చంద్రబాబు ఒక ఈవెంట్ మేనేజర్.. ఇదేమీ విపక్షాల విమర్శ కాదు.. చాలా సందర్భాల్లో ఇది రుజువైంది. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండిఉంటే ఎలా ఉండేదో తెలుసా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా మీడియాలో చంద్రబాబు గురించి పుంఖానుపుంఖాలుగా పొగుడ్తూ ప్రశంసలు గుప్పిస్తారట.. చంద్రబాబు కూడా కరోనా గురించి రోజుకు రెండుసార్లు టీవీల్లో కనిపిస్తారట.. కరోనాపై దండయాత్ర, కరోనాను ఖతం చేద్దాం వంటి …
Read More »నేటి అర్ధరాత్రి నుంచి రైళ్లలో రాయితీలు బంద్ !
రైళ్లలో వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీలను తాత్కాలికంగా నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అనవసరమైన ప్రయాణాలను కట్టడి చేయడానికి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తాము మళ్లీ ప్రకటించే వరకు రాయితీలు ఉండబోవని స్పష్టంచేసింది. 53రకాల రాయితీల్లో మొత్తంగా 15 రకాలను మాత్రం ఇప్పుడు వాడుకునే వీలుంటుందని స్పష్టం చేసింది. 20వ తేదీ లోపు టికెట్లు తీసుకున్నవారు వాటిని రద్దు చేసుకుంటే …
Read More »చంద్రబాబు కరోనా రాజకీయం !
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టకేలకు వాయిదా పడ్డాయి. మన దురదృష్టం కొద్దీ కరోనా వ్యాప్తి పెరుగుతోంది లేకుంటే ఎన్నికల ప్రక్రియ మరింత ముందుకు వెళ్లిపోయి ఉండేది. అయితే కాదేదీ కవితకు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు కరోనాను కూడా తన రాజకీయ లబ్ధికి వాడేసుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఎన్నికల వాయిదావరకే కరోనాను వాడుకున్న చంద్రబాబు మరి కొద్దిరోజుల్లో కరోనా వ్యాధికి సంబంధిచి ప్రెస్మీట్లు పెట్టడం, కరోనాపై ఏపీ ప్రభుత్వం, జగన్ …
Read More »తీహార్ జైల్లో నిర్భయ దోషులకు ఉరి అమలు.. చివరివరకూ తప్పించుకేందుకు ప్రయత్నాలు
దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో నిర్భయ దోషులకు అధికారులు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలుచేసారు. పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్ కి ఉరి శిక్ష అమలు చేశారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన పవన్ జలాద్ ఉరి తీశారు. గురువారం రాత్రి ఉరి శిక్ష అమలు చేసేముందు ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. దోషులకు అన్ని, న్యాయ, రాజ్యాంగ అవకాశాలు పూర్తయ్యాయి. నిర్భయ ఘటన జరిగిన …
Read More »బ్రేకింగ్ న్యూస్..కరోనా కారణంగా మూతబడ్డ టీటీడీ దేవస్థానం !
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇక ఇండియా పరంగా చూసుకుంటే ఇప్పటికే రోజురోజికి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పార్కులు ఇలా అన్నీ ముసేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక తెలుగు …
Read More »బ్రేకింగ్..కరోనా ఎఫెక్ట్ తో ఒక్కరోజులో 475 చావులు !
కరోనా వైరస్ కారణంగా బుధవారం ఇటలీలో ఏకంగా 475 కొత్త మరణాలు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో ఎక్కువ మరణాలు నమోదు చేసిన దేశం ఇటలీనే. దాంతో ఇటలీలో మొత్తం మరణాల సంఖ్య 2978 కు చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ వైరస్ సోకినవారి సంఖ్య 35,713 కు చేరుకుంది. మరోపక్క ఆదివారం 368 మంది మరణించడంతో ఇటలీలో రెండవ అత్యధిక మరణాలుగా నమోదు అయ్యింది. 6 కోట్ల జనాభా ఉన్న …
Read More »కరోనాపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం..వీడియో వైరల్ !
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. మరోపక్క మొత్తం ఆపే శక్తి లేనప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం మన భాద్యత అని చెప్పాలి. ఈ మేరకు హైదరబాద్ ట్రాఫిక్ పోలీసులు కరోనాపై వినూత్న ప్రచారం …
Read More »ఆ బ్లడ్ గ్రూప్ పై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందట..జర జాగ్రత్త !
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. దీని విషయంలో రోజురోజికి కొత్త విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఒక విషయం బయటపడింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ కి కూడా గురవ్వుతారు. అదేమిటంటే …
Read More »కరోనాపై ఏపీ ప్రభుత్వం మొదటి హెల్త్ బులెటిన్.. ఇదే వాస్తవం!
కరోనాపై ఏపీ ప్రభుత్వం మొదటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఇందులో..! *ప్రకాశం జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసు నమోదయ్యింది. *నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 బాధితుడు(పాజిటివ్) కోలుకుంటున్నాడు. *14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్ ను పరీక్షించి డిస్చార్జ్ చేస్తారు. సోషల్ మీడియాలో వదంతుల్ని నమ్మొద్దు.అవాస్తవాల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. …
Read More »కరోనా దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. భారీగా తగ్గిన బంగారం ధర !
కరోనాతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. ఆయా దేశాల్లో కరోనా విజృంభణతో ప్రపంచ ఆర్థికవృద్ధి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 1451 పాయింట్లు, నిఫ్టి 430 పాయింట్లకు పైగా కుప్ప కూలింది. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 1710 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 498 పాయింట్ల నష్టంతో ముగిసింది. తద్వారా సెన్సెక్స్ 30 వేలు, చివరికి 29 వేల పాయింట్ల స్థాయి కోల్పోయింది. నిఫ్టీ 8500 పాయింట్ల దిగువన నిఫ్టీ …
Read More »