ఇల్లు అద్దెకు కావాలంటూ వెళ్లిన ఓ జంట చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అద్దెకు ఉండేందుకు ఇల్లు చూస్తామంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువతీ యువకుడు సరస సల్లాపాలతో ఆ ఇంటి యజమానికి అడ్డంగా దొరికేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ వద్ద చోటుచేసుకుంది. బైక్‌పై ఓ ఇంటి వద్దకు వెళ్లిన యువతీ యువకుడు యజమానితో మాట్లాడారు. తాము భార్యాభర్తలమని.. అద్దెకు ఇల్లు చూస్తామని చెబితే యజమాని ఓకే అన్నాడు. …
Read More »ప్రభుత్వాలు ప్రజలకోసమే పనిచేస్తాయి.. కఠినంగా ఉండేది కూడా ప్రజల కోసమే
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏ ఎస్ పేట దర్గాను సందర్శించేందుకు వచ్చి లాక్ డౌన్ అయిన 329 మంది భక్తులపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. భక్తుల అవస్థలను తెలుసుకుని భోజన, వైద్య వసతులను ఏర్పాటు చేయాలని వక్ఫ్ బోర్డు అధికారులు, రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసారు. ఎక్కడైనా లాక్ డౌన్ పాటించకపోతే మానవత్వంతో అవగాహన కలిగించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చెప్పారని, ప్రజల …
Read More »ప్రజలు చనిపోయే పరిస్థితులు వచ్చినా ఎల్లో మీడియా మారదా.? చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కు శాపంగా ఎల్లో మీడియా మారిందని ఇటీవల పలు వార్తా ఛానళ్లు కూడా ప్రసారంచేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీడియా ముఖ్యంగా ఎల్లో మీడియా ఇప్పటికీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోంది. ఒకవైపు మహమ్మారి గురించి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సింది పోయి మొదట్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే …
Read More »కరోనాపై పోరుకు ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ నమస్తే’
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై దేశం చేస్తున్న పోరాటానికి భారత ఆర్మీ కూడా సిద్ధమైంది. ఈ పోరాటంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ప్రకటించారు.‘ఆపరేషన్ నమస్తే’ పేరుతో కొవిడ్-19కు వ్యతిరేకంగా జరిగే పోరులో తాము భాగస్వాములం అవుతామని వారు వెల్లడించారు. గతంలో ఆర్మీ చేపట్టిన అన్ని ఆపరేషన్లలో విజయం సాధించామని, ఈ ఆపరేషన్‌లో కూడా తాము తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం …
Read More »కరోనాపై వింత ప్రవర్తనతో ప్రజల్ని టార్చర్ పెడుతున్న చంద్రబాబు
మాజీ సీఎం చంద్రబాబు కరోనాకు సంబంధించి తన ప్రవర్తనతో రాష్ట్ర ప్రజలను టార్చర్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి. తాను ఒక్కడే 10,15 టీవీలను ముందేసుకుని అన్నీ తానే కంటోల్ చేస్తున్నట్టు, అందరికీ తానే ఆదేశాలిస్తున్నట్టుగా వింతగా ప్రవర్తిస్తున్నారు. అలాగే తానే సీఎంలా రోజూ ప్రెస్ మీట్లు పెట్టి జనానికి సుద్దులు చెప్తున్నారు. కరోనాకు మందు కనిపెడుతున్న వైద్య నిపుణుల బృందానికి లీడర్ లా ఎక్కువగా మాట్లాడుతున్నారు. …
Read More »కరోనా లైవ్ అప్ డేట్.. ఇప్పటివరకూ 27,250 మంది చనిపోయారు
► భారత్‌లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. ► భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 887కి చేరింది.. ► దేశంలో ఇప్పటివరకు కరోనాతో 20 మంది మృతి చెందారు.. ► కేరళలో కొత్తగా మరో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. ► కేరళలో 176, మహారాష్ట్రలో 147, కర్ణాటకలో 55 కరోనా కేసులు.. ► తెలంగాణలో 59, గుజరాత్‌లో 43, రాజస్థాన్‌లో 41 కేసులు.. ► యూపీలో 41, తమిళనాడులో 35, …
Read More »జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కోవిడ్ 19 వ్యాప్తి నివారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు వేగంగా అమలుకు సీనియర్ అధికారుల నియామకం చేపట్టింది. ఈ క్రమంలో జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లాలని అధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం – ఎంఎం నాయక్ విజయనగరం – వివేక్ యాదవ్ విశాఖ – కాటంనేని భాస్కర్ తూర్పు గోదావరి – …
Read More »కరోనాపై గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్పరెన్స్.. వెంకయ్య సలహాలు
కరోనా వ్యాప్తి నేపధ్యంలో నిత్యావసర వస్తువుల పూర్తి లభ్యత ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ అన్నారు, విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల కదలికలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇంటింటికీ సర్వే నిర్వహించి, వారి నుండి ఇతరులకు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవటం ముదావహమన్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి శుక్రవారం నిర్వహించిన …
Read More »కరోనా నివారణాకు సీఎం సహాయ నిధికి విరాళాలు.. ఆన్ లైన్ లో కూడా
కోవిడ్ –19 నివారణా చర్యలకోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలు ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలుసుకుని విరాళాలు సమర్పించారు. మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల ఎండీ పీ.వీ. కృష్ణారెడ్డి రూ.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎంకు అందించారు. కరోనా వైరస్ నివారణకు విజయవాడకు చెందిన సిద్ధార్థ విద్యాసంస్థల యాజమాన్యం సహా బోధన, బోధనేతర సిబ్బంది కలిపి …
Read More »రిలీజ్ కు ముందే పిచ్చెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్..రాంచరణ్ అదుర్స్ !
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో స్టార్ హీరోలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు.భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కల్పిత కథతో ఈ సినిమాను …
Read More »