Home / 18+ (page 188)

18+

జయరాం హత్య కేసు నిందితుడు పోలీసుల సాయంతో సెటిల్మెంట్లు చేసి.. పోలీసులకే బురిడీ కొట్టాడు

చిరుగుపాటి జయరాం హత్య కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతుంది. ఈకేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి చాలా సెటిల్మెంట్‌ చేసేవాడట.. పోలీసులు ఈ లావాదేవీలపై ఫోకస్ చేశారు.. దీంతో ఈ కేసులో మరికొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోలీసుల సాయంతో భూదందాలు, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల తేలింది. ఇతను భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని, సెటిల్మెంట్‌కు పోలీస్‌లకు భారీగా నజరానాలు ఇచ్చేవాడని అధికారులు చెబుతున్నారు. …

Read More »

రాజకీయ ప్రయత్నాలకు వాడుకోకుండా, బీసీలను గౌరవించాలనే భావనతో జగన్‌ ఉన్నారన్నారు

వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటనతో బీసీల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని ఆపార్టీ నాయకులు, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్‌తో బడుగుల్లో భరోసా కలిగిందని, మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేసి చట్టబద్ధతను తీసుకువస్తామని చెప్పారు. ఏ సామాజిక వర్గానికి ఎలాంటి మేలు జరుగుతుందన్నది చెబుతామన్నారు. బీసీ డిక్లరేషన్‌కు మొదటి సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని, ఏడాదికి రూ.15 వేల కోట్లతో ఒక …

Read More »

మార్చి 21న ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ విడుదల

ప్రేమ కథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియేట్ చేసి, జక్కన్నతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్‌ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2. ఈ చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇన్నాని జంట‌గా నటిస్తున్నారు.తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది.సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ “ప్రేమ కథా చిత్రం 2” …

Read More »

జగన్ ఏలూరు సభలో డిక్లరేషన్ తో పాటు అన్ని హామీలివ్వడానికి కారణమేంటి.?

వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదవారి జీవితంలో వెలుగులు నింపాలని ప్రతి కుటుంబంలో చిరునవ్వులు చూడాలని బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. బీసీలంటే బ్యాక్‌వర్డ క్లాస్‌లు కాదని భారతదేశ కల్చర్‌ను వేల సంవత్సరాలుగా నిలబెట్టిన మహనీయులన్నారు. మీరు వెనుకబడ్డ కులాలు కాదు.. మనజాతికి వెన్నుముక కులాలని గర్వంగా చెబుతున్నానన్నారు. తరతరాలుగా వేసుకునే దుస్తులు, తినే అహారం, ఉపయోగించే పనిముట్టు, ఇళ్లు, త్రాగునీరు, తినే …

Read More »

కాశ్మీర్ లో మొబైల్ సేవలు నిలిపివేత..యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్

సమయం లేదు సైనికా ఇక యుద్ధం చెయ్యాల్సిందే అంటున్న ఇండియన్ ఆర్మీ.పుల్వామాలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.తోక జాడిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చేప్పల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తుంది.సుందర కాశ్మీర్ మల్లీ ఆందోళనతో భగ్గుమంటుంది.దేశమంతా ఏకధాటిగా నిలిచి ఉగ్రవాదాని తరిమేయాలని పిడికిలి బిగిస్తుంది.ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమవుతుందా?ఇప్పటికే ఆ దిశగా దృష్టి సారించిందన్న క్రమంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ …

Read More »

మాట ఇచ్చే ముందే ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేదేముంది.. ముందుకెళ్లాల్సిందే

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు బీసీ గర్జన వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. మాట ఇచ్చాక మాట తప్పనని బీసీలకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేరుస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్బంగా జగన్ ఇచ్చిన హామీలు ఆయన మాటల్లోనే • బీసీల సంక్షేమానికి ఏటా రూ. 15 వేల కోట్లు వెచ్చిస్తాం • 5 ఏళ్ల‌లో రూ. 75 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాం• బీసీ స‌బ్  …

Read More »

చంద్రబాబు అయితే పార్టీకి నిధులు కావాలని వేలంపెట్టి పారిశ్రామిక వేత్తలకు అమ్మేసేవాడు.. అవునా కాదా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2016 డిశంబర్ 16న ఒక మాట ఇచ్చారు.. ఒక పబ్లిక్ మీటింగ్ లో ప్రజల ముందు.. ఆమాట ఏమిటంటే జంగన్న నా తండ్రి చనిపోయిన తర్వాత నాకు తండ్రిలా అండగా నిలబడ్డారు.. ఆయన గురజాల ఎమ్మెల్యే టికెట్ మహేష్ కు ఇస్తున్నాను.. ఎట్టి పరిస్థితుల్లో జంగన్నకు అన్యాయం జరగనివ్వను అంటూ మాటిచ్చారు. మళ్లీ 2019 ఫిబ్రవరి 17న ఇదే అంశంపై …

Read More »

వెలుగులోకొచ్చిన విద్యార్థినుల భాగోతం ..పాఠశాలలోనే సిట్టింగ్

ప్రస్తుత రోజుల్లో అబ్బాయిలకు ఏ మాత్రం తీసీపోము అన్నట్టు ప్రవతిస్తున్నారు అమ్మాయిలు.వాళ్ళలానే మద్యం సేవిస్తున్నారు మరియు సిగరెట్ కూడా కాలుస్తున్నారు.ఇది అందరికి అలవాటు అయిపొయింది.కాని అంతకుమించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.అదేమిటి అనుకుంటున్నారా ఇప్పటివరకు అమ్మయిలు పబ్స్ లేదా హాస్టల్స్ లో తాగడం చూసుంటారు కాని ఇప్పుడు ఏకంగా ధైవంగా పూజించే పాఠశాలలో మద్యం తాగి హడావుడి చేసారు.ఇదంతా ఇద్దరు విద్యార్థినులు శనివారం విజయవాడ రూరల్‌ నిడమానూరు గ్రామంలోని ఓ …

Read More »

టీ క్యాబినెట్ మంత్రులు వీరేనా?

మంగళవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో రాజకీయవర్గాల్లో అనేక పేర్లపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికి ఎనిమిది లేక తొమ్మిది మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. పాత, కొత్త నాయకుల మిశ్రమంగా మంత్రివర్గం ఉంటుందని చెప్తున్నారు. కొందరిని ఇప్పుడు తీసుకుని, పార్లమెంటు ఎన్నికల తర్వాత మరికొందరికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గాన్ని కూర్పు చేస్తారని భావిస్తున్నారు. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జిల్లాల వారిగా ఆదిలాబాద్ …

Read More »

కీల‌క స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ఎంపీ క‌విత‌

తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కురాలు, ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌వితకు మ‌రో విశిష్ట గుర్తింపు ద‌క్కింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రగతిని నిర్దేశించే కీలక అంశాలకు సంబంధించిన చర్చాగోష్టిని ‘పాలసీ కాంక్లేవ్‌’ పేరుతో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) నిర్వహిస్తోంది. ఈనెల 22వ తేదీన ఐఎస్‌బీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో నిర్వహించబోయే ఈ చర్చాగోష్టికి తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్‌ నాయకురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఎంపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat