అతడు బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి..కానీ కామంతో ఓ మహిళతో వివాహేతర సంబంథం పెట్టుకుని రాసలీలలు సాగిస్తున్నాడు..తాజాగా ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్‌లో లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. .వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ రెండో పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్సై స్థానికంగా ఓ మహిళతో ఎఫైర్ కొనసాగిస్తున్నాడు..కాగా ఆ మహిళతో రాసలీలలు నెరుపుతూ ఫోటోలు కూడా తీసుకున్నాడు..అయితే ఆ ఫోటోలు …
Read More »” స్పైడర్ ” ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవడం ఖాయం…!
సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్‌బాబు లేటేస్ట్ మూవీ “స్పైడర్” కు మిక్స్‌డ్ టాక్ వచ్చింది..అయితే మహేష్ క్రేజ్‌తో ఫస్ట్‌డే కలెక్షన్లలో దుమ్మురేపింది. సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్‌లో, ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సిన్మాకు ఫస్ట్ డే ప్రేక్షకులు పోటెత్తారు. దీంతో స్పైడర్ సిన్మా తొలి …
Read More »తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు…
విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. లోక కంటకులు, దుష్టశక్తుల మీద.. దైవ శక్తుల స్ఫూర్తిదాయక విజయమే దసరా పండుగ ప్రతీక అని జగన్ అన్నారు..కుటుంబంలో ప్రతి ఒక్కరు సుఖశాంతులు, సంతోషాలతో తులతూగేలా జగన్మాత దీవెనలు లభించాలని జగన్ ఆకాంక్షించారు. తెలుగు ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య దసరా పండుగను జరుపుకోవాలని వైఎస్ జగన్ సందేశం ఇచ్చారు.
Read More »వరంగల్ మేయర్ నన్నపునేనిని అభినందించిన సీఎం కేసీఆర్ …!
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 8 విభాగాల్లో తెలంగాణ పర్యాటక శాఖకు జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా ఢిల్లీ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ వారసత్వ సంపద కలిగిన నగరంగా, టూరిజం విభాగంలో స్వచ్చత అవార్డులను వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ అందుకున్నారు. ఈ మేరకు ఈ రోజు ప్రగతి భవన్ లో మేయర్ నన్నపునేని నరేందర్ సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా …
Read More »ఇల్లు చిన్నదైన.. పెద్దదైన ఇంటీరియర్ పక్కా..
మనకు నచ్చిన కలర్,మోడులర్ కిచన్ ,బెడ్ రూమ్ బాత్రూం ,డైనింగ్ టేబుల్ ,వాల్ పేపర్ ,సోఫా ,టివి,ఇలా అన్ని మనకు నచ్చినట్లు ఉంటేనే ఇల్లు అంటున్నారు ఈ తరం ఇల్లాలు.. వారి ఆలోచనకు ప్రాణం పోస్తున్నారు ఇంటీరియర్ డిసైనర్స్ . మనకు నచ్చిన ఇల్లు మన బడ్జెట్లో చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మొన్నటి వరకు సిటీకే పరిమితమైన ఈ ఆలోచన ఇప్పుడు ప్రతి ఉరిలోను కనిపిస్తుంది..
Read More »