సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం విడుదలకు సర్వం సిద్దంగా ఉంది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం ఎల్బీ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది.దీనికి ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ అదరహో అనిపించింది.ఇందులో భాగంగా చిరు చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కు గట్టిగా …
Read More »ఆయనంటే క్రష్..గబ్బర్ సింగ్ నే స్పెషల్ అంటున్న శృతి హాసన్ !
శృతి హాసన్ టాలీవుడ్ లో అగ్రహీరోలందరితో నటించింది. తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాను నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. అయితే కొంతకాలం నుండి తనకు అవకాశాలు రాకో లేదా వేరే కారణం ఉందో తెలిదు గాని సినిమాలకు దూరంగా ఉంది. అనంతరం బ్రేక్ అప్ తరువాత ఇప్పుడు సినిమాలు వైపు మొగ్గు చూపుతుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తాను …
Read More »రేపటి ఈవెంట్ సినీరంగంలో మరో సంచలన స్థాయికి తీసుకెళ్లనుందా !
సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం విడుదలకు సర్వం సిద్దంగా ఉంది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం ఎల్బీ స్టేడియం వేదికగా జరగనుంది అంతేకాకుండా దీనికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. ఇక మరో విశేషం ఏమిటంటే విజయశాంతి, చిరంజీవి కాంబోతో వేదిక ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ మేరకు …
Read More »సంక్రాంతి పోల్..విన్నర్ గా నిలిచే చిత్రం ? మీ ఓటు ఎవరికి ?
కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూఇయర్ వచ్చిందంటే నెల మొత్తం పండగ వాతావరణమే కనిపిస్తుంది. ప్రతీ ఇంట అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళతో నిండిపోతుంది. పండగ మూడురోజులో పందాలు, ఆటపాటలతో కనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే వీరిని పక్కన పెడితే వీరందరినీ ఆనందపరచడానికి కొత్త కొత్త సినిమాలు ముందుకు వస్తున్నాయి. ఈ సీజన్ లో థియేటర్లు ఫుల్ బిజీగా ఉంటాయి. ఎంత బిజీగా ఉన్న ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో ఫ్యామిలీ …
Read More »రకుల్ ప్రీత్ పై కన్నేసిన ఎమ్మెల్యే..ఏం జరగనుంది !
బోయపాటి సినిమా అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది సుమ్మోలు, బాంబులు, ఫైటింగ్ నే. ఏ సినిమా అయినా సరే ఆ యాంగిల్ లోనే ఉంటుంది. గత ఏడాది రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం వినయ విదేయ రామ. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాకుండా కలెక్షన్లు కూడా దెబ్బ తీసాయి. అయితే తాజాగా ఈ నూతన సంవత్సరంలో బాలకృష్ణతో సినిమా తీస్తునట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ మేరకు …
Read More »రాశీ నీకెందుకింత కర్మ..ఫ్యాన్స్ ఫైర్ !
శుక్రవారం నాడు విజయ దేవరకొండ హీరోగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ విడుదలైంది. విడుదలైన కొన్ని గంటల్లోనే తుఫాన్ సృష్టించింది. టీజర్ విషయంలో విభిన్నమైన స్పందన ప్రజల నుండి వచ్చింది. ఇదంతా బాగానే ఉందిగాని ఒక రాశి ఖన్నా ఖన్నా విషయంలోనే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో ఆమె బోల్డ్ అవతారంలో కనిపిస్తుంది. ఆమె విజయ్‌తో గుడ్డిగా ప్రేమించే యామిని పాత్రలో నటిస్తుంది అంతేకాకుండా టీజర్ లో …
Read More »టీజర్ వైరల్..చూస్తే మరో అర్జున్ రెడ్డే అనుకుంటారు !
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు విజయ్ దేవరకొండ. తన నటనతో, మాటలతో ఫుల్ పాపులర్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు తీసాడు. అయితే తాజాగా విజయ్ నటిస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. శుక్రవారం నాడు ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ చూస్తుంటే మరో అర్జున్ రెడ్డి లా కనిపిస్తుంది అనడంలో …
Read More »పవన్ ను కలిసిన త్రివిక్రమ్..కొత్త అనుమానం మొదలైనట్టే !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా కాసేపు పక్కనపెట్టి సినిమాలు విషయానికి వస్తే పవన్ సినీరంగంలో కొద్దిమంది తోనే సరదాగా ఉంటారు. ఆ లిస్టులో ముందుంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్. జల్సా సినిమాతో మొదలైన వీరి స్నేహం పవన్ చివరి సినిమాతో అది ప్లాప్ తో ముగిసింది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ను కలిసాడు. దాంతో ఎక్కడా లేని అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం …
Read More »‘సరిలేరు నీకెవ్వరు’…ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం !
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం U/A వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకుంది.ఇక ఈ చిత్రం …
Read More »హీరో రాజశేఖర్ పై కన్నెర్ర చేసిన మెగాస్టార్…!
ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ పై మెగాస్టార్ చిరంజీవి కన్నెర్ర చేసారు. మెగాస్టార్ నే కాకుండా మోహన్ బాబు కూడా కోప్పడ్డారు. ఇక అసలు విషయానికి వస్తే హీరో రాజశేఖర్ తన కారు ప్రమాదానికి కారణం ‘మా’ అసోసియేషనే అని సంచలన వ్యాఖ్యలు చేసారు. మా డైరీ ఆవిష్కరణలో భాగంగా చురంజీవి మాట్లాడుతూ ఇక్కడ జరిగే మంచి మైక్ లో చెప్పండి. చెడు చెవిలో చెప్పండి అని అన్నారు. చిన్న …
Read More »