ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు. మరికొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్న నేపధ్యంలో వీరి భేటీ హాట్ టాపిక్‌గా మారింది. బుధవారం అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్న చంద్రబాబుకు రామోజీ కోడలు, మార్గదర్శి ఎం.డి శైలజా కిరణ్ స్వాగతం పలికారు. అనంతరం తర్వాత చంద్రబాబు రామోజీరావుతో సుమారు 2 గంటలపాటు భేటీ అయ్యారు తాజా రాజకీయ …
Read More »మొట్టమొదటిసారి పోలీసులకు ఏం సమాచారం ఇచ్చారో తెలుసా.?
తాను ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, వ్యక్తిగత కారణాలతో ఇప్పుడు విచారణకు హాజరుకాలేనని టీవీ9 మాజీసీఈఓ రవిప్రకాశ్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో 10 రోజుల గడువు కావాలని కోరారు. పోలీసులకు ఈ సమాచారం మెయిల్ ద్వారా వచ్చింది. రవిప్రకాశ్ బాటలోనే శివాజీ కూడా తనకు ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, తనకు కూడా 10 రోజుల గడువు కావాలని కోరారు. …
Read More »కడప జిల్లాలో మూడ్రోజుల టూర్.. ప్రజలకు అందుబాటులో కాబోయే సీఎం
మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకున్నారు. తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.. అనంతరం ఘాటు ప్రాంగణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఫలితాలు త్వరలో రానున్న నేపథ్యంలో తండ్రి ఆశీస్సులు తీసుకున్నట్లు …
Read More »తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన జ్యోతిలక్ష్మి హీరోయిన్..?
పంజాబీ భామ చార్మి కౌర్ కొత్తగా నిర్మాతగా అవతారం ఎత్తిన విషయం అందరికి తెలిసిందే.పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి గాను చార్మి నిర్మాత భాద్యతలు తీసుకుంది.ఇందులో హీరోగా రామ్, హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లో కూడా చురుగ్గా పాల్గుంటుంది.రీసెంట్ గా ఈమె మీడియాతో మాట్లాడుతూ..నేను ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించాను,ఇంక నటనకు దూరంగా ఉంటాను కాని ఇండస్ట్రీ లోనే ఉంటానని …
Read More »విజయ్ దేవరకొండకి మహర్షి నచ్చలేదా? అందుకే మౌనంగా ఉన్నాడా?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన మహర్షి సినిమా మే 9న రిలీజ్ అయ్యింది.ఈ చిత్రం సంచలన విజయం కూడా సాధించింది. టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరు మహేష్ పై ప్రసంశల జల్లు కురిపించారు.ఈ చిత్రంలో మంచి సోషల్ మెసేజ్ ఉండడంతో అందరి మదిలో నాటుకుపోయింది.మొన్న మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినిమా చూసి మహేష్ ని ప్రసంశించారు.స్టొరీ పరంగా రైతులపై మంచిగా చూపడంతో డైరెక్టర్ వంశీ పైడిపల్లి …
Read More »రిపోర్టర్ పై ఫైర్ అయిన హిందీ ‘అర్జున్ రెడ్డి’..కారణం తెలిస్తే షాక్ అవుతారు..?
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగానే ఇప్పుడు హిందీలో కబీర్ సింగ్ పేరుతో దీని రీమేక్ తీస్తున్నాడు. ఇందులో షాహిద్ కపూర్, కియారా అద్వానీలు జంటగా నటిస్తున్నారు.ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది.అయితే వీరిద్దరూ ట్రైలర్ రిలీజ్ చేసిన తరువాత మీడియాతో మాట్లాడడం జరిగింది.ఇందులో బాగంగానే ఒక రిపోర్టర్ కియారా అద్వానీని ఒక ప్రశ్న …
Read More »‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యం ఒక్కసారి చూడండి..!
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ పచ్చ మీడియాపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.చంద్రబాబు కుల మీడియా ఒక మాఫియా రేంజ్‌లో ఎదిగిన తీరు గమనిస్తే రవి ప్రకాష్ లాంటి వాళ్లు అనేకమంది కనబడతారు. ప్రజాధనాన్ని దోచిపెట్టడం, బ్లాక్ మెయిల్ చేసుకోమని సమాజం మీదకు వదలడం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యం. బాబు నీడలో ఈ మాఫియా దేశమంతా విస్తరిస్తోంది.చంద్రబాబు హయంలో ఒక …
Read More »మహేష్ ఫాన్స్ కు సుభవార్త..ఏంటో తెలిస్తే సంబరాలే ?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది.శ్రీమంతుడు సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన మహేష్ ఇప్పుడు మహర్షి సినిమాతో కొత్తగా కనిపించాడు.ఇందులో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది.అయితే దర్శక నిర్మాతలు ఇప్పుడు ఈ చిత్రంలో కొత్తగా సీన్లు కలపాలని నిర్ణయించుకున్నారు.అంతేకాకుండా ఇది అమలు …
Read More »నమో మార్క్ ఎలా పనిచేసింది.? కేంద్రంలో ఫ్రంట్ లు రావాడానికి కారణమిదే.!
లోక్‌సభ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగియడంతో మేనెల 23న ఫలితాలు రానున్నాయి. వాస్తవం చెప్పాలంటే 2014 లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపికి, మోడీకి గానీ ఈ ఎన్నికలు అంత సులవుగా లేవని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. గెలుపుకోసం నరేంద్రమోడీ, అమిత్‌షాలు ఊరూవాడా ప్రచారం చేసారు. అయితే గతంలో మాదిరిగా నమో నామస్మరణ గాని, మోడి ఆర్భాటాలు కనిపించలేదు. తన సర్కారు …
Read More »విజయ్ దేవరకొండతో లిప్ లాక్ కు సిద్ధమవుతున్న ఇద్దరు భామలు వీరే.?
విజయ్ దేవరకొండ..ఈ పేరు వింటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి అనే చెప్పాలి.ఈ సినిమాతోనే లిప్ లాక్ కి ఫేమస్ అయ్యాడు విజయ్.ప్రస్తుతం విజయ్ ,రష్మిక మందన్న కలయికలో వస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’.అయితే ఇందులో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.అర్జున్ రెడ్డి,గీత గోవిందంలో కూడా విజయ్ అదే రిపీట్ చేసాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తరువాత క్రాంతి కుమార్ దర్శకత్వంలో ఇంకో …
Read More »