దక్షణాది రాష్ట్రాల్లో హై అలర్ట్ విధించారు.శ్రీలంక తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు బెంగుళూరు పోలీసులు వెల్లడించారు.దీనికి సంబంధించి 8రాష్ట్రాలకు లేఖలు పంపించారు.తమిళనాడులోని రామనాధపురంలో 19మంది ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందిందని..వారంతా దక్షణాది రాష్ట్రాలైన తమిళనాడు,కేరళ,కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పాండిచ్చేరి,గోవా,మహారాష్ట్రల్లో పలు ప్రధాన నగరాల్లో విద్వంశానికి దిగే అవకాశం ఉన్నట్లు లేఖలో వెల్లడించారు.ముఖ్యంగా ట్రైన్స్ లో కూడా పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలిపిన కన్నడ పోలీసులు ఏ క్షణమైనా దాడులు జరిగే …
Read More »సరికొత్త లుక్ లో నాగార్జున…అంతకుమించి!
రోజురోజుకు టాలీవుడ్ కింగ్ నాగార్జున మరింత హ్యాండ్సమ్‌గా తయారవుతున్నాడు అనడంలో సందేహం లేదు.59ఏళ్ళ వయసులో కూడా నాగార్జున కుర్రోడులా ఉన్నాడంటే మీరే అర్డంచేసుకోవచ్చు అతని ఫిట్నెస్ ఎలా ఉందో.అతను నటించిన మన్మధుడు చిత్రంతో నాగ్ కు లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే పెరిగింది.అయితే ప్రస్తుతం నాగార్జున కధానాయకుడుగా ‘మన్మధుడు 2’ తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.దీనికి దర్సకత్వ భాద్యతులు రాహుల్ రవీంద్రన్ తీసుకోగా..ఇప్పుడు చిత్ర షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతుంది.ఈ సందర్భంగా …
Read More »ధోనికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రీతీ జింటా..!
ఐపీఎల్ ప్రతీ జట్టుకు ఓనర్ ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ ఓనర్స్ లో కొంతమంది సెలబ్రేటీస్ కూడా ఉన్నారు అందులో ఒక అందాల ముందుగుమ్మ కూడా ఉంది.ఆమె ఎవరో కాదు..ప్రీతీ జింటా. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని.తన అందం మరియు నటనతో తాను నటించిన చిత్రాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.ఇప్పుడు ఈ మెగా ఈవెంట్ లో కూడా అదే ట్రెండ్ సెట్ చేస్తుంది.అయితే తన జట్టు …
Read More »స్మగ్లింగ్ కేసులో A1 ముద్దాయిగా చిలుక అరెస్ట్..విచారణ చేపట్టిన పోలీసులు
ఎక్కడైనా స్మగ్లింగ్ చేస్తే పోలీసులు ఆ దొంగలను అరెస్ట్ చేస్తారు..కాని ఈ పోలీసులు మాత్రం రామచిలుకను అరెస్ట్ చేసారు.పోలీసులు ఏంటీ.. చిలుకను అరెస్ట్ చేయడమేంటి అనుకుంటున్నారు.ఇది నిజమేనండి పోలీసులు నిజంగానే ఆ పక్షిని అదుపులోకి తీసుకున్నారు.ఈ సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది.బ్రెజిల్ లోని పోలీసులు ఎప్పటినుండో స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.కాని ప్రతిసారీ ఆ ముఠాలు బ్రెజిల్ పోలీసులను నుండి తప్పించుకుంటున్నారు.ఎలాగైతోనో మొత్తానికి స్మగ్లింగ్ ముఠా ఉన్న …
Read More »ఐపీఎల్ లో ఈరోజు జరగబోయే మ్యాచ్ లో గెలుపెవరిది?
ఐపీఎల్ ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఈవెంట్.ఫైనల్ దగ్గరపడే కొద్ది అందరిలో వాళ్ళకి ఇష్టమైన జట్టు గెలవాలని ఆశగా ఉంటుంది.అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్ చెన్నైవర్సెస్ ముంబై జరగనుంది.ఈ మ్యాచ్ ఐపీఎల్ మొత్తానికే హైలైట్ కానుంది..ఎందుకంటే ఇప్పటికే చెన్నై ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయ్యింది.ముంబై ప్లేఆఫ్స్ కి అర్హత సాధించాలంటే ఇంకా రెండు మ్యాచ్ లు గెలవాలి..అలా అయితే ఈరోజు మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే.ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న చెన్నై …
Read More »సంచలనమైన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. ఆందోళనలో తెలుగుతమ్ముళ్లు
ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధినేత ప్రమాణస్వీకారం చేయనుండడమే తరువాయ అనే సంకేతాలు వెలువడుతుండగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది.. ఎంతో కాలంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేదా ప్రతిపక్షంలో ఉండి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తారని వైసీపీ నేతలు పదేపదే విమర్శిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.. గత నాలుగేళ్లుగా చంద్రబాబు మంత్రి వర్గంలోని ప్రతీ శాఖపై కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. …
Read More »సీబీఐ దెబ్బకు హుటాహుటిన బెంగుళూరుకు సుజనా చౌదరి..
సుజనా చౌదరి..ఈ పేరు వింటే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది భారీ కుంభకోణాలే.ఎందుకంటే ఈయన పైన కొన్ని కోట్ల మేర మోసం చేసారని కేసులు కూడా ఉన్నాయి.అంతే కాకుండా సుజనా చౌదరి కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీగా ఉన్నారు.ఇవ్వని పక్కన పెడితే ఈయన చంద్రబాబుకు మంచి సన్నిహితుడు కూడా.ఇందులో చంద్రబాబుకు కూడా హస్తం ఉండే ఉంటుంది.సుజనా ఇప్పుడు హుటాహుటిన సీబీఐ ఆదేశాల మేరకు బెంగుళూరు వెళ్ళాల్సి వచ్చింది.2017 లో బెస్ట్ …
Read More »దేవినేని ఉమ అటు ఇటు కాని దద్దమ్మ.. సొంత వదిన చావుకు కారణమైన వ్యక్తి.. !
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అటు ఇటు కాని దద్దమ్మ అని వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున అన్నారు. ఖూనీ కోరులని ముద్ర వేయించుకున్న వ్యక్తులు, ఇసుక స్మగ్లర్లు, కీసర బ్రిడ్జిని ఇనుము ముక్కలా అమ్ముకున్న దుర్మార్గుడు ఉమ అని, తన సొంత వదిన చావుకు కారణమైన వ్యక్తి తమ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలపై వ్యాఖ్యలు చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆపద్ధర్మ …
Read More »పూరీ జగన్నాధ్ మార్షల్ ఆర్ట్స్ వీడియో హల్ చల్…
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసాడు.ఇందులో పూరీ అలవోకగా మార్షల్ ఆర్ట్స్ నన్‌చక్స్‌లో చేస్తూ దర్శనం ఇచ్చాడు.అయితే ట్విట్టర్ లో ఆకాష్ “నన్‌చక్స్‌లో నేను నాన్నను ఎప్పటికీ దాటించాలేను” అంటూ..తన ట్విట్టర్ లో డాడీ కూల్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టి పోస్ట్ చేసాడు.తాను పెట్టిన వీడియోకు మంచి స్పందన కూడా వస్తుంది.నెటిజన్ల నుండి మంచి మంచి …
Read More »ప్రపంచకప్ కు భారత్ టాప్ ఆర్డర్ రెడీ..!
మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ రాబోతుంది.ప్రతీ టీమ్ కూడా గెలవాలని పట్టుదలతో ఉంది.ఈసారి ఈ మెగా ఈవెంట్ కు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఆతిధ్యం ఇవ్వనుంది.ఇంగ్లాండ్ పిచ్ లో బంతిని ఎదుర్కోవాలి అంటే చాలా పదునైన ప్లానింగ్ ఉండాలి.ఈమేరకు అందరు సర్వం సిద్దమవుతున్నారు.ఇక ఇండియా పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడ ఐపీఎల్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో మన ఆటగాళ్ళు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు.ప్రపంచకప్ దగ్గర పడడంతో విదేశీ ఆటగాళ్ళు ఐపీఎల్ …
Read More »