు కుర్రాడు హనుమ విహారి అరంగేట్రం చేశాడు. చివరి టెస్ట్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న కోహ్లి సేన హార్దిక్‌ పాండ్యా స్థానంలో విహారి,అలానే నాలుగో టెస్టులో విఫలమైన స్పిన్నర్ అశ్విన్‌ని పక్కన పెట్టి రవీంద్ర జడేజాని తుది జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు గాయం నుంచి పూర్తిగా …

Read More »

ముగిసిన రాష్ట్ర ఎన్నికల అధికారి సమావేశం

ఎన్నికల సన్నాహాలపై శుక్రవారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈవీఎం, వీవీపీఏటీల మీద అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు కూడా పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల కసరత్తులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. సిబ్బంది, బడ్జెట్‌, శాంతిభద్రతలు వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం ఖరారు చేస్తారని తెలిపారు. ఓటర్ల …

Read More »

లోకేష్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఈటెల

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి నారా లోకేష్‌పై తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ హుస్నాబాద్‌లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ…లోకేష్‌ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రజాకార్ల రాజ్యం అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని, కుక్కలు …

Read More »

సురేష్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరికతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా.?

ప్రగతినివేదన సభ నాటినుంచీ టీఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈలోపే గులాబీ బాస్ కేసీఆర్ చేసిన ముందస్త ఎన్నికల ప్రకటనతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. పార్టీ అభ్యర్ధులను సైతం కేసీఆర్ ప్రకటించడం పట్ల ఆపార్టీ ఎన్నికలకు సిద్ధమైందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో టీఆర్ ఎస్ లోకి చేరికలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, …

Read More »

కేసీఆర్ మాదిరిగా ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఉందా.?

స్పీకర్ వ్యవస్థని కోడెల బ్రష్టుపట్టించారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీరు ఫిరాయింపుల పై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైసీపీలోకి ఎవరు వచ్చినా రాజీనామాలు చేయించి తీసుకున్నామని, జగన్ ని దూషించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీడీపీలో టికెట్ రాకపోతే చంద్రబాబుని తిడతారన్నారు. తెలంగాణలో కేసీఆర్ నిర్ణయం ధైర్యంగా తీసుకున్నారని చంద్రబాబు కి అంత ధైర్యం లేదన్నారు అంబటి. తన పాలనపై …

Read More »

తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో నేడు ఈసీ కీలక సమావేశం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రా‍ష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై శుక్రవారం జరిగే భేటీలో ఎన్నికల కమిషన్‌ (ఈసీ) చర్చించనుంది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో సత్వరమే ఎన్నికలు నిర్వహించాలా లేక మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరపాలా అనే అంశంపై ఈసీ కసరత్తు సాగించనుంది. ఈసీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat