అభిమానుల అత్యుత్సాహంపై నృత్య దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కలత చెందారు. తన కోసం ఎటువంటి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాంచన 3 సినిమా విడుదల సందర్భంగా అభిమానులు లారెన్స్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఓ అభిమాని ఏకంగా హుక్కులతో క్రేన్‌కు వేళాడుతూ లారెన్స్ కటౌట్‌కు పూలదండ వేసి, పాలతో అభిషేకించాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసి లారెన్స్ స్పందించారు. …
Read More »ఎన్నికలకు నేను యాబై కోట్లు ఖర్చుపెట్టా…జేసీ సంచలన వ్యాఖ్యలు
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అంతా అయ్యిపోయాక గొంతు చించుకుంటున్నారు.ఎన్నికల్లో తాను చేసిన ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు.ఓటుకు రెండువేలు నుండి ఐదు వేల వరకు తమ నియోకవర్గంలో ఇచ్చామని..ఈ మేరకు సుమారు యాబై కోట్లు వరకు ఇక్కడ ఖర్చు అయ్యిందని చెప్పారు.ఒకవేళ ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ డబ్బు పంచకపోతే తమ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని అన్నారు.అయితే తాము ఎన్నికల్లో ఖర్చు చేసిందంతా అవినీతి సోమ్మేనని …
Read More »ఆ ముగ్గురు స్పీకర్ లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చరిత్రహీనులు..!
1984లో తంగి సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పై కుట్ర చేసిన నాదెండ్లతో చేతులు కలిపారు. ఎన్టీఆర్ కు ఎమ్మెల్యేల బల నిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు. అన్యాయంగా ఏర్పడ్డ నాదెండ్ల ప్రభుత్వంలోనే న్యాయ శాఖా మంత్రిగా పదవిని చేపట్టేందుకు స్పీకర్ పదవికి రాజీనామా చేసారు. 1995లో యనమల రామకృష్ణుడు సైతం ఏపీ స్పీకర్ గా పని చేసారు. అసెంబ్లీ లాన్ …
Read More »రియల్ మి దెబ్బకు రెడ్‌మి పని అయిపోయినట్టేనా..?
తన సబ్ బ్రాండ్ ద్వారా ఒప్పో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రియల్ మి 3 ప్రో ను ఈ రోజు (సోమవారం, ఏప్రిల్ 22) ఢిల్లీలో మధ్యాహ్నం 12.30లకు లాంచ్ చేసింది. రియల్ మి2 ప్రొకి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 13 వేల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం రెడ్‌మి నోట్ 7ప్రొకి పోటీగా ఉండొచ్చని సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ …
Read More »ధనాధన్ ధోని దెబ్బకు కోహ్లికి ముచ్చెమటలు
37ఏళ్ళ వయసులో కూడా ధోని ఆట చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ధోని 84 (48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) తో ఒంటరి పోరాటం చేశాడు.చివరి ఓవర్‌లో ధోని ఆట చూసి ప్రస్తుత ఇండియా సారధి విరాట్ కోహ్లి అయితే భయపడ్డానని తానే స్వయంగా చెప్పాడు.కాని ధోని కి ఎవరు సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు …
Read More »ఎన్నికలు ముందురోజు సీఎం రిలీఫ్ ఫండ్..ఇప్పుడు చెక్ బౌన్స్..బాబు మోసం బట్టబయలు
సీఎం రిలీఫ్ ఫండ్ అంటే చిన్న విషయం కాదు…ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో అయినా నిధుల లేకపోవచ్చు కానీ.. సీఎం సహాయ నిధిలో మాత్రం అస్సలు కొరత ఉండదు. ఇది ఒక అత్యవసర సేవ కిందకు వస్తుంది. టీడీపీ సర్కారు పుణ్యమాని ప్రస్తుతం ఆ నిధులు మొత్తం ఖాళీ అయ్యాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఇందులో నిధులను సైతం ఖాలీ చేసి ఇతర పథకాలు కింద మార్చేసారు. …
Read More »ట్విట్టర్ వేదికగా జేడీపై విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..!
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.మీ టికెట్ల లోగుట్టు అందరికీ తెలిసినదే.తీర్ధం (బీఫాం మీద సంతకం) జనసేనది…ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చినది 175లో 65 బీఫామ్లు.కాదు..మొత్తం తెలుగుదేశం చెబితేనే ఎచ్చం అని మీరు ఒప్పుకోదలచుకుంటే మీ ఇష్టం! జేడీ గారూ,మీ నాయకుడు కుప్పం,మంగళగిరిలో ఎందుకు …
Read More »చంద్రబాబు తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్..
ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. బాబు కోట్లలో బిల్లులు క్లియర్ చేస్తున్నారని, బాబు చెప్పినట్లు వింటే అధికారులు పడక తప్పదన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, చంద్రబాబు చేసిన బదిలీలను ఈసీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read More »మంత్రి ఈశ్వర్‌కు పుట్టిన రోజు సర్‌ప్రైజ్…ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఈశ్వర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ట్వీట్లో తన శుభాకాంక్షలను కేటీఆర్ తెలియజేశారు. “తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. …
Read More »కోహ్లి సెంచరీ కొట్టిన ఆనందం..రస్సెల్ దెబ్బకు మటుమాయం
నిన్న బెంగళూరుకు కోల్‌కతాకు జరిగిన మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు మంచి శుభారంభం దక్కలేదు.అయితే ఆ తరువాత విరాట్ మొయిన్ అలీ కేకేఆర్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు.వీరిద్దరి ధాటికి చివరి పది ఓవర్లలో జట్టు ఏకంగా 143 పరుగులు సాధించింది ఆర్సీబీ.ఈ దశలో కోహ్లీకి జత కలిసిన మొయిన్ అలీ కోల్‌కతాపై ఎదురుదాడికి దిగాడు.2వ ఓవర్‌లో సిక్సర్‌తో పాటు 14వ ఓవర్‌లో మరో 6,4తో …
Read More »