Home / sivakumar (page 89)

sivakumar

అందరివాడిగా కీర్తింపబడుతున్న పీపుల్స్ సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత నేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆయన లేని లోటును ప్రజలకు అందించి వారిని అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముందడుగు వేసి 1 ఎంపీ, 1 ఎమ్మెల్యేతో మొదలై ఆ తరువాత 67 ఎమ్మెల్యే, 9 ఎంపీ స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగాడు.ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూనే ప్రజలకు తోడునీడలా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ప్రజల పక్షాన నిలబడి అధికార …

Read More »

7ఓ క్లాక్ బ్లేడ్ తీసుకురండి..మళ్ళీ మొదలెట్టాడా ?

తెలంగాణాలో జరిగిన గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే “7ఓ క్లాక్ బ్లేడ్ తీసుకురండి..కోసుకుంటా” అని చెప్పిన బండ్ల గణేష్ మాటలు ఎప్పటికీ మర్చిపోలేము. అయితే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో గణేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఇందులో కూడా 7ఓ క్లాక్ బ్లేడ్ సీన్ ఉండబోతుందని ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ తాజాగా అప్డేట్ చేసిన ఒక పిక్ చూస్తే అదే పాత్ర చేయబోతున్నాడని అనిపిస్తుంది. …

Read More »

సీఎం జగన్, మోసకారి చంద్రబాబుకు తేడా ఇదే..!

40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు అనుకున్నది చేసేందుకు ఎంతకైనా తెగిస్తారు అనడంలో సందేహమే లేదు. దానికి ముఖ్య ఉదాహరణ 2014 ఎన్నికలే. అప్పటి ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వారికి ఒక ఆశను కల్పించి, చివరికి గెలిచాక అందరికి చుక్కలు చూపించారు చంద్రబాబు. అదే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య ట్విట్టర్ …

Read More »

సోషల్ మీడియాలోనే కాదు నేరుగా వాళ్ళాదగ్గరికే వెళ్లి..ఈ ముద్దుగుమ్మ ?

ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటుందో అందరికి తెలిసిందే.  ప్రతీరోజు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులను ఉర్రుతలూగేలా చేస్తుంది. అయితే ఈసారి ఫోటో కాకుండా డైరెక్ట్ గా అభిమానుల దగ్గరికే వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. ఒంగోలు లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళిన నిధి అక్కడ ఫాన్స్ తో కలిసి సెల్ఫీ వీడియో తీసి …

Read More »

చంద్రబాబూ రాజధాని వస్తుందని మీ బ్యాచ్ మొత్తానికి ఒకే రోజు కల వచ్చిందా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా రాజధాని విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రత్యర్ధులు సైత్యం జగన్ కే సపోర్ట్ ఇస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని పెద్ద నాయకులు సైతం వత్తాసు పలుకుతున్నారు. అయితే గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు హయంలో అమరావతిని రాజధానిగా చెయ్యాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఒక్క ప్రపోజల్ మాత్రమే …

Read More »

జయహో పోలీస్..ఆందోళనాకారులను దేశభక్తితో కట్టిపడేశారు !

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత కొన్నిరోజుగా దేశమంతట ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. వారిని నిలువరించేందుకు ఓ పోలీస్ అధికారి చేసిన ప్రయత్నం ఇప్పుడు యావత్ దేశానికి తాకింది. దేశభక్తిని అందరిలో నింపి నిరసనలను కట్టడి చేసాడు. ఇంతకు ఆ పోలీస్ ఏం చేసాడు అనే విషయానికి వస్తే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో దేశమంతా అల్లర్లు చెలరేగుతున్నాయి. ఇందులో భాగంగా బెంగళురులో గురువారం నాడు …

Read More »

జనవరి 5..చిరంజీవి వర్సెస్ ఆర్ఆర్ఆర్..ఎవరిసత్తా ఎంతో తెలిసేరోజు ?

సూపర్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మరోపక్క  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు షూటింగ్ ప్రారంభం నుండి గట్టిపోటీ ఇచ్చుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు సంక్రాంతి …

Read More »

బాబు ఏదైనా ప్రకటన చేసారంటే..ముందు సమాచారం వాళ్ళకే వెళ్తుంది!

గత ఐదేళ్ళ పాలనాలో చంద్రబాబు హయంలో రాజధాని ఎక్కడ ఉండాలి అని కేంద్రం నియమించిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్  కమిటీలో  ఇండియాలో  పేరు ప్రఖ్యాతులున్న భవన రంగ నిపుణులు ,ఆర్ధిక నిపుణులు ఉన్నారు. వారి ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలలో అన్ని తప్పులే ఉన్నాయి. ఆ నివేదికను పక్కన పెట్టి తన కులస్తులకు, సొంతవారికి ముందుగానే సమాచారం ఇవ్వడంతో వారు రాజధాని రైతుల దగ్గర దౌర్జన్యంగా …

Read More »

ప్రతిరోజు పండగే.. హిట్టా?.. ఫట్టా?

చిత్రం: ప్రతిరోజు పండగే దర్శకుడు: మారుతీ నిర్మాతలు: బన్నీ వాసు, అల్లు అరవింద్ బ్యానర్: యూవి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ క్రియేషన్స్ మ్యూజిక్: తమన్ పాత్రలు: సాయి ధరం తేజ్, సత్యరాజ్, రాశీ ఖన్నా విడుదల తేదీ: 20-12-2019 సినిమా రివ్యూ: సాయి ధరమ్ తేజ్ హీరోగా, రాశీ ఖన్నా హీరోయిన్ తెరకెక్కిన చిత్రం ప్రతిరోజు పండగే. ఈ చిత్రానికి గాను మారుతీ దర్శకత్వం వహించారు. ఇందులో సత్యరాజ్, రావు …

Read More »

పది రూపాయల పానిపురి నుంచి కోట్లకు ఎగబాకాడు..వారేవా !

యశస్వి జైస్వాల్.. ఈ మధ్య కాలంలో ఈ పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. ఎందుకంటే విజయ్ హజారే ట్రోఫీ తాను చేసిన డబుల్ సెంచరీ నే దీనికి కారణం అని చెప్పాలి. అంతేకాకుండా ఓపెనర్ గా జట్టుని ముందుండి నడిపించాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ యువ ఆటగాడు లైఫ్ స్టైల్ విషయానికి వస్తే అతడు పానిపురి బండి అమ్ముకునేవాడట. చిన్నప్పటినుండి పట్టుదలతో క్రికెట్ పై దృష్టి సారించడంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat