Home / sivakumar (page 94)

sivakumar

సీపీఎస్ రద్దుపై మంత్రుల వివరణ…!

సిసిఎస్ రద్దుపై ప్రభుత్వం కట్టుబడి వుందని మంత్రి తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌ లు స్పష్టం చేశారు. అందుకోసం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించడం పూర్తయిందని ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు ఈ అంశంపై భేటీ అయ్యిందని తెలియజేశారు. మంత్రుల కమిటీకి సూచనలు ఇచ్చేందుకు సిఎస్ నేతృత్వంలో సీనియర్‌ ఐఎఎస్ అధికారులతో వర్కింగ్ కమిటీని కూడా నియమించడం జరిగింది.ఈ కమిటీ వచ్చే ఏడాది మార్చి 31నాటికి తన నివేదికను మంత్రుల …

Read More »

పోలవరంలో టీడీపీ చేసిన అవినీతి బయటపెట్టిన మంత్రి అనిల్..!

రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీస్తూ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనంను దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని, గత ప్రభుత్వం టెండర్ల పేరుతో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్ లకు లాభం చేకూర్చేలా అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అవే పనులకు నేడు రివర్స్ టెండరింగ్ జరిపితే కోట్లాధి రూపాయల మేర ప్రభుత్వంపై భారం తగ్గుతోందని తెలిపారు.పోలవరం ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.55వేల కోట్లు కాగా ఇప్పటి వరకు దానికి ఖర్చు చేసింది …

Read More »

దిశ చట్టానికి దేశ వ్యాప్తంగా ఆదరణ.. జగన్ పై ప్రసంశలు !

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ చట్టం దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతుంది. మహిళలు,చిన్నారుల పై నేరాలకు పాల్పడే వారిని గుర్తించి,త్వరితగతిన విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్షలు పడేలా ఈ చట్టాన్ని రూపొదించారు. చారిత్రాత్మక దిశా చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కారు కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ చట్టం తమ రాష్ట్రాలలో కూడా అమలు కావాలని …

Read More »

కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త…ప్రభుత్వం బంపర్ ఆఫర్ !

గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో రాష్ట్రం విలవిల్లాడిపోయింది. రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇలా ప్రతీఒక్కరూ చాలా ఇబ్బందులు పడ్డారు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి వారికి ఆశలు కల్పించి, హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత  అందరిని గాలికి వదిలేసాడు. రైతులు అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. దాంతో బాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్ మాత్రం ప్రతిపక్షంలో …

Read More »

నీ ప్రచార పిచ్చికి అంబేద్కర్ పేరు కూడా వాడుకుంటున్నావ్..ఏం మనిషివయ్య !

40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నడూ తాను సొంతంగా పోటీ చేసి గెలిచింది లేదు. తాను సీఎం గా ఉన్న ప్రతీసారి ఎవరోకరి అండతోనే గెలిచారని చెప్పాలి. ఇక గత ఎన్నికలు అంటే 2014ఎన్నికల విషయానికి వస్తే చంద్రబాబు తో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ కలిసి సపోర్ట్ చేసారు. అలా చేసినప్పటికీ వైసీపీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే ఈ …

Read More »

ఇండియా టూర్ కు కంగారులు రెడీ.. న్యూ ఇయర్ సిరీస్ !

వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఇందులో మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. అయితే తాజాగా ఇండియా టూర్ కు ఆస్ట్రేలియా బోర్డు జట్టుని ప్రకటించింది. అయితే సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఫుల్ ఫామ్ లో ఉందని చెప్పాలి. మరోపక్క ఇండియా విషయానికి వస్తే ప్రస్థితి ఎలా ఉందో యావత్ ప్రపంచం గమనిస్తూనే ఉంది. ఇక ఆస్ట్రేలియా జట్టు వివరాల్లోకి వెళ్తే..ఆరోన్ ఫించ్ (C), డేవిడ్ …

Read More »

బాలకృష్ణతోనా..? నేనా..? సోనాక్షి సంచలన వ్యాఖ్యలు !

బాలీవుడ్ అందాల రాక్షసి.. హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా బాలయ్య ది 105మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. అయితే ఈ మూవీలో ఈ బ్యూటీ నటించనున్నది అని వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొట్టాయి. అయితే తనపై వస్తున్న వార్తలపై ఈ బ్యూటీ ట్విట్టర్లో స్పందించింది. ఈ సందర్భంగా సోనాక్షి సిన్హా …

Read More »

బిర్యానీ అమ్ముతున్నాడని దళితుడ్ని..?

దేశ రాజధాని ఢిల్లీలో దళితుడికి రక్షణ లేదు. పొట్టకూటి కోసం.. జీవనం సాగించుకోవడం కోసం బిర్యానీ పాయింట్ పెట్టుకున్న దళితుడిపై దాడికి దిగారు కొందరు. అసలు విషయం ఏమిటంటే దేశ రాజధాని ఢిల్లీకి ఆరవై ఆరు కిలోమీటర్ల దూరంలో గ్రేటర్ నోయిడాలోని రాబుపురలో ఈ సంఘటన జరిగింది. నలబై మూడేళ్ల లోకేష్ అనే దళిత వ్యక్తి రోడ్డు వెంట చిన్న దుఖాణం పెట్టుకుని కూరగాయల బిర్యానీ విక్రయిస్తూ జీవనం సాగిస్తూ …

Read More »

నటి పాయల్ అరెస్ట్..ఇక జైల్లో ఉండాల్సిందే !

బాలీవుడ్ నటి పాయల్ రోహ్తాగికి ఇక జైల్లో ఉండాల్సిందే. తనపై ఉన్న కేసులో భాగంగా బెయిల్ కోసం కోర్టును అశ్ర్రయించగా చివరికి నిరాశే ఎదురైంది. పాయల్ బిగ్ బాస్ షో లో కనిపించగా, అందులో బాగా ఫేమస్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నటి మాజీ ప్రధాని నెహ్రు మరియు వారి కుటుంబం పై కామెంట్స్ చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. …

Read More »

బాలీవుడ్ నటి గీత కన్నుమూత…!

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అలనాటి బాలీవుడ్ నటి గీతా సిద్ధార్థ కక్ శనివారం ముంబైలో కన్నుమూశారు. సరిగ్గా నలబై ఏడేళ్ల కిందట అంటే 1972లో గుల్జార్ మూవీ ద్వారా గీత  పరిచయమయ్యారు. ఆ తర్వాత ఏడాది 1973లో దేశ విభజన అనంతరం జరిగిన పరిణామాలపై ఎంఎస్ సాత్యు తీసిన గరమ్ హవాలో నటించిన పాత్ర ద్వారా గీత గుర్తింపును  పొందారు. ఈ సినిమాకు ఉత్తమ జాతీయ ఐక్యతా చిత్రం కేటగిరిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat