Home / 18+ (page 194)

18+

మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. అనవసర రాద్దంతం లేనిపోని

ఢిల్లీ వేదికగా హోదాకోసం దీక్షను ప్రారంభిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. అక్కడ కూడా మొత్తం ప్రతీరోజూ చెప్పే ప్రసంగం చెప్పే అందరినీ విసిగించారు. చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే ఈరోజు మనందరమూ కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. ఎప్పుడైతే పాలకులు, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, అన్యాయం చేసినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. …

Read More »

మరోసారి ఎన్టీఆర్ సిద్ధాంతాల్ని తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సంస్కృతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంట కలిపారని అందుకు గాను ఆయన ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎన్టీ రామారావు సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేవారని చెప్పారు. అయినా ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించి ఎంతో గౌరవించేవారన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ …

Read More »

దేశ రాజధానిలో ఉన్నది ఏపీ భవనా? లేదా టీడీపీ భవనా?

మన దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్‌ను చూస్తే ఎవరికైనా అది టీడీపీ భవనా అని అనుమానం వస్తుంది.ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేల ధర్మపోరాట దీక్షల పేరుతో కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు మన సీఎం.నేడు ఇక్కడ దీక్ష చేయనున్నాడు. ఈ సందర్భంగా తెలుగుతమ్ముళ్లు.. అత్యుత్సాహంతో ఏపీ భవన్‌ను మొత్తాన్ని టీడీపీ భవన్ గా మార్చేసారు. భవన్ అంతా పసుపు మయం చేసేసారు.అంతే కాక పసుపు టీషర్ట్‌ల పై చంద్రబాబు ఆర్మీ …

Read More »

సైలెంట్ గా సుధీర్ పెళ్లి ..ఇలా చేసుకోవడానికి కారణాలు?

సుడిగాలి సుధీర్ …ఇతని పేరు చెప్తే వెంటనే గుర్తుకొచ్చేది జబర్దస్త్.కామెడీ స్కిట్స్ చేస్తు ఒక వెలుగు వెలిగిన వ్యక్తిలో సుధీర్ ముందు వరుసలో ఉంటాడు.బుల్లితెరలో కూడా హీరోలు ఉంటారని నిరూపించాడు.సుధీర్‌కు అమ్మాయిల‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.రెండు మెగా షోల‌కు యాంక‌రింగ్ చేస్తాడు కూడా.ఈ రెండు షోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.ఇది సుధీర్ పర్సనల్ లైఫ్ మరియు వృత్తి.కాని సుడిగాలి సుధీర్ అంటే మరో కోణం కూడా ఉంది.ఎప్పుడూ సోషల్ …

Read More »

యాత్ర సినిమా చూసిన తర్వాత జగన్ స్పందన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.మొదటిరోజే బాక్స్ ఆఫీసులో సెన్సేషన్ నమోదు చేసి ఘనవిజయం సాధించింది.ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి నుంచే సూపర్‌ హిట్ టాక్‌ రావటంతో చిత్రయూనిట్‌ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు జగన్ శుభాకాంక్షలు తెలిపారు.ఆ మహానేత వ్యక్తిత్వాన్ని చిత్రరూపంలో చూపించడంలో మీరు చూపించిన అభిమానానికి,అకింతభావానికి కృతజ్ఞతలు …

Read More »

చంద్రబాబూ.. అది నోరా.? తాటిమట్టా.?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీలపై ఆయా పార్టీల ప్రధాన నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీకి వస్తుంటే అన్యాయంగా కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విభజించారని ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని చూడటానికి వస్తారు.. అని ప్రశ్నించారు.. మళ్లీ అదే చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తుంటే ప్రత్యేకహోదా ఇవ్వని మోడీ రాష్ట్రానికి ఏ ముఖం …

Read More »

నవరత్నాలను ప్రజలకు మరింత చేరువచేసి, చంద్రబాబు కాపీలను తిప్పికొట్టాలి

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎజ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై రూపొందించిన రావాలి జ‌గ‌న్‌.. కావాలి జ‌గ‌న్ ఆల్బమ్‌ను ఆవిష్క‌రించారు. పార్టీ నాయకులు ముక్కా రుపానంద‌రెడ్డి, యువజ‌న విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముక్కా సాయి వికాశ్‌రెడ్డి నేతృత్వంలో రూపొందించిన 6పాటల ఆల్బమ్ సీడీని జ‌గ‌న్ విడుద‌ల చేశారు. సాయి వికాశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తుకొస్తార‌ని, జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ.2 …

Read More »

వైభవంగా ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు…

గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రార్థనాల్లో వందలాది మంది భక్తులు పాల్గొనన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్యప్రసాదాన్ని అందచేశారు .మేరీమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు గుణదల చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసి పాఠశాల …

Read More »

చంద్రబాబు దీక్షలు ఎలా చేస్తున్నారో బట్టబయలు చేసిన మాజీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్నాలు పేరుతో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు.ఢిల్లీలో ధర్నాకోసం ఏకంగా 10కోట్లు కర్చు చేయడానికి సిద్దమయ్యారు.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చందాలు వేసుకుని ప్రత్యేక హోదాకోసం పోరాటాలు చేస్తుంటే బాబు మాత్రం దీక్షలు పేరుతో ప్రజల డబ్బును స్వాహా చేస్తున్నారని విమర్శించారు.ఈ నెల 11న ఢిల్లీలో చేస్తున్న దీక్ష కు ప్రభుత్వ ఖర్చుతో రెండు రైళ్లను ప్రత్యేకంగా …

Read More »

“యాత్ర” సినిమాలో జూనియర్ వైఎస్ఆర్ గా నటించింది మంగళి కృష్ణ కొడుకే..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 970 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.ఈ చిత్రంలో రాజశేఖర్‌రెడ్డిగా మలయాళ సూపర్‌స్టార్ ముమ్ముట్టీ నటించగా జగపతిబాబు తన తండ్రి పాత్ర పోషించారు.ఇక సినిమాలో జూనియర్ వైఎస్ఆర్ గా మాస్టర్ దంతులూరు మనోవ్ మిత్ర రెడ్డి నటించడం జరిగింది.ఈయన దంతులూరు కృష్ణ అలియాస్ మంగళి కృష్ణ కొడుకు.ఇతడి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat