Home / 18+ (page 232)

18+

మధిర నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం

మధిర నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేశారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలే ఇక్కడ పార్టీని ఊహించని మెజార్టీతో గెలిపిస్తాయి ఎందుకంటే నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది,ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారు. …

Read More »

సంగారెడ్డిలో గులాబీ జాతర….

గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. ముఖ్య నాయకులు, కార్యకర్తలను దూరం చేసుకుంటూ ఒంటరిదవుతున్నది. తెల్లారితే గాని తెలియడం లేదు ఆ పార్టీని వీడేదెవరని. ఈ క్రమంలో ఉన్న కొద్ది మంది కార్యకర్తల్లో అంతర్మథం మొదలైంది. పార్టీ సభలు, సమావేశాలకు స్పందన లేదు. ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు పార్టీని ఏ విధంగా ఆదరిస్తారనే చర్చ జరుగుతున్నది. జిల్లా …

Read More »

హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రావాసులు చంద్రబాబు మాటలను నమ్మొద్దు..పోసాని

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటేస్తానని ప్రముఖ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రావాసులు చంద్రబాబు మాటలను నమ్మొద్దు.. బాబు లాంటి మోసగాడు దేశంలో మరొకరు లేరు. ఆయన మాటలను నమ్మి టీడీపీకి ఓటేస్తే మరో యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని పోసాని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్.. ఇవాళ ఉదయం పోసాని …

Read More »

టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి

రాజకీయ అజ్ఞాతవాసానికి తెరపడనుంది. దాదాపు 18 ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న రాష్ట్ర మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకునేందుకు సమాయత్తమయ్యారు.హైదరాబాద్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ భవన్‌లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అధికారికంగా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ప్రసాదరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అనుచర గణంతో సిద్ధమవుతున్నారని రెండు రోజులుగా ప్రచారం కావడం, కాంగ్రెస్‌ వ్యవహార …

Read More »

కొడంగల్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు పక్కా..

కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలవడం ఖాయమని, నరేందర్‌రెడ్డిపై నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఆయనను బరిలో దింపారని తెలుస్తుంది.రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, నియోజకవర్గ ప్రజలు రేవంత్‌ను ఛీ కొడుతున్నారన్నారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ అభ్యర్దులు విమర్శించారు.ఈ నియోజకవర్గంలో నరేందర్‌రెడ్డి ఊహించని మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు.కొడంగల్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన …

Read More »

దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు…స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్న సంఘాలు, గ్రామాలు

పల్లెల్లో గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. ప్రచారంలో టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. గులాబీ పార్టీ అభ్యర్థులు గడప గడపకు వెళ్తూ.. సీఎం కేసీఆర్ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. స్వచ్ఛందంగా మద్దతు వెల్లువెత్తుతున్నది. వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కుర్షిద్‌నగర్ ప్రాంతంలో బుధవారం మంత్రి …

Read More »

యాదవుల మద్దతుతో టీఆర్‌ఎస్‌కు భారీ విజయం ఖాయం

మహాభారత యుద్ధంలో న్యాయం పాండవుల వైపు ఉన్నందున, శ్రీకృష్ణుడు మద్దతు పలికాడు. దీంతో కౌరవులు ఓడిపోయారు. రాష్ట్రంలో ధర్మం, న్యాయం సీఎం కేసీఆర్ వైపు ఉన్నది. యాదవులు మద్దతు ఇస్తున్నందున ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది అని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ధర్మం ఎక్కడ ఉంటే యాదవులు అటువైపే ఉంటారని పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గకేంద్రంలో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమ్మేళనానికి …

Read More »

తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం..

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేశారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఇక్కడ పార్టీని ఊహించని మెజార్టీతో గెలిపిస్తాయి ఎందుకంటే నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది,ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు …

Read More »

భారీ మెజార్టీయే లక్ష్యంగా కెపి వివేకానంద…

కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ జోరు కొనసాగుతున్నది. భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్ది కెపి వివేకానందతో కలిసి పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గడిచిన నెలన్నర రోజులుగా నియోజకవర్గంలో ఇంటింటికి పాదయాత్రలు, ర్యాలీలు,సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించి అందరి మద్దతును కూడగట్టారు. ఇందులో భాగంగానే ప్రచార వ్యూహానికి మరింత పదును పెట్టారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలులో …

Read More »

తెలంగాణలో బీసీలను తరిమికొడదాం.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఓటమి భయంతోనో, తెలంగాణలో ఎక్కడికక్కడ కనిపిస్తున్న ప్రజా వ్యతిరేకతతోనో కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఆశిస్తున్న పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వాట్సాప్ పోస్ట్ తీవ్ర కలకలం రేపుతుంది. బీసీలను, ముదిరాజ్ లను ఉద్దేశించి రోహిత్ రెడ్డి తీవ్రమైన భాషతో దూషించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. “తాండూర్ మన అడ్డా.. బీసీలను, మహేందర్ రెడ్డిని తరిమికొడదాం” అంటూ రెచ్చగొడుతూ చేసిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat