Home / sivakumar (page 98)

sivakumar

పౌరసత్వ సవరణ చట్టం పై ఐరాస విశ్లేషణ..!

పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి  ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఫర్హాన్ హక్ పెదవి విరిచారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లులో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఐక్యరాజ్య సమితి నిశితంగా విశ్లేషిస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్ అన్నారు. భారతదేశ చట్ట సభల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తమకు తెలుసని, అంతేకాదు, పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతున్న ఆందోళనల …

Read More »

అమ్మ జీవిత కథకు తొలగిన అవరోధాలు..!

దివంగత ముఖ్యమంత్రి, తమిళులు అమ్మగా భావించే జయలలిత జీవిత కథను తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు దర్శకులు సినిమాల్ని తీస్తుండగా ఒకరు వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మొదటి నుంచి అమ్మ బయోపిక్ ని వ్యతిరేకిస్తోంది, అయితే ఈ మూడు సినిమాల్లోనూ అవాస్తవాలు చూపిస్తున్నారనే నేపద్యంలో ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.     తాజాగా దీనిపై విచారణ …

Read More »

జగన్ చొరవతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు వేసిన ఏపీ సర్కార్..!

వైఎస్సార్‌ జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు పై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం చేసింది. ఈమేరకు ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌కు 3,148.68 ఎకరాల భూమిని ముందస్తుగా అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ఈమేరకు వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌కు అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయుటజరిగింది. ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లి గ్రామాల పరిధిలో 3148.68 ఎకరాల భూమిని …

Read More »

జగన్ హెచ్చరిక..ఈనాడు నుంచి తప్పుకున్న రామోజీరావు..!

తెలుగు జర్నలిజంలో దిగ్గజం ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు, ఈనాడు పత్రిక ఎడిటర్ రామోజీరావు ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల 2430 ప్రకారం వార్తలను పారదర్శకంగా రాయాలని ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఏదైనా వార్త రాసినప్పుడు సంబంధిత ఎడిటర్ ఆ పత్రికకు సంబంధించిన వ్యక్తులు కచ్చితంగా బాధ్యత వహించాలని అన్నారు లేదంటే చట్టపరంగా చర్యలు …

Read More »

స్టైలిష్ స్టార్ ను వదిలేటట్టు లేవుగా సుకుమార్…ఇక దంచికొట్టడమే !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి బరిలో ఈ మూవీ రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ విపరీతంగా ఆకట్టుకోవడం తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.       ఇక ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో, …

Read More »

జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు…జయహో జగన్ !

ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం దిశ బిల్లును ఏకగ్రీవం గా  ఆమోదించడం జరిగింది. తెలంగాణ లో జరిగిన దిశ అత్యాచార ఘటనకు స్పందిస్తూ మరే కోణంలోను ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళల రక్షణకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా  అభినందనలు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి గా స్పందిస్తూ జగన్ సర్కారు దిశ చట్టాన్ని రూపొందించింది. సంఘటన జరిగిన 21 రోజులలోపు నేరం రుజువైతే మరణ …

Read More »

13కోట్లకు బుక్కయిన ప్రభాస్..ఇంకెక్కడికి పోలేడు !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి పుణ్యమంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రభాస్ అంటే తెలియనివారు ఉండరు. తాజాగా ప్రభాస్ హీరోగా, శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం సాహో. ఈ చిత్రం నాలుగు బాషల్లో విడుదల అయ్యింది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. ఆ సినిమా తరువాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఇప్పుడు జాన్ సినిమాకు రెడీ అయ్యాడు. ఈ …

Read More »

దేశ రాజధానిలోనే మహిళలకు రక్షణ లేదా..పోలీసులు ఏం చేస్తునట్టు !

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా మహిళపట్ల కొందరు మానవ మృగాలు విరుచుకుపడుతున్నారు. అలాంటివారి పట్ల పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మొన్న జరిగిన దిశ సంఘటన విషయానికి వస్తే వారిని ఎన్కౌంటర్ కూడా చేసారు. అయితే ఇక దేశ రాజధానిలో చూసుకుంటే మహిళల విషయంలో పోలీసులు వారి రక్షణ కొరకు కొత్త రూల్స్ పెట్టారు. కార్పోరేట్ కంపెనీలలో నైట్ షిఫ్ట్ లు కూడా ఉంటాయి. అయితే అలాంటివారికి ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ …

Read More »

ఇప్పుడే ఎక్కడా తగ్గట్లేదు..ఇంక అదేగాని జరిగితే అంతే సంగతులు !

రష్మిక మందన్న…ఈ కన్నడ ముద్దుగుమ్మ ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తానూ నటించిన మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమాలో నటించింది. అంతే ఒక్కసారిగా ఎక్కడికో ఎవరికీ అందనంత ఎత్తు ఎదిగిందని చెప్పాలి. అప్పటినుండి అవకాశాలు తనని వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసిన రష్మిక పేరే వినిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ మహేష్ తో సరిలేరు …

Read More »

ఏపీ సీఎం జగన్ బాటలో మరో ముఖ్యమంత్రి..ఏం చేసారంటే ?

నేటి సీఎం ఆంధ్రప్రదేశ్ మేటి సీఎం జగన్మోహన్ రెడ్డి రోజురోజుకి తాను తీసుకున్న నిర్ణయాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయనను చూసి పక్క రాష్ట్రాలు ఎన్నో అతని దారిలోనే వెళ్తున్నాయి. తాజాగా మరో ముఖ్యమంత్రి కూడా జగన్ దారిలోనే నడవనున్నారని సమాచారం. ఇంతకు ఆ ముఖ్యమంత్రి ఎవరూ అనుకుంటున్నారా..? ఆయనే కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప. జగన్ మాదిరిగానే తన క్యాబినెట్ లో కూడా ఐదుగురుని ఉప ముఖ్యమంత్రులను చెయ్యబోతున్నారని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat