Home / vasu (page 8)

vasu

ఏపీ మంత్రి కుమారుడి వివాహవేడుకకు హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్…!

ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 11. 30 గంటలకు వెంకటాపురంలో జరిగిన ఈ వివాహానికి హాజరయ్యేందుకుగాను సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి అనంతపురంకు చేరుకున్నారు. అటు నుంచి హెలికాఫ్టర్‌లో వెంకటాపురం చేరుకున్నారు. హెలిపాడు వద్ద సీఎం కేసీఆర్‌కు పలువురు ఏపీ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు.పెండ్లి వేదిక దగ్గరకు చేరుకున్న …

Read More »

నేను చాలా మందితో డేటింగ్ చేశా.. హాట్‌ హీరోయిన్ బోల్డ్‌ స్టే‌ట్‌మెంట్…!

బాలీవుడ్‌లో అవకాశాల కోసం హీరోయిన్లు హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లతో ఎఫైర్లు, డేటింగ్‌లు, సెక్సువల్ రిలేషన్‌షిప్స్‌ నడపడం కామన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తాను స్టార్‌ హీరోల పక్కలో పడుకున్నా అని స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇచ్చిన స్టేట్‌మెంట్ బాలీవుడ్‌లో కలకలం రేపింది..తాజాగా మరో హాట్ హీరోయిన్ కంగనా తరహాలో నేను సినీ ఫీల్డ్‌లోకి రాకముందే అనేక మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో డేటింగ్ చేశా అని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇంతకీ ఆ …

Read More »

జగన్‌ కేసుల్లో అసలు క్విడ్‌ఫ్రోకో ఎక్కడుంది.. సీబీఐ కుట్రపూరిత వాదనలు..సాక్ష్యాలు ఇవిగో…!

వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం రాక్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది 2008 మార్చి 11న. రాక్ సీఈఓ ఖతర్ మసాద్ స్వయంగా వచ్చి ఎంఓయూపై సంతకాలు చేశారు. కానీ జగన్ సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడులు మొదలైంది మాత్రం 2006 డిసెంబర్లో. అంటే 14 నెలల ముందే. మరి దీన్నేమంటారు? 2006 నుంచి 2010 ఏప్రిల్ వరకూ జగన్ సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడులు కొనసాగుతూ వచ్చాయి. 2009 సెప్టెంబర్లో హెలికాప్టర్ …

Read More »

అర్చకుల జీవితాల్లో వెలుగు నింపిన ధర్మపరిరక్షకుడు వైఎస్ఆర్

దాదాపు 37,000.. తెలుగునేలపై దేవాలయాల సంఖ్య. దేవుడికి అందరూ సమానమే. మనకు దేవుళ్లందరూ సమానమే. కానీ ప్రభుత్వానికి మాత్రం కాదు. ఆదాయం బాగా సంపాదించే దేవుడికి ఘనంగా ధూపదీప నైవేద్యాలు.. సకల సేవలు! కానీ.. ఆ దేవుడు పైసా సంపాదించకపోతే గుడిలో దీపానికీ దిక్కుండదు. సుమారు 82,00,000.. మంది బ్రాహ్మణులు. వీరిలో 60 శాతం దారిద్య్రరేఖకు దిగవనున్నారు. 30 శాతం అర్చకత్వంపై ఆధారపడి జీవిస్తున్నారు. 69 శాతం మందికి సొంత …

Read More »

ఇండియన్ స్క్రీన్‌‌పై మరో సంచలనం…భారతీయుడు సీక్వెల్‌ ఫిక్స్‌..!

లెజండరీ యాక్టర్ కమల్‌హాసన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన భారతీయుడు సిన్మా భారతీయ సినీ చరిత్రలో సంచలనం రేపింది..హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు నెలకొల్పింది. అవినీతికి, లంచగొండితనానికి వ్యతిరేకంగా శంకర్ సంధించిన అస్త్రం భారతీయుడు. వ్యవస్థలో వేళ్లూనుకున్న లంచం మహమ్మారిని అంతమొందించడానికి, లంచం తీసుకున్న వ్యక్తులను హతమార్చే ఓ 70 ఏళ్ల మాజీ స్వాతంత్ర్యయోధుడి పాత్రలో కమల్ జీవించారు. లంచం తీసుకున్నందుకు …

Read More »

ఆ సీనియర్ కాంగ్రెస్ నేత టీడీపీలోకి వస్తాడో రాడో తేల్చేసిన టీటీడీ ఛైర్మన్…!

ఎవరూ ఊహించని విధంగా ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ ఛైర్మన్ పదవికి మైదుకూరు ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. టీడీపీ ఛైర్మన్‌గా ఎంపికైన సుధాకర్ యాదవ్ ఉత్సాహంగా తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సాయంత్ర మైదుకూరులో వివిధ  కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి  నేనే పోటీ చేస్తానంటూ ప్రకటించాడు. కడప జిల్లాలో పూర్తిగా వెనుకబడిపోయిన మైదుకూరును  అద్భుతరీతిలో అభివృద్ధి చేస్తున్నాను..నేను పదవుల కోసం రాజకీయాల్లోని …

Read More »

దసరా నాడు రావణ దహనం చేయడానికి కారణం ఏమిటి..?

దసరా పండుగనాడు దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఊరూరా రావణ  దహన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను  తగులబెట్టడానికి కారణం ఏమిటంటే దాని వెనుకో కథ ఉంది. శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడట. అందుకే ఈ రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది. మహార్నవమి నాడు శ్రీరామ  చంద్రుడు దుర్గాదేవిని ధ్యానించి …

Read More »

దసరా రోజు తెలంగాణ ప్రజలు పాలపిట్టను ఎందుకు చూస్తారు…!

దసరా రోజు భక్తి  శ్రద్ధలతో దుర్గమతల్లికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాము. అష్టైశ్వర్యాలు దసరా రోజు భక్తి  శ్రద్ధలతో దుర్గమతల్లికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాము. అష్టైశ్వర్యాలు కలుగజేయాలని , సకల విజయాలు సిద్ధింపజేయాలని అమ్మవారిని ప్రార్థిస్తాం. ఆ తర్వాత సాయంత్రంచీకటి పడే వేళ..అమ్మవారి ఊరేగింపులో పాల్గొంటాం.  గుడి దగ్గరకు వెళ్లి జమ్మి ఆకు బంగారం  తెచ్చుకుంటాం. దసరా పండుగ వచ్చిదంటే అమ్మవారికి పూజలు , పిండివంటలు, జమ్మి ఆకు ఎలాగుర్తుకు వస్తుందో పాలపిట్ట …

Read More »

బతుకమ్మ సంబరాల్లో టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు గందె మోహన్

కొడంగల్ లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని అనంతరం ప్రసంగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు గందె మోహన్

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat