Home / 18+ (page 224)

18+

గూగుల్‌ షాపింగ్‌ పోర్టల్‌ లాంచ్‌…దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌ తదితర ఉత్పత్తులు

మనదేశంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌నకు పెరుగుతున్న ఆదరణ చాల ఎక్కువే..ఏది కావాలనుకున్న సింపుల్ గా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచేస్తునాయి.ఈ నేపథ్యంలో గూగుల్‌ కూడా ఆన్‌లైన్‌ షాపింగ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటికే గూగుల్ అంటే సాఫ్టవేర్ లో రారాజు అని అందరికి తెలుసు అయితే ఇప్పుడు ‘గూగుల్‌ షాపింగ్‌’ పేరుతో కొత్త షాపింగ్‌ ప్లాట్‌ఫాంను గురువారం లాంచ్‌​ చేసింది.. ఈ రోజు నుంచే గూగుల్ షాపింగ్‌ పోర్టల్‌ అందుబాటులోకి …

Read More »

చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్న కోహ్లి

పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ ఓడిపోయాడు. దీని ద్వారా అతడు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఏడాది కోహ్లి టాస్ ఓడిపోవడం ఇది తొమ్మిదోసారి. ధోనీ (12), గంగూలీ (11) తర్వాత ఓ ఏడాదిలో అత్యధిక టాస్‌లు ఓడిపోయిన కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. ఇక ఈ ఏడాది విదేశీ గడ్డపై టాస్ ఓడిపోవడం కోహ్లికి 8వ సారి. …

Read More »

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్ (కార్యనిర్వాహక అధ్యక్షుడు)గా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా, అత్యంత నమ్మకస్తుడు, …

Read More »

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత….టీడీపీకి షాక్

ఈ రోజుల్లో మనుషులకంటే విగ్రహాలకే ప్రాధాన్యత ఎక్కువ.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోకుండా విగ్రహాలకు కోట్లు పెడుతున్నారు.ఉక్కు మనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కు నివాళిగా ప్రధాని మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నదీ తీరంలో ఒక భారీ కంచు విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించిన విషయం అందరికి తెలిసిందే. ఆ విగ్రహ ఏర్పాటుకైన ఖర్చు దాదాపు రూ.3000 కోట్లు అయింది.దీంతో దేశ వ్యాప్తంగా మోదీ …

Read More »

క్లీన్‌బౌల్డ్‌తో కోదండ‌రాంకు ఈ తెలివి వ‌చ్చింది

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి సార‌థ్యంలోని స‌ర్కారును గ‌ద్దెదించ‌డమే లక్ష్యమ‌ని ప్రక‌టించి సిద్ధాంతాల‌కు తిలోద‌కాలు ఇచ్చి మ‌రీ పొత్తులు కుదుర్చుకొని…స్వల్పకాలంలో ఎన్నిక‌ల్లో చిత్తు అయిన తెలంగాణ జ‌న‌స‌మితి అధ్యక్షుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఆల‌స్యంగా జ్ఞానోద‌యం క‌లిగిందంటున్నారు. అగ్గిపెట్టె గుర్తుతో అధికార పార్టీని గ‌ద్దె దించాల‌ని భావించిన మాస్టారు ఆఖరికి గులాబీ పార్టీ దాటికి క్లీన్ బౌల్డ్ అయిపోయ‌న అనంత‌రం త‌త్వం బోధ‌ప‌డింద‌ని చెప్తున్నారు. ఇందుకు …

Read More »

డిసెంబరు 31 తర్వాత క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు బ్లాక్‌…ఎందుకో తెలుసా?

క్రెడిట్‌/డెబిట్‌ కార్డులను అప్‌గ్రేడ్‌ చేసుకోండి అంటూ మీ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయా.. మీరు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా.. అయితే డిసెంబరు 31 తర్వాత మీ కార్డులేవీ పనిచేయవు. అవునా.. ఎందుకు? కార్డులు బ్లాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేగా మీ సందేహం. అయితే ఇది చదవండి. మోసాపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మ్యాగ్‌స్ట్రైప్‌ డెబిట్‌ …

Read More »

కేసీఆర్ ఇంకో స్కెచ్‌..కాంగ్రెస్ నేత‌ల‌కు నిద్ర క‌రువు

తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు స‌ర్కారు ఏర్పాటులో బిజీబిజీగా ఉంటే…మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు కొత్త టెన్షన్ మొద‌లైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని అంటున్నారు. ఆయన మీడియా చిట్‌చాట్‌లో కేసీఆర్ మాట్లాడుతూ త‌మ పార్టీ ప‌ట్ల ప‌లువురు ఎమ్మెల్యేలు ఆస‌క్తిగా ఉన్నార‌ని అన్నారు. త్వరలో వీరి చేరిక‌లు ఉంటాయ‌ని ప్రక‌టించారు. దీంతో కాంగ్రెస్ …

Read More »

ఏపీలో మరో ప్రకృతి విపత్తు.. ఆందోళనలో 9జిల్లాల ప్రజలు

ఏపీలో మరో ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం కనిపిస్తోంది.. ప్రస్తుతం తీరం వైపు తీవ్ర వాయుగుండం దూసుకొస్తుంది. రేపు సాయంత్రానికి తుపాన్‌గా మారే అవ‌కాశం కనిపిస్తోంది. శ్రీహ‌రికోట నుంచి 1140 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఈ నెల 17న కోస్తా వ‌ద్ద తీరం దాటే సూచ‌న‌లున్నాయి. స‌ముద్రం అల్లక‌ల్లోలంగా ఉండడంతో జాల‌ర్లు స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెల్లకూడ‌దని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. తీరం దాటే స‌మ‌యంలో …

Read More »

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్, మహమూద్ అలీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరూ దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్. గవర్నర్ నరసింహన్‌ దంపతులతో కలసి కేసీఆర్, మహమూద్ అలీ కుటుంబసభ్యులు గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమానికి కొత్తగా …

Read More »

రెండోసారి సూర్యాపేటలో జగదీష్‌రెడ్డి ఘనవిజయం

సూర్యాపేట శాసనసభ ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పై అపార నమ్మకం ఉంచారు. ఓటింగ్ జరిగన తరువాత ఎవరికి వారు నాకు మెజార్టీ వస్తుంది, నాకు మెజార్టీ వస్తుంది అంటు ఎవరికి వారు లెక్కలు వేసిన ఓటరు మాత్రం జగదీష్‌రెడ్డికే ఓటు వేసి అండగా నిలిచారు. సూర్యాపేట పట్టణంలో 52,418 ఓటు వేయగా ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డికి 20,152 మంది ఓటు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat