పూరి జగన్నాధ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరేకేక్కిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.ఈ చిత్రానికి గాను కధ, స్క్రీన్ ప్లే,డైరెక్టర్ పూరినే.రామ్ పోతినేని, నిధి అగర్వాల్ కలయికలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇంక వేరే పాత్రలలో నభ నతేష్, సత్య దేవ్ నటించనున్నారు. అయితే ఈరోజు హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ ను విడుదల చేయడం జరిగింది.టీజర్ విడుదలైన కొన్ని నిమషాలకే మంచి స్పందన కూడా వచ్చింది.ఇందులో …
Read More »భారతదేశం గర్వించదగ్గ హీరో మహేష్ బాబు..వెంకయ్యనాయుడు
సూపర్ స్టార్ మహేష్ ,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు జల్లు కురిపిస్తుంది.ఇందులో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటించిన విషయం అందరికి తెలిసిందే.మహర్షి సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉండడంతో అందరి మదిని ఆకట్టుకుంది.ఇప్పటికే శ్రీమంతుడు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మహేష్ ఇప్పుడు మహర్షి తో పల్లెల్లో కూడా మంచి పేరు వచ్చింది.ఇక …
Read More »సినిమా పరంగా ఓకే..కలెక్షన్స్ లో మాత్రం వెనకబడినట్టే ?
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అంతేకాకుండా మంచి హిట్ టాక్ కూడా అందుకుంది.కలెక్షన్లు పరంగా కూడా మొదటిరోజు మంచిగానే వచ్చాయి.ఇక రెండోరోజు చూసుకుంటే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి.రెండోరోజు కలెక్షన్లు 8.43కోట్లు కాగా అరవింద సమేత 7.95కోట్లు మాత్రమే వచ్చింది అంటే మహర్షి ఎన్టీఅర్ సినిమాని దాటేసినట్టే అని చెప్పాలి.కాని రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా …
Read More »ధూమ్ 4లో మన టాలీవుడ్ హీరో..ఎవరో తెలుసా?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో..బాహుబలి సినిమాతో ఇండియా మొత్తం ఫాన్స్ ను సంపాదించుకున్నాడు.తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ధూమ్ 4లో నటించనున్నాడు.అసలు ఈ చిత్రానికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అనుకున్నారు.అయితే ఇందులో వీరికి ఉన్న రోల్ నెగటివ్ కావున సల్మాన్ నో చెప్పాడు.దీంతో సల్మాన్ ప్లేస్ లో ప్రభాస్ ను తీసుకున్నారు.సినిమా మొత్తం బైక్ రేస్,దొంగతనాలే ఉంటాయనే విషయం …
Read More »నమ్రత ఫొటోపై బ్యాడ్ కామెంట్ చేసిన నెటిజన్.. నమ్రత ఏమన్నారంటే.?
మహర్షి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మహర్షి సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు- డైరెక్టర్ వంశీ కుటుంబాలు పార్టీ చేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ట్విట్టర్ లో మీడియాలో షేర్ చేశారు. సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్ మూవీ మహర్షి. ఇంతటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన వంశీ పైడిపల్లికి ధన్యవాదాలు. వాట్ ఏ …
Read More »మోడీ మేకప్ కు ఎంత ఖర్చు పెడుతున్నారో .?
తాజాగా ప్రధాని నరేంద్ర మోడి వీడియో ఒకటి వైరల్ అయ్యింది.. ఆవీడియోలో ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, మేకప్ కోసం మోదీ నెలకు 80 లక్షలు ఖర్చు చేస్తారని అని ఉంది. ఈ వీడియో ఫేస్‌బుక్ లోలక్షల్లో అయింది. విపక్ష పార్టీలన్నీ ఫేస్‌బుక్ పేజీల్లో ఈ వీడియో షేర్ చేశారు. అయితే ఈ వీడియో ఫేక్ అని తెలుస్తోంది. వాస్తవానికి వీడియో ఉన్నమాట నిజమైనా దానినుద్దేశించి ఉన్న సమాచారం …
Read More »మీకు ఎంతో అందమైన మనసు ఉంది.. అల్లరి నరేష్ కు సపోర్ట్ గా నెటిజన్లు..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజయ్యింది. ఈసినిమాలో మహేష్‌తో పాటుగా అల్లరి నరేష్ కూడా నటించారు. అయితూ ఆడియన్స్ ని నరేష్ నటన చాలా ఆకట్టుకుంది. దాదాపుగా కొన్నేళ్ల తర్వాత నరేష్‌ని ఇలాంటి క్యారెక్టర్‌లో చూడడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. మహర్షిలో రవిగా ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసాడు నరేష్.. సినిమాచూశాక నరేష్ క్యారెక్టర్ ని …
Read More »మొదటిసారి చంద్రబాబుపై స్పందించిన నరేంద్ర మోడి.. కడిగి పారేసాడుగా..
ఆంధ్రప్రదేశ్ ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశాలను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ఏపీలో గెలుపు అసాధ్యమని తెలిసి ఆ ఓటమిని వేరే పార్టీల కుట్రగా చిత్రీకరిస్తున్నారు.. ఇప్పటికే జాతీయస్థాయిలో పలువిపక్ష పార్టీల నేతలను కలిసేందుకు తరచూ డిల్లీకి వెళ్తూ జాతీయ స్థాయిలో పోరాడుతున్నామంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో పారదర్శకత కోసం 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ …
Read More »జక్కన్న సినిమాలో అనుష్క? రెబెల్ స్టార్ కూడా?
డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’.౩౦౦కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్,రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అందాల భామ అనుష్క నటిస్తున్నట్టు సమాచారం.అయితే అనుష్క ఇప్పటికే అందాల భామగా మరియు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే రాజమౌళి డైరెక్టర్ గా విక్రమార్కుడు …
Read More »దారుణంగా ఓడిపోతామని చెప్తున్న అభ్యర్ధులతోనూ రండి సమీక్ష చేద్దామంటున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల సమీక్షలను పూర్తి చేసారు. రోజూ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, పలు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష చేస్తున్నారు. అలాగే పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో ఈ సమీక్షలకు నియోజకవర్గాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు బూత్ లెవల్ కన్వీనర్లు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్ …
Read More »