సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. …
Read More »మళ్ళీ మొదలెట్టిన ముద్దుగుమ్మ..తనకు తానే పోటీయట !
నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …
Read More »ప్రమోషన్స్ లో జోరు..తేడా వస్తే జీరోనే !
సాయి ధరమ్ తేజ్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం ప్రతీరోజు పండగే. ఈ చిత్రానికి గాను మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ లాంటి వ్యక్తులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్ ఇద్దరు కూడా ఏది మిస్ అవ్వకుండా ఉంటున్నారు. తేజ్ …
Read More »వెంకీ మామ పై సూపర్ స్టార్ ప్రశంసల జల్లు..!
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య మల్టీస్టారర్ గా వచ్చిన చిత్రం వెంకీ మామ. ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరోయిన్లుగా పాయల్, రాశీ ఖన్నా నటించారు. ఈ చిత్రానికి గాను రవీంద్ర దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మంచి హిట్ టాక్ కూడా అందుకుంది. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ వేదికగా సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. వెంకీ మామ …
Read More »బాలకృష్ణతోనా..? నేనా..? సోనాక్షి సంచలన వ్యాఖ్యలు !
బాలీవుడ్ అందాల రాక్షసి.. హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా బాలయ్య ది 105మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. అయితే ఈ మూవీలో ఈ బ్యూటీ నటించనున్నది అని వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొట్టాయి. అయితే తనపై వస్తున్న వార్తలపై ఈ బ్యూటీ ట్విట్టర్లో స్పందించింది. ఈ సందర్భంగా సోనాక్షి సిన్హా …
Read More »నటి పాయల్ అరెస్ట్..ఇక జైల్లో ఉండాల్సిందే !
బాలీవుడ్ నటి పాయల్ రోహ్తాగికి ఇక జైల్లో ఉండాల్సిందే. తనపై ఉన్న కేసులో భాగంగా బెయిల్ కోసం కోర్టును అశ్ర్రయించగా చివరికి నిరాశే ఎదురైంది. పాయల్ బిగ్ బాస్ షో లో కనిపించగా, అందులో బాగా ఫేమస్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నటి మాజీ ప్రధాని నెహ్రు మరియు వారి కుటుంబం పై కామెంట్స్ చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. …
Read More »బాలీవుడ్ నటి గీత కన్నుమూత…!
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అలనాటి బాలీవుడ్ నటి గీతా సిద్ధార్థ కక్ శనివారం ముంబైలో కన్నుమూశారు. సరిగ్గా నలబై ఏడేళ్ల కిందట అంటే 1972లో గుల్జార్ మూవీ ద్వారా గీత పరిచయమయ్యారు. ఆ తర్వాత ఏడాది 1973లో దేశ విభజన అనంతరం జరిగిన పరిణామాలపై ఎంఎస్ సాత్యు తీసిన గరమ్ హవాలో నటించిన పాత్ర ద్వారా గీత గుర్తింపును పొందారు. ఈ సినిమాకు ఉత్తమ జాతీయ ఐక్యతా చిత్రం కేటగిరిలో …
Read More »చావు కబురు చల్లగా చెప్పబోతున్న హీరో…!
హీరో కార్తికేయ కథా నాయకుడిగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఓ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా కు ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీనిలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో కౌశిక్ పెగళ్లపాటి దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. సునీల్ రెడ్డి సహనిర్మాతగా వ్యవరించబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదటి షెడ్యూల్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఓ …
Read More »‘సరిలేరు నీకెవ్వరు’..అభిమానులకు కౌంట్ డౌన్ మొదలైంది !
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. …
Read More »కార్తికేయ జాక్పోట్..ఎల్లెల్లి వాళ్ళ చేతుల్లో పడ్డాడు !
90ML హీరో కార్తికేయ జాక్పోట్ కొట్టాడని చెప్పాలి. ఎందుకంటే ఈ యువ హీరో గీత ఆర్ట్స్ తో జతకట్టబోతున్నాడు. ఈ సినిమాకు గాను డెబ్యు డైరెక్టర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. …
Read More »