Home / 18+ (page 241)

18+

నల్లగొండలో ప్రజా ఆశీర్వాదసభకు పోటెత్తిన జనప్రవాహం…..

నల్లగొండలో జరిగిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాదసభ జనఉప్పెనను తలపించింది. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపుగా 4 లక్షల మంది హాజరైన ఈ సభ నల్లగొండ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచిపోనున్నది. 40 ఎకరాల్లో సభను ఏర్పాటు చేయగా.. నీలగిరి ప్రజలు నీరాజనం పట్టారు. సభాస్థలితో పాటు చుట్టుపక్కల పరిసరాలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. సభ పక్కనే ఉన్న అద్దంకి-నార్కట్‌పల్లి హైవే జనంతో రెండు కిలోమీటర్ల మేర కిటకిటలాడింది. ప్రజా ఆశీర్వాదసభకు పోటెత్తిన జనప్రవాహం.. …

Read More »

సొంత గూటికి గజ్వేల్ నేతలు…కాంగ్రెస్ కు షాక్

నిన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి చేరిన దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గ తెరాస నేతలు ఇవాళ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతల ప్రలోభాలు, ఒత్తిళ్ల కారణంగానే కాంగ్రెస్ లో చేరామని నేతలు చెప్పారు. ఇవాళ మంత్రి హరీశ్ రావు సమక్షంలో నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న వట్టిపల్లి ఎంపీటీసి కుంట కవిత, సీనియర్ నేత యాదగిరి, ఇటిక్యాల సర్పంచి ఐలయ్య …

Read More »

బతుకమ్మ చీరకు ఇక ‘సిరిసిల్ల’నే బ్రాండ్

బతుకమ్మ చీరల తయారీకి సిరిసిల్లనే బ్రాండ్ గా మలచాలని మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఉండటం, వారి లక్ష్యం నెరవేర్చడాన్ని ఈ సారి సవాల్ గా తీసుకొని అధికార వ్యవస్థ పని చేయడం అంతటా కనిపిస్తోంది. “గతంలో సమయాభావం కారణంగా సిరిసిల్ల పరిశ్రమ కేవలం 70 కోట్ల ఆర్డర్ల బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసింది, ఈ సారి 250 కోట్ల ఆర్డరు సిరిసిల్లకే ఇవ్వాలని చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ …

Read More »

సింగిడిలా సిరిసిల్ల…బతుకమ్మ పండుగ చీరలతో ఇంద్రధనుస్సు వలే మెరిసిపోతోన్న సిరిశాలపై ప్రత్యేక కథనం. 

“రాష్ట్ర ఏర్పాటు వల్ల ఏమైందీ?” అంటే ఉరిశాలగా మారిన సిరిసిల్లకు భద్రత దొరికింది. పనికి ఎడాది పొడవునా గ్యారంటీ లభించింది. ముఖ్యంగా, పండుగా పబ్బం మరచిపోయిన ఇక్కడి పరిశ్రమ రెండోసారి బతుకమ్మ చీరల పనిలో నిమగ్నమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే తీరొక్క రంగుల బతుకమ్మ చీరలతో నేడు సిరిసిల్ల సింగిడిలా మెరిసిపోతున్నది. అవును ప్రస్తుతం సిరిసిల్ల పండుగ వాతావరణంలో ఉంది. బతుకమ్మ చీరలతో ఇంద్ర ధనుస్సును మరిపిస్తోంది. చేతి నిండా …

Read More »

చంద్రబాబుతో కాంగ్రెస్‌కు పొత్తా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫైర్‌ ‌

తెదేపాతో కాంగ్రెస్‌ పొత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమాలతో కష్టపడి సాధించుకున్నతెలంగాణను మళ్లీ అమరావతికి తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో కాంగ్రెస్‌ నేతలు పొత్తు పెట్టుకుంటారా? సిగ్గులేదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడు మండలాలు, సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టు దుర్మార్గంగా తీసుకున్న చంద్రబాబుతో పొత్తా అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుతో పొత్తు …

Read More »

నిజామాబాద్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌తోనే సుభిక్షంగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా మొట్టమొదటిసారి స్వతంత్రంగా జిల్లా పరిషత్‌ను గెలిపించింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వదలకుండా రెండు ఎంపీలు, 9 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపించిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఉద్యమంలో ఎల్లప్పుడూ అగ్రభాగాన ఉన్న జిల్లా. 2014లో టీఆర్‌ఎస్ చేతుల్లో రాష్ట్రం …

Read More »

రేవంత్‌ను వాళ్లు విచారిస్తే..బాబు వీళ్ళతో స్కెచ్ వేస్తున్నారు

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో కొత్త క‌ల‌వ‌రం మొద‌లైంది. త‌న న‌మ్మిన‌బంటు అయిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు విచారిస్తున్న నేప‌థ్యంలో బాబులో ఆందోళ‌న మొద‌లై ప‌లు నిర్ణయాలుతీసుకున్నట్లు చెప్తున్నారు. ఓటుకునోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుండగా… మరోవైపు అమరావతిలో మంత్రులతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటు అంశంపై ఆందోళ‌న …

Read More »

తెలంగాణ‌లోని నిరుద్యోగుల‌కు తీపిక‌బురు…మునుపెన్నడు లేని విధంగా హైద‌రాబాద్‌లో భారీ ఉద్యోగ‌మేళా..

ఈ నెలలో వరుసగా మూడు రోజుల పాటు మహా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఏకంగా 11 దేశాల నుంచి కంపెనీలు హాజ‌రుకానున్నాయి. 365 మల్టీనేషన్ కంపెనీలు పాల్గొననుండగా… 35 వేల ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 11 దేశాల నుంచి వివిధ కంపెనీలు హాజరుకానున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, సివిల్, ఏరోనాటిక్స్, మేకానికల్, హెల్త్ కేర్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రిటైల్…. ఇలా అన్ని రకాల విద్యార్హతలు ఉన్నవారు హాజరుకావ‌చ్చు. హైదరాబాద్‌లోని నాంపల్లి …

Read More »

ఆ జిల్లాలో మొదటి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత 2019 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తరపున తొలి అభ్యర్థిని ప్రకటించారు.విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు.దీంతో కోలగట్ల వర్గీయుల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించిన కోలగట్ల వీరభద్రస్వామి ఆ తర్వాత పరిణామాల్లో …

Read More »

మానిఫెస్టో కమిటీకి ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక

రాబోయే ఎన్నికలకై టీఆర్ఎస్ పార్టీ రూపొందించబోతున్న మేనిఫెస్టోకి, తమ వంతు బాధ్యతగా ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకుడు మధుసూదన్ రెడ్డి, ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ మరియు సుభాష్ కుమార్ హైదరాబాద్ లో టీ.ఆర్.యస్ పార్టీ మానిఫెస్టో కమిటీ చైర్మన్ కే. కేశవరావు ను కలిసి అందించడం జరిగింది.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కేసిఆర్ ప్రభుత్వం ఎన్నారైల సంక్షేమం పట్ల చాలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat