Home / 18+ (page 225)

18+

వరంగల్ తూర్పులో టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ విజయకేతనం

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ విజయకేతనం ఎగురవేశారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రపై ప్రతిరౌండ్‌లో ఆధిక్యత సాధించారు. బీజేపీ అభ్యర్థి కుసుమ సతీశ్ డిపాజిట్ గల్లంతు అయింది. మహా కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీజేఎస్ అభ్యర్థి ప్రభావం ఎక్కడా కనిపించలేదు. కనీసం ఏ రౌండ్‌లోనూ ఆయన మూడంకెల ఓట్లు సాధించలేకపోయారు. స్వతంత్ర అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోయారు.అన్ని బూత్‌ల లో, ప్రతి రౌండ్‌లో నన్నపునేని నరేందర్ …

Read More »

వర్ధన్నపేట ఎమ్మెల్యేగా రెండోసారి అరూరి రమేశ్ ఘనవిజయం

తెలంగాణలో 119 నియోజకవర్గాలలో వర్ధన్నపేట ఒక్కటి.వర్ధన్నపేట ఎమ్మెల్యేగా రెండోసారి అరూరి రమేశ్ గెలుపు ఓ అద్భుతమని నియోజకవర్గంలో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో అరూరికి బలమైన శ్రేణులు, ఉద్యమకారులు, కార్యకర్తలు బాసటగా నిలిచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలో రెండో స్థానం సాధించడానికి సరిపడా బంఫర్ మెజారిటీ ని అందించడం మహాద్భుతంగా చెప్పుకోవచ్చు. అరూరి రమేశ్ గత ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి నేటి …

Read More »

జగన్ కు అసదుద్దీన్ మద్దతిచ్చినందుకు వైసీపీ అభిమానులు ఏం చేసారో తెలుసా.?

ఏపీలో అధికార టీడీపీకి ఘోర పరాజయం తప్పదంటున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. చంద్రబాబుపై వ్యతిరేకత ఉందని, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం రెండు ఎంపీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తాను ఏపీలో అడుగుడు పెడతానని, జగన్‌కు మద్దతుగా ప్రచారం కూడా చేస్తానని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయాలపై మాట్లాడిన అసద్.. దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర వేదిక ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు …

Read More »

సిద్ధాంతపరంగా, చంద్రబాబుపై నమ్మకం లేక, ఓటమి భయం ఈ మూడు కారణాలతో టీడీపీ నేతలు ఏం చేస్తున్నారో తెలుసా.?

ఏపీలో నియోజకవర్గ పునర్విభజన లేనట్లేనని తేలిపోయింది.. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు వికటించడంతో ఏపీలోనూ పొత్తు ఉంటుందని భావిస్తున్న టీడీపీపై అభిమానం ఉన్న నేతలు ఆపార్టీని వీడేందుకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మిగిలిపోయిన కాంగ్రెస్ నేతలు సీనియర్ టీడీపీ నేతలు సుముఖంగా ఉన్నారు. కాంగ్రెస్ లో బలమైన నేతలుగా గుర్తింపుపొంది విభజనానంతరం స్థబ్ధుగా ఉన్న అనేకమంది కాంగ్రెస్ నేతలు జగన్ పార్టీ వైపు …

Read More »

కేసీఆర్ ఆ సమయంలోనే ఎందుకు ప్రమాణ‌స్వీకారం చేస్తున్నారో తెలుసా?

గులాబీ ద‌ళ‌ప‌తి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న ప్రమాణ స్వీకార ముహుర్తం ఖ‌రారు చేసారు.తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ పండితుల‌తో చర్చల అనంతరం…. గురువారం ఉద‌యం సుబ్రమణ్య షష్ఠి మంచి ముహూర్తమేనని అనడంతో రేపు మధ్యాహ్నం 1.30కు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. అతి సాధారణంగా ప్రమాణ స్వీకారం చేయాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. ఈ …

Read More »

టీఆర్ఎస్ గూటికి మ‌రో ఎమ్మెల్యే

తెలంగాణ రాజ‌కీయాల్లో ఎన్నికల ఫ‌లితాల ముగిసిన వెంట‌నే అదే ఒర‌వ‌డిలో కీల‌క ప‌రిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి మ‌రో ఎమ్మెల్యే జై కొట్టారు. రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బ‌రిలో దిగి గెలుపొందిన‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్ పార్టీకి త‌న మద్దతు ప్రక‌టించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ మేర‌కు త‌న అంగీకారం తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన కోరుకంటి చంద‌ర్‌ టీఆర్‌ఎస్‌కు …

Read More »

కోన‌సీమ‌లో కేసీఆర్ క‌టౌట్‌…సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్‌

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రాంతాల‌కు అతీతంగా అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఉద్యమ నాయ‌కుడి నుంచి తెలంగాణ‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్న నేత‌గా ఆయ‌న‌కు ఈ గౌర‌వం ద‌క్కింది. తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్ తిరిగి అధికారిన్ని చేజిక్కించుకోవడంతో గులాబీ బాస్‌ కేసీఆర్‌కు అభినందనలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా.. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా ఆయనకు లెక్కలేనన్ని విషెస్‌ వస్తున్నాయి. ఏపీ నుంచి ఏకంగా లక్ష …

Read More »

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ ను గెలిపించడానికి గల కారణాలు ఇవే..పోసాని

58 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పనితీరు ఒకవైపు ఈ నాలుగేళ్లలో అద్భుతమైన పాలన అందించిన టీఆర్ఎస్ మరో వైపు ఉందని అభివృద్ధి ఎటువైపు ఉందో దాన్ని చూసి అందరు ఓటు వేసారని,చిల్లర అధికారం కోసం, కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా లేక ఆంధ్రా నుంచి చంద్రబాబు ను తీసుకుతెచ్చుకున్నారు చివరికి ఆ బాబు వల్లనే మీరు బోల్తా పడ్డారని పోసాని మురళీకృష్ణ అన్నారు. బుధవారం పోసాని తెలంగాణ ఎన్నికల ఫలితాలపై …

Read More »

కోదండరాం చాప్టర్ క్లోజ్ అయిన‌ట్లేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల‌ నేపథ్యంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) పార్టీ ఆదిలోనే అబాసు పాల‌యింది. బోణిలోనే అట్టర్ప్లాప్ అయింది. ప్రజాకూటమిలో భాగంగా ఆ పార్టీ రాష్ట్రంలో తొమ్మిది స్థానాల్లో పోటీకి దిగ‌గా…ఒక్క చోట కూడా గెల‌వ‌లేదు. దీంతో కోదండ‌రాం చాప్ట‌ర్ క్లోజ్ అయిన‌ట్లేన‌ని అంటున్నారు. నాలుగు అంబర్‌ పేట (నిజ్జన రమేష్‌), మల్కాజిగిరి (దిలీప్‌కుమార్‌), సిద్దిపేట (భవానీ రెడ్డి), వర్దన్నపేట (దేవయ్య) స్థానాల్లో సొంతంగానూ, మిగిలిన ఐదు …

Read More »

ఉత్తమ్ సాకులు…అందుకే ఓడిపోయారట

తెలంగాణ‌లో జ‌రిగిన ఘోర ప‌రాజ‌యం విష‌యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సాకు దొరికింది. తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి ఘోర పరాజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు…ఈ సందర్భంగా ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎక్కడో ఏదో జరిగింది…అంతా ఈవీఎంలే చేశాయి…ఈవీఎంలు ట్యాపరింగ్‌కు గురయ్యాయి..వెంటనే వీవీ ప్యాట్ ఓట్లను లెక్కించాలి..దురదృష్టవశాత్తు కేసీఆర్‌తో..ఈసీ కుమ్మక్కైయ్యింది’ అంటూ వాపోయారు.     తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ మిషన్లు పూర్తిగా టాంపరింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat