తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా దాదాపుగా ఐదున్నర కోట్లు.. ఇందులో ఓటర్లు సుమారుగా 4కోట్లమంది.. అయితే అత్యంత నికార్సుగా సర్వే చేసే CPS వేణుగోపాల రావు ఏకంగా మూడు లక్షల, నాలుగు వేల మూడు వందల ఇరవైమూడు మందిని సర్వే చేసారు (3,04,323).. ఇంత ఎక్కువమందితో బహుశా ఏ రాష్ట్రంలోనూ ఎవరూ సర్వే చేసి ఉండరు.. కచ్చితమైన ఫలితాలకోసం ఈ విధంగా సర్వే నిర్వహించి ఉండొచ్చు.. అయితే వేణుగోపాలరావు …
Read More »ఫిరాయింపు నేతల జిల్లా ప్రకాశంలో ఓటర్లు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు.?
ఫిరాయింపు రాజకీయాలకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లా గత ఎన్నికల్లో ఈ జిల్లా నుండి ఆరుగురు వైసీపీ నుండి, ఐదుగురు టీడీపీ నుండి ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే ఫిరాయింపు రాజకీయాలతో ఐదుగురు సెకిలెక్కారు.. ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు ఇదే జిల్లానుంచి పార్టీ మారడం మామూలు విషయం కాదు.. ఈ నేపధ్యంలో ఎప్పుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించే ప్రకాశం జిల్లా ఓటరు ఈ సారి ఏం చేయబోతున్నారు.. ఏయే …
Read More »ఇందూరు విజేత “బతుకమ్మ” నే…!
నిజామాబాద్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కల్వకుంట్ల కవిత దే , ఇక ముందు నిజామాబాదు అభివృద్ధి లో దూసుకుపోవాళ్ళన్నా , పసుపు బోర్డు ఏర్పాటు కావాలన్న కవిత నే మల్లి ఇందూరు ఎంపీ గ ఎన్నుకోవాలని నిజామాబాదు ప్రజలు కచ్చితమైన అభిప్రాయానికి ఇప్పటికే వచ్చేసారు . ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన అంతిమ విజయం కవిత దే , మహిళలు , రైతులు , యువత …
Read More »జగనన్న మంచి పరిపాలన అందిస్తారు.. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి
జనసేనకు పార్టీకి ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లే అని వైయస్ షర్మిల అన్నారు. పవన్ కల్యాణ్ యాక్టర్, ఆయన రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరక్టర్. అందుకే పవన్ చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారని అన్నారు. జనసేనకు ఒటేస్తే కచ్చితంగా చంద్రబాబుకు ఒటేసినట్టేనన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియాతో వైసీపీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తెనాలిలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి ఇళ్లు, ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని తెలిపారు. …
Read More »ఉక్కునగరంలో సత్తా చాటేదెవరు.? జోన్ క్రెడిట్ ఎవరికి.? గిరిజనుల ఓట్లు ఎవరివైపు.? భూకబ్జాలు కబళిస్తాయా.? దరువు గ్రౌండ్ రిపోర్ట్..
విశాఖపట్నం.. హైదరాబాద్ కంటే ముందే గ్రేటర్ హోదా పొందిన నగరం.. సుందరమైన సముద్ర తీరం, ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ జిల్లా.. అలాంటి జిల్లా ఇప్పుడు తాజా రాజకీయాలతో వేడెక్కుతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలోనే అతి పెద్ద నగరమైన విశాఖ పార్లమెంట్ స్థానానాలతో పాటు జిల్లాలో ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవడానికి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. సుబ్బరామిరెడ్డి, ఎంవీవీఎస్ మూర్తి, …
Read More »చంద్రబాబుకు ఓటు వేస్తే మన రాష్ట్రం…?జగన్
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ అధినేత జగన్. పొరపాటున కూడా బాబుకు ఓటు వేయకండి ఒకవేళ అలా చేస్తే రాష్ట్రంలో మనకి ఏమీ మిగలవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఇసుకలారీ రేటు రూ.40,000 ఉంది,బాబు మరోసారి గెలిస్తే ఒక్కసారిగా లక్షరూపాయలకు పెరిగిపోతుందని విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.నేను అధికారంలోకి రాగానే …
Read More »వైయస్ భారతికి బ్రహ్మరధం పడుతున్న జమ్మలమడుగు ప్రజలు
వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన భార్య వైయస్ భారతి కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఆమె రోడ్‌షో నిర్వహించారు. భారతికి జమ్మలమడుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని, చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. వైఎస్ జగన్‌ను ప్రజలు బాగా …
Read More »జగన్ నిత్యం ప్రజలకోసమే ఆలోచిస్తారు.. కచ్చితంగా సీఎం అవుతారు
ప్రజలకోసం నిత్యం ఆలోచించే వ్యక్తి వైయస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ నేత ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. పాదయాత్రలో ప్రతి వ్యక్తి బాధ వైయస్ జగన్ తెలుసుకున్నారని, ప్రజలకు ఏదో చేయాలన్న తపన జగన్లో ఉందన్నారు. ప్రజలను సొంత కుటుంబంలా వైయస్ జగన్ భావిస్తారని, ప్రజలను ఆదుకోవాలని ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి జగనేనన్నారు. జగన్ ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారని, జగన్ వస్తే మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్కు …
Read More »టీడీపీ కార్యకర్తలకే కండువాలు కప్పి పరవశించిపోతున్న మందలగిరి టీడీపీ అభ్యర్ధి..
తెలుగుదేశం పార్టీ మందలగిరి అభ్యర్ధి నారా లోకేశ్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి పట్టణ, మండల పరిధిలో టీడీపీ నేతలు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆ పార్టీలో పనిచేసే వారినే మళ్లీ పార్టీలో చేర్చుకుంటున్నారు. కొత్త కండువాలు కప్పి ఫొటోలకు ఫోజులిస్తున్నారు. లోకేశ్ సమక్షంలో ఆయన నివాసం వద్ద టీడీపీలో చేరినవారంతా ఎంతోకాలంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలే. సైకం మురళి, మల్లి తదితరులు పార్టీ …
Read More »వినూత్నంగా ప్రచారంలో దూసుకుపోతున్న పీవీపీ..
విజయవాడ లయోలా కాలేజీ గ్రౌండ్స్ లో ఈరోజు వేకువజామున విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్ధి పీవీపీ వాకింగ్ చేశారు.. ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉంటూ కూడా తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్తున్నారు. ఇందులో భాగంగా లయోలా కాలేజికి ఆయన వెళ్లారు. పీవీపీ వాకింగ్ రావడంతో మిత్రులు, మరికొందరు వాకర్స్ ఆయన్ని పలకరించారు. కొద్దిసేపు వాకింగ్ చేస్తూనే పీవీవీ వారితో ముచ్చటించారు. అనంతరం అక్కడే ఉన్న బాస్కేట్ బాల్ కోర్టుకు వెళ్లి …
Read More »